💥 *100% GER Badge సమాచారం*
కొత్తగా అప్డేట్ అయినా #CR మొబైల్ అప్లికేషన్ లో "100% GER Badge" ను Add చేయటం జరిగింది. GER 100% పూర్తి చేసిన వాలంటీర్లు, WEA & WEDPS వారికి ఈ బ్యాడ్జ్ ఇవ్వటం జరుగుతుంది. GER అనగా ఆంగ్లం లొ GROSS ENROLMENT RATION అనగా స్థూల నమోదు నిష్పత్తి, అంటే చదువుకోవలసిన వయసు కల పిల్లల మొత్తంలో ఎంతమంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్నారు అనే విషయాన్ని తెలుపుతుంది. చదువుకోవలసిన పిల్లలు అందరూ కూడా ప్రస్తుతం విద్యాసంస్థల్లో జాయిన్ అయి చదువుతున్నట్లయితే అప్పుడు 100% GER సాధించినట్టు అర్థం.
[ 𝗔𝗣𝗣 𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]
💥 *వాలంటీర్లు బ్యాడ్జ్ పొందుటకు అర్హతలు*
వాలంటీర్ వారి క్లస్టర్ పరిధిలో ఇవ్వబడిన అందరికీ సర్వే పూర్తి చేసిన తరువాత, సంబంధిత డిపార్ట్మెంట్ వారు మూల్యాంకనం పూర్తి అయిన పిదప వలస లో ఉన్న, మరణించిన, గుర్తుపట్టలేని పిల్లలు మినహా సంబంధిత వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్న మిగతా పిల్లలు అందరూ కూడా ఏదైనా విద్యాసంస్థలో జాయిన్ అయినట్టయితే అప్పుడు సంబంధిత వాలంటీర్ కు పసుపు రంగు బ్యాడ్జీ ఇవ్వటం జరుగుతుంది.
💥 *WEA/WEDPS వారు బ్యాడ్జ్ పొందుటకు అర్హతలు*
సచివాలయ పరిధిలో వాలంటీర్లు అందరూ కూడా 100% GER Badge పొందినట్టు అయితే అప్పుడు పసుపు రంగు GER బ్యాడ్జ్ ను వారి సచివాలయం సాధించినట్టు అర్థము.
[ 𝗥𝗲𝗽𝗼𝗿𝘁 𝗟𝗶𝗻𝗸 : https://cr.vsws.co.in/vol-surveys ] #GERBadge

💥 *అమ్మఒడి పేమెంట్ స్టేటస్ :*
మీ ఖాతాలో నగదు జమ అయినదీ,లేనిదీ మీ యొక్క ఆధార్ ( తల్లి/ విద్యార్థి) నెంబర్ ను కింది లింక్ లో ఎంటర్ చేసి,తరువాత మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
👇🏿👇🏿
[ 𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗟𝗶𝗻𝗸 : https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ] #AmmaVodi

🔵 *Consistent Rhythm యాప్ 9.2.5 లింక్*👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ] #CR
𝗕𝘂𝗴 𝗙𝗶𝘅𝗲𝘀

‼️అమ్మఒడి ≈ 2023 @ "Child is Eligible but not found in Eligible and Ineligible list"‼️
Dear All,
🌀 అమ్మఒడి పథకానికి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా "కొంతమంది విద్యార్థుల పేర్లు Provisional Eligible list & Re-Verification list రెండింటిలోనూ లేరు మరియు BOP app నందు search చేస్తుంటే No Data Available వస్తోంది" అని కొంతమంది issue raise చేయడం జరిగింది.
✅️ అయితే, ఇటువంటి వారు NBM portal ≈ DA login నందు Mother Aadhar తో Ammavodi scheme 2023-24 అని select చేసుకొని , "Child is Eligible but not found in Eligible and Ineligible list" అనే grievance type తో grievence raise చెయ్యగలరు. #AmmaVodi

అమ్మఒడి_గ్రీవెన్స్_ఫారం.pdf
171.6 KB
📑 అమ్మఒడి గ్రీవెన్స్ అప్లికేషన్ ఫారం 👆 #AmmaVodi
‼️ YSR Pension Kanuka ‼️
Dear All ≈
"Unmapped Pensioners Map To Volunteers" option re_enabled in SSPension WEA/WWDs login. #YSRPensionKanuka

📊 𝗔𝗮𝗱𝗮𝗿 - 𝗣𝗔𝗡 𝗟𝗶𝗻𝗸 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 :
☛ *పాన్ కి ఆధార్ లింక్ చేయుటకు కేవలం ఒకరోజు మాత్రమే వుంది*
☛ ఆధార్ - పాన్ కార్డు లింక్ చేయుటకు చివరి తేదీ 30.06.2023.
☛ గడువు లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును.
📲 *పాన్ - ఆధార్ లింక్ చేసుకోటానికి లింక్ :*
👇
[ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar ]
📲 *పాన్ - ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే లింక్ :*
👇
[ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status ]
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection

◾️ మేము *జగనన్న సురక్ష* ప్రచారంలో కొత్త *𝗦𝗠𝗦 ఎలిమెంట్* ని చేర్చాము.👇
[ 𝗦𝗢𝗣 : https://shorturl.at/blGTY ]
▪️ ఏ పథకం లేదా పత్రంతో సమస్య లేదని పౌరులు చెప్పే ఇళ్లలో, వాలంటీర్లు మరియు గృహ సారథి వారికి ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉంటే జగనన్నకు ధన్యవాదాలు తెలియజేయడానికి SMS పంపవచ్చు.
▪️ క్యాంపులలో కూడా ఈ కృతజ్ఞతలు జగనన్న SMS గురించి పోస్టర్లు ఉంటాయి, తద్వారా క్యాంపులో సేవతో సంతోషంగా ఉన్న పౌరులు SMS పంపవచ్చు.
▪️ *దయచేసి గమనించండి* :
ఈ ఫోన్ నంబర్ SMS పంపడానికి మాత్రమే... Calls లేదా WhatsApp సందేశాల కోసం కాదు.
🔴 ప్రభుత్వ పధకాలు లేదా సేవలతోటి మీరు సంతోషంగా ఉన్నట్లయితే, దయచేసి *"𝗧𝗛𝗔𝗡𝗞 𝗬𝗢𝗨 𝗝𝗔𝗚𝗔𝗡𝗔𝗡𝗡𝗔"* అని 9052690526 నంబర్ కు 𝗦𝗠𝗦 చేసి మీ అభినందనని ముఖ్యమంత్రి గారితో పంచుకోండి.
𝗧𝗮𝗴𝘀 : #JSP
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

‼️అమ్మఒడి 2023≈24 @ School wise list ‼️
Dear All ≈
R2.1 Ammavodi - 2023 ≈ "School Wise" Provisional Eligible List enabled in NBM login. #AmmaVodi

☛ ఆధార్ - పాన్ కార్డు లింక్ చేయుటకు నేడే చివరి తేదీ *30.06.2023.*
☛ గడువు లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును.
📲 *పాన్ - ఆధార్ లింక్ చేసుకోటానికి లింక్ :*
👇
[ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar ]
📲 *పాన్ - ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే లింక్ :*
👇
[ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status ]
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
☛ గడువు లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును.
📲 *పాన్ - ఆధార్ లింక్ చేసుకోటానికి లింక్ :*
👇
[ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar ]
📲 *పాన్ - ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే లింక్ :*
👇
[ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status ]
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🔍 *𝗝𝗨𝗟𝗬 నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పెన్షన్ యాప్, డాష్బోర్డ్ లింక్, బయోమెట్రిక్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు* #YSRPensionKanuka
⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

● వైయస్సార్ పెన్షన్ అమౌంట్ సంబంధిత సచివాలయం వారిగా వారి బ్యాంక్ ఖాతాలో పూర్తిగా జమ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి.
GSWS Camp precautions-from UIDAI-30.06.2023.pdf
65.9 KB
GSWS Camp precautions-from UIDAI-30.06.2023.pdf #JSP
ఈ ప్రభుత్వ పథకాలు లేదా సేవలతో మీరు సంతోషంగా ఉన్నట్లయితే, దయచేసి *"Thank You Jagananna"* లేదా *"ధన్యవాదాలు జగనన్న"* అని 90526 90526 నంబర్ కు SMS చేసి మీ అభినందనని ముఖ్యమంత్రి గారితో పంచుకోండి #JSP @VolunteerConnection
*Suraksha Hologram Printing Instructions*
● Don't open with Chrome/ browser.
● Open with Windows Photo viewer and print in Portrait Hologram correctly print in Middle of Security paper. #JSP

🔥 *నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62.99 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ/ వార్డు వాలంటీర్స్*
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
👆
అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి

*RBIS Login link*👇
[ https://rnits.technology/rbis/ ]
after login follow the below mentioned process
1️⃣. *పైన ఉన్న REQUEST FOR RE-ENROLLMENT (WELFARE) అనే ఆప్షన్ లో (ఎవరికి అయితే I/C ఇచ్చారో లేదా వేరే సచివాలయంకు ట్రాన్స్ఫర్ అయ్యారో) వారు తమ ఆధార్ ను (UPLOAD ANY PHOTO ID PROOF--EMPLOYEE AADHAR CARD) మరియు EMPLOYEE ID CARD ( UPLOAD GSWS ID PROOF)ను scan చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి*
2️⃣ *తర్వాత RBIS APP లో SIGN UP ఆప్షన్ ద్వారా అక్కడ అడిగిన వివరాలు ఇచ్చి SIGN UP అవ్వాలి...*
*అందులో I/C గా ఉన్న వారు/ ట్రాన్స్ఫర్ అయిన వారు తమ ఆధార్ అప్లోడ్ చేసి వారి face తో ENROLL అవ్వాలి.*
3️⃣ *ఎన్రోల్మెంట్ అయిన తర్వాత వారి వివరాలు RBIS SYSTEM VERIFICATION జరుగుతాధి , సిస్టమ్ అప్రూవల్ తర్వాత వారి పేరు MC/ MPDO RBIS LOGIN లో ENABLE అవుతాది.*
*తర్వాత MC/ MPDO వారి RBIS లాగిన్ లో అప్రూవల్ చేసిన తర్వాత సంబధిత I/C వెల్ఫేర్/ ట్రాన్స్ఫర్ అయిన వారు RBIS APP ద్వారా లాగిన్ అవుతాది అప్పుడు పెన్షన్ పంపిణీ చేయవచ్చు*
*RBIS యాప్*👇
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
[ https://t.me/VolunteerConnection ]

*//సదరం అప్డేట్//*👇
🧑🦼 *జూలై , ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకు సంబందించి సదరం స్లాట్ బుకింగ్.*
🧑🦼 *(06.07.2023) ఉదయం 10:00 గంటల నుండి మొదలు కానున్నాయి.*
👨🦼 *సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.*
🚸 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲👇
[https://twitter.com/news_volunteer]

*No need to fill all data , prefill & generate Token.* #JSP
E-SERVICES RETURN AMOUNT UPDATION OPTION ENABLED IN WEA/ WWDS #YSRBima WEB PORTAL LOGIN.