VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*‼️ అమ్మఒడి 2023-24 ≈  eKYC Timeline

Dear All, Pls Note

● *EKYC completed till 27th will be benefitted on 28th (Tomorow). Others in July 1st week.*

● *Ammavodi Ekyc process will continue for next 3 to 4 days.*


🔴 అమ్మ ఒడి 2023-24 పథకానికి సంబంధించి *ఈరోజు( జూన్ 27)* వరకు eKYC పూర్తి అయిన వారికి *రేపు (జూన్ 28)* అమౌంట్ విడుదల అవుతుంది. మిగిలిన వారికి *జూలై మొదటి వారంలో* విడుదల అవుతుంది. eKYC ప్రక్రియ మరో మూడు/ నాలుగు రోజులు కొనసాగుతుంది. #AmmaVodi
జగనన్న సురక్ష ప్రోగ్రాంలో భాగంగా మీసేవ సర్వీసులను చేయుటకు గాను కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగినది. సచివాలయ కార్యదర్శి అయినటువంటి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ వారి మీసేవ లాగిన్ లో "Jagananna Suraksha" ఆప్షన్ ఇవ్వటం జరిగినది. #JSP
FlagedAsAgeAbove70_230623.xlsx
577.7 KB
■ వైస్సార్ బీమా 2023-24 *"70 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు"గా* అప్‌డేట్ చేయబడిన మొత్తం 20287 రికార్డ్‌లలో కేవలం 9802 మాత్రమే మళ్లీ అప్‌లోడ్ చేయబడ్డాయి. 10485 పెండింగ్‌లో ఉన్నాయి 👆👆
■ చివరి తేదీ జూన్ 29 #YSRBima
■ "HOLD" option will be provide based on mother uid only #AmmaVodi
All DA/ WEDPS

Kindly note Aaadhar token can raise any day of your JSC shedule days.

But Service can raised by DA/WEDPS(Who have aadhar)only on camp day and same service can be update by DA/WEDPS(Who have aadhar)only.
☛ ఆస్తి పన్నును ప్రతియేటా 20 శాతం పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
■ *అమ్మఒడి 2023-24 eKYC ≈ వాలంటీర్లు క్లస్టర్ వారీగా రిపోర్ట్ లింక్* :
👇
[ https://shorturl.at/clxK3 ] #AmmaVodi
​​రేపు(జూన్ 28) వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ #AmmaVodi
Venue addition in Scheduling module_v2.pdf
486 KB
జగనన్న సురక్ష ప్రోగ్రాం క్యాంపు రోజున వేదికను MPDO/ MC వారి లాగిన్ లొ ఎంటర్ చేయు విధానము👆 #JSP
💥 *వాలంటీర్లకు గమనిక - V6.2.2 GSWS Volunteer & CR V9.2.4 యాప్ అప్డేట్ :*

అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు వెంటనే గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్  (GSWS Volunteer) కొత్త వెర్షన్ 6.2.2 ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. కొత్తగా *"జగనన్న సురక్ష ప్రోగ్రాం కు సంబందించి Offline Mode ఆప్షన్"* ఇవ్వటం జరిగింది.అదే విధంగా Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.2.4 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *ఎడ్యుకేషన్ సర్వే అప్డేట్* అవ్వటం జరిగింది.

📱𝗚𝗦𝗪𝗦 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿  𝗟𝗶𝗻𝗸 👇🏿

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer

📱𝗖𝗥 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿

https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

𝗡𝗼𝘁𝗲 : అందరూ వాలంటీర్లకు షేర్ చేయగలరు #CR #GSWSAPP
Draft User manual for Reissuance in Jagananna Suraksha camp.pdf
693.5 KB
Please find user manual for Reissuance of Integrated & Income certificate during Jagananna Suraksha Campaign. #JSP
👩‍👦 *నేడే(28.06.2023) జగనన్న అమ్మ ఒడి నాలుగో విడత అమౌంట్ విడుదల.. మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా అమౌంట్ విడుదల చేయనున్న సీఎం*

☛  రాష్ట్రవ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం..
☛ ఈ సారి 10 రోజులపాటు కార్యక్రమం
☛ నిన్నటి (జూన్ 27) వరకు eKYC పూర్తి అయిన వారికి నేడు నగదు విడుదల.
☛ మిగిలిన వారికి *జూలై మొదటి వారంలో* విడుదల అవుతుంది. eKYC ప్రక్రియ మరో మూడు/ నాలుగు రోజులు కొనసాగుతుంది.

