VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
☑️ గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ నందు *"(Covid -19) - 51వ ఫీవర్ సర్వే"*  అప్డేట్ చేయబడినది.

☛ ఈ మధ్య కాలం హౌస్ హోల్డ్ మ్మ్యాపింగ్  లో మార్పులు చేర్పులు చేసిన కుటుంబాలు మాత్రమే ఈ సర్వే కి ఓపెన్ అవడం జరిగింది.మిగిలిన కుటుంబాలు పూర్తి అయినట్లు చూపించడం జరిగింది.

[ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR ]

[ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021 ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

ℕ𝕠𝕥𝕖 :  *మీ పరిధిలోని గ్రామ / వార్డు వాలంటీర్లకుషేర్ చెయ్యగలరు*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు..మేము చూపిస్తున్నాం చెప్పు 👡*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 : https://twitter.com/news_volunteer/status/1678435097387872256?t=-97-2plF6yzeMb19d1p9PQ&s=19
🔵 *జగనన్న సురక్ష సర్వే యాప్ - (GSWS VOLUNTEER APP)*
[ https://bit.ly/3CuAJnR ]

🔴 *సర్వే రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/ejqPR ]

🔵 *యూజర్ మాన్యువల్ - SOP(తెలుగు)*
[ https://shorturl.at/BPS38 ] #JSP

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
❃ *పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి వలంటీర్ కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678677356716900352?t=syXAFfZDQAsAj06QTHVmGg&s=19

❃ *ఎన్నికల్లో నిలబడతావ్ కదా.. మా తడాఖా చూపిస్తాం. - వాలంటీర్లు*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678678096038477826?t=BCNFbPKeu3jJZ2FL-hnzzg&s=19

❃ *వాలంటీర్ల వల్ల మాకు చాలా మేలు జరిగింది. వాళ్ళ పైన అల నింద వేయడం చాలా దారుణం - మహిళా*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678678924761636864?t=6JRO1CD0PsIIPWntpRVcEA&s=19

❃ *మాకు కరోనా వచ్చినప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నారు వాలంటీర్లు - పెద్దావిడ*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678679653006065667?t=UY5XJFUTzaCKlpagUjJQ_g&s=19

❃ *మా పిల్లల పైనా పవన్ ఇలా నిందలు వేయడం చాలా దారుణం - వాలంటీర్ తల్లి*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678680401798385669?t=UAruZBxPT2UiK6tn9V6Ewg&s=19

❃ *వలంటీర్ల వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే... - పవన్ కళ్యాణ్ కు అంబటి రాయుడు స్ట్రాంగ్ కౌంటర్*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678683857615470592?t=-NJgRmf4-fCCNvCA9EhG8A&s=19
*FAQs EDUCATION SURVEY IN #CR APP*

*1.Sir CR యాప్ లో వాలంటీర్ సర్వే చేసేటప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశారా లేదా అన్న వాటికి ఇంటర్ చదువుతూ ఉన్నా లేక ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి నో పెట్టీ సబ్మిట్ చేయడం జరిగింది, కానీ ఆ స్టూడెంట్స్ చాలా మంది ఇపుడు ఇంటర్, పాలిటెక్నిక్, gnm కోర్స్, ఐఐఐటి చదువుతూ ఉన్నారు అలాంటి వారివి CR యాప్ లోవైట్ కలర్ లో ఉండటం వల్ల వాలంటీర్స్ కి గ్రీన్ BADGES రావడం లేదు*?

*Ans* : ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 1 నుండి 10 చదువుతున్న వారి వివరాలు మాత్రమే వస్తున్నాయి . ఇంటర్మీడియట్  మరియు ఇతర కోర్సులు చదువుతున్న వారి వివరాలు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు . క్లస్టర్ పరిధిలోని వారందరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డేటా లో వుంటే వారికి GER బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది.

*2.అలాగే కొంతమంది పిల్లలు స్కూల్ ఆల్రెడీ చదువుతూ ఉన్నారు, CHILD INFO లో నమోదు అయి కూడా ఉన్నారు, అలాంటి వారివి కూడా వైట్ కలర్ లో చూపిస్తున్నాయి,*

*Answer* : చైల్డ్/స్టూడెంట్స్ ఇన్ఫో పోర్టల్ డేటా అనేది  రోజు అప్డేట్ అవడం జరుగుతూ ఉంటుంది.  If an individual is updated as "Active" in the Child/students info portal , automatically he/she will be shown with "Green" tick mark.

*3.అలాగే కొంతమంది వి వాలంటీర్ హౌస్ హోల్డ్ MAPPING లో ఏజ్ తక్కువ చూపించడం వల్ల వాళ్ళ పేర్లు కూడా సర్వే కి వచ్చినవి, వారివి కూడా పెండింగ్ ఉన్నాయి SIR, BELOW 6YEARS అంగన్వాడీ కి వెళ్తున్న పిల్లల వి కూడా పేర్లు వచ్చాయి SIR, ఇటు వంటి వారివి WHITE కలర్ నుండి గ్రీన్ కలర్ కి ఏ విధంగా గా మారతాయి SIR, ఇలా చాలా పెండింగ్ ఉండటం వాళ్ళ వాలంటీర్స్ కి గ్రీన్ BADGE రావడం లేదు, వీటికి సొల్యూషన్ ఏంటి SIR,*

*Answer* : ఇటువంటి  ఇబ్బందులను  GSWS  డిపార్ట్మెంట్ దృష్టికి చేరవేస్తాము.

*4.అలాగే వాలంటీర్స్ రాంగ్ గా సర్వే చేసి ఉంటే అవి ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేయండి SIR*

*Answer* : GSWS డిపార్ట్మెంట్ నుండి అనుమతి లభిస్తే నెక్స్ట్ వెర్షన్ నందు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మ‌నిషి జ‌న్మ ఎత్తిన వారు ఎవ‌రు కూడా నిస్వార్థంగా సేవ‌లు అందిస్తున్న వాలంటీర్ల‌పై ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..👇 #PawanSaySorryToVolunteers
మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాలంటీర్లందరూ ధైర్యంతో ముందుకెళ్ళాలి.

● వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది
● ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటీర్ల ద్వారా అందుతుంది
● వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన
● వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది
● కరోనా టైంలో కూడా వలంటీర్లు తమ సేవలందించారు ౼ *అంబటి రాయుడు*

*ట్విట్టర్ పేజీ*👇
[ https://twitter.com/news_volunteer ]
💥 *వాలంటీర్లకు ఫీవర్ సర్వే అప్డేట్ :*

☛  *జులై 10న మొదలు అయిన 51వ ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 13% కుటుంబాలకు పూర్తిచేయడం జరిగింది. మిగిలిన  కుటుంబాలను వీలైనంత త్వరగా పూర్తి చేయవలెను*

☛ 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐝 𝐀𝐩𝐩 ,  𝐅𝐞𝐯𝐞𝐫 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤

👇🏿👇🏿

[ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR ]

[ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021 ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

ℕ𝕠𝕥𝕖 :  *మీ పరిధిలోని గ్రామ / వార్డు వాలంటీర్లకుషేర్ చెయ్యగలరు*
*అమ్మఒడి 2023 పేమెంట్ సమాచారం :*

☛ ముందుగా తెలిపిన విధంగా జులై 10-16 మధ్య అమ్మఒడి పథకానికి సంబందించి పేమెంట్ లు అన్ని ప్రాసెస్ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు.

☛ ఇంకా క్రెడిట్ అవ్వని వారికి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల బాంక్ ఖాతాల లోకి డబ్బులు జమ అవ్వడానికి ఆలస్యం అవుతున్నది.

☛ వచ్చే 4  రోజుల్లోగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి,  రోజుకి కొందరికి చొప్పున వీలైనంత మంది తల్లుల బాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని అప్పటి వరకు కాస్త వేచి ఉండవలసినదిగా ఉన్నతాధికారులు తెలియచేశారు.
💥 *వాలంటీర్లకు గమనిక - ఎడ్యుకేషన్ సర్వే - తేదీ 12-07-23 :*

గ్రామ వార్డు వాలంటీర్లు CR Mobile App లొ చేస్తున్న GER సర్వే (ఎడ్యుకేషన్ సర్వే) కు సంబందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు మేరకు,  మరలా సర్వే చేయుటకు గాను వాలంటీర్ల మొబైల్ అప్లికేషన్ లకు ఫార్వర్డ్ చేయడం జరిగినది. తిరిగి వాటిని వాలంటీర్లు సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది.
#CR APP - https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
💥 *జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది*

● 18న జగనన్న తోడు నిధుల జమ
● 20న సీఆర్‌డీఏ, ఆర్‌5 జోన్‌లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
● 21న నేతన్న నేస్తం నిధుల జమ
● 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ
● 28న జగన్న విదేశీ విద్యా పథకం

🗓 *సంక్షేమ క్యాలెండర్ 2023-24*
[ https://bit.ly/AP-Govt-Schemes-Calendar2023-24 ]
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.85 కు ఈ రోజు తేదీ 12-07-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

❃ 𝐖𝐡𝐚𝐭𝐬 𝐍𝐞𝐰 👇
- Integrate Assam state api
- Some bug fixing
- Self User for states

❃ 𝐀𝐏𝐏 𝐋𝐢𝐧𝐤 👇

[ http://bit.ly/AB-PMJAY-APP ]
V 14.3 ≈ Beneficiary Outreach App.apk
13.6 MB
[ BOP 14.3 v ]
New Updates :: Some minor changes.
🔴 *జగనన్న సురక్ష ≈ వాలంటీర్లు సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://shorturl.at/ejqPR ] #JSP
🔴 *51వ ఫీవర్ సర్వే రిపోర్ట్ లింక్*
👇
[ https://shorturl.at/aTW79 ]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఓటర్ల వివరాలను తనిఖీ చేయనున్నారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు పరిశీలిస్తారు. రాజకీయ పార్టీలు కూడా తమ ఏజెంట్లను పంపించవచ్చని CEOAndhra ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఈ నెల 21న తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ గారి పర్యటన..

చేనేత నేస్తం నిధులను నేత కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం
విషం_తాగిన_మహిళను_రక్షించిన_వలంటీర్.jpg
69.1 KB
*విషం తాగిన మహిళను రక్షించిన వలంటీర్* 👏
Search with token number option added in View transactions #JSP
*జగనన్న సురక్ష సమాచారం* :

☛టోకెన్  జనరేట్ చేసేటప్పుడు మీకు "రిక్వజేషన్ డేటా నాట్ ఎవైలబుల్" అని వస్తుంది అలా వచ్చినా కూడా మీకు టోకెన్ అనేది జనరేట్ అవుతుంది.

☛ ఒక్కసారి మీరు సర్వీస్ ఓపెన్ చేసి ఏ సర్వీస్ అయితే మీరు టోకెన్ జనరేట్ చేసారో దానికి మీరు ఒకసారి సర్వీసెస్ చేసి చూడండి సర్వీస్ అవుతుంది.