❃ 𝗟𝗶𝘃𝗲 𝗟𝗶𝗻𝗸(10:30am)👇
https://www.youtube.com/live/VfWUagDKRQw?feature=share

❃ 𝗣𝗮𝘆𝗺𝗲𝗻𝘁 𝗦𝘁𝗮𝘁𝘂𝘀👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

📞 *MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకొండి*👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ] #AmmaVodi

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔥 *జనవరి నుండి ఇప్పటి వరకు సచివాలయం లో చేసిన హౌస్ హోల్డ్ splitting లు అన్ని సక్సెస్ అయ్యి 2 హౌస్ హోల్డ్ లుగా అప్డేట్ అయ్యాయి ఒక్కసారి చెక్ చేసుకోండి*
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection
■ *ముఖ్య  గమనిక* :

☛ YSR పెన్షన్ కానుక నిధులు CFMS ద్వారా గ్రామ/ వార్డు సచివాలయము ఖాతాకు 30.06.2023 వ తేదీన జమచేయడము జరుగుతుంది.

☛ ఈ విషయము బ్యాంక్ మేనేజర్లకు నగదు ఏర్పాటు నిమిత్తము   ముందుగా తెలియజేసి బ్యాంక్ నందు జమ అయిన మొత్తము 30.06.2023వ తేదీన డ్రా చేయుటకు చర్యలు తీసుకొనవలసినదిగా MPDO/ Municipal Commissioners లను కోరడము అయినది. #YSRPensionKanuka

[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👩‍👦 *జగనన్న అమ్మ ఒడి నాలుగో విడత అమౌంట్ విడుదల*

☛  42,61,965 మంది తల్లుల ఖాతాల్లో ₹6,392.94 కోట్లు బటన్ నొక్కి విడుదల చేసిన ప్రభుత్వం.
☛ ఈ సారి 10 రోజులపాటు కార్యక్రమం

❃ 𝗣𝗮𝘆𝗺𝗲𝗻𝘁 𝗦𝘁𝗮𝘁𝘂𝘀👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

📞 *MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకొండి*👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ] #AmmaVodi

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Instructions_on_Aadhaar_Services_for_Jagananna_Suraksha_campaign.pdf
759.3 KB
Sir/ madam please find Aadhar Services SoP for Jagananna Suraksha Campaign and requested to communicate to all field functioneries.
Tags : #JSP
💥 *జగనన్న సురక్ష ప్రోగ్రాం - ఆధార్ సర్వీస్ లపై సూచనలు*

☛ ఏ సచివాలయం లొ అయితే క్యాంపు అవుతుందో అదే సచివాలయం లొ ఆధార్ కిట్ మూవ్ చేసి ఆధార్ సేవలు అందించటం జరుగును.
☛ Camp Mode లొ ఆధార్ సేవలు అందించాలి.
☛ కేవలం ఆధార్ సేవలు మాత్రమే ఆ రోజు ఆధార్ ఆపరేటర్ అయిన DA/WEDPS వారు అందించాలి👇

[ 𝗦𝗢𝗣 : https://shorturl.at/eD089 ]

☛ ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్, కొత్త ఆధార్ కార్డు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (5-7, 15-17) వారికి ఉచితంగా సర్వీస్ లు అందించాలి.
☛ ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ కు తప్పనిసరిగా AP Seva పోర్టల్ లొ టోకెన్ జనరేట్ చేయాలి.
☛ ఆధార్ సర్వీస్ లను తప్పనిసరిగా Old GSWS పోర్టల్ లొ Aadar Service లలో JAGANANNA SURAKSHA ట్యాబు లొ ADD చేయాలి.
☛ ఏ రోజు ఆధార్ సర్వీస్ లను ఆరోజు మాత్రమే GSWS పోర్టల్ Add చేయాలి.
Tags : #JSP
🚸 *మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి*👇
https://t.me/VolunteerConnection
📑 *జగనన్న సురక్ష - కాస్ట్ అప్లికేషన్*
[ https://shorturl.at/lmHIP ]

📑 *జగనన్న సురక్ష - ఇన్కమ్ అప్లికేషన్*
[ https://shorturl.at/jmnrE ]

Tags : #JSP #Caste #Income
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection