‼️ *గ్రామ - వార్డు వాలంటీర్లకు గమనిక* :
*మీ సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డుల ఆవిష్కరణ పూర్తి అయితే ఇక రోజుకి 15 కుటుంబాలకు BOP యాప్ లో బుక్లేట్ పంపిణి సర్వే చెయ్యాలి. కేవలం వారం రోజులే గడువు. ఒకే సారి అందరికి చెయ్యటానికి అవ్వదు.*

*వాలంటీర్స్ అందరూ గమనించగలరు మీరు #PMJAY కార్డ్స్ eKYC చేసినపుడు కొన్ని కార్డ్స్ పెండింగ్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే అలాంటి పెండింగ్ కార్డ్స్ అన్ని కూడా approved చెయ్యడం జరిగింది. కావున ఒక్కసారి మీ లాగిన్స్ లో చెక్ చేసుకోగలరు.*
*JVD Joint Account FAQ - ప్రశ్న - సమాదానాలు* ::
*ప్ర: ఒక కుటుంబం లో ఇద్దరి విద్యార్థులు ఉన్నట్లయితే రెండు అకౌంట్స్ ఓపెన్ చేయాలా?*
స: అవసరం లేదు ఆ ఇద్దరి పిల్లలకు మరియు తల్లికి ఒకే అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది.
*ప్ర: అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక NPCI చేయించుకోవాలా?*
స : ఈ యొక్క ఉమ్మడి ఖాతాలకు ఎటువంటి NPCI కూడా అవసరం లేదు.
*ప్ర: పోస్టల్ లో కూడా ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకోవచ్చా?*
స : పోస్టల్ లో ఉమ్మడి ఖాతాలు ఇవ్వరు కనుక ఇతర బ్యాంకు లును మాత్రమే సంప్రదించాలి.
*ప్ర: ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకున్నాక ఏమి చేయాలి.*
స : ఖాతా ఓపెన్ చేసుకున్నాక విద్యార్థి లేదా తల్లి ఆ ఖాతా యొక్క మొదటి పేజీ కాపీ ని సంబంధిత (household mapped) WEA/ WEDPS కి అందచేయాలి.
*ప్ర : ఇప్పుడు అన్ని కులముల విద్యార్థులుకి, మరియు అన్ని ఏడాది విద్యార్థులు కి కూడా ఈ ఉమ్మడి ఖాతా ను తెరువాలా?*
స : 2022-23 వ విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులుకి (అన్ని కులములు కూడా) ఉమ్మడి ఖాతా తెరువనవసరం లేదు. అలానే షెడ్యూల్డ్ కులములుకు చెందిన అన్ని ఏడాదిల విద్యార్థులుకు కూడా తెరువనవసరం లేదు.
*ప్ర: ఖాతా తెరువటకు బ్యాంకు లో ఎటువంటి Documents సమర్పించాలి ?*
1) తల్లి మరియు విద్యార్థి యొక్క 3 పాస్పోర్ట్ ఫోటోలు
2) విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు
3) విద్యార్థి ఐడి కార్డ్ (కాలేజీ ఐడి)
4) ఆధార్ కార్డు లో విద్యార్థి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ లేని యెడల DOB సర్టిఫికెట్ లేదా 10వ తరగతి మార్కుల మెమో.
*ప్ర: ఖాతా లో మినిమం అమౌంట్ 1000రూ లేదా 3000రూ ఉంచాలా?*
స :అవసరం లేదు అకౌంట్ పూర్తిగా జీరో అకౌంట్ కావున సొమ్ము ని జమ చేయనవసరం లేదు.
*ప్ర: ఉమ్మడి ఖాతా తెరిచేటపుడు Primary అకౌంట్ హోల్డర్ ఎవరు ఉండాలి?*
స: primary అకౌంట్ హోల్డర్ స్టూడెంట్ మాత్రమే ఉండాలి.
*ప్ర: విద్యార్థి ఇదివరకే ఇండి విడ్యువల్ ఖాతా కలిగి ఉంటే తల్లిని వారి ఖాతాకు కానీ లేదా తల్లి ఇదివరకే ఇండివిడ్యువల్ ఖాతా కలిగి ఉంటే విద్యార్థిని వారి ఖాతాకు జోడించవచ్చా?*
స: లేదు కచ్చితంగా నూతనంగా మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకనగా ఈ అకౌంట్కు ఎటువంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు. కనుక నూతన అకౌంట్ కచ్చితంగా ఓపెన్ చేసుకోమనండి.
*ప్ర: తల్లి మరణించి ఉన్న విద్యార్థులుకు ఏమి చేయాలి?*
స: వాళ్ళ Father లేదా సంరక్షకుడు తో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
🚸 *మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*P. M కిసాన్ ≈ నవంబర్ 15 న ఉదయం 11 గంటలకు 15 విడత అమౌంట్ విడుదల చేయునున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.*
New User Manual Of AP Caste Survey 2023.pdf
1.7 MB
★ గ్రామ/ వార్డు వాలంటీర్లు ≈ GSWS VOLUNTEER యాప్ నందు *కులగణ సర్వే* చేయువిధానం.👇
★ వాలంటీర్లు CFMS ID ద్వారా లాగిన్ అవ్వాలి. ఇంకా యాప్ అప్డేట్ చేయబడలేదు.👇👇
[ *యూజర్ మాన్యువల్* : https://shorturl.at/dfit9 ]
[ *యాప్ లింక్* : https://bit.ly/3CuAJnR ]
#APCasteSurvey

‼️ *Caste Survey( కుల గణన)* :
✅ నవంబర్ 27 నుండి గ్రామ / వార్డు సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్ ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో కులగనణ
✅ నవంబర్ 16 న కుల గణన కోసం ప్రత్యేక App అందుబాటులోకి.
Pilot project గా 5 చోట్ల ప్రారంభం
‼️ *సర్వే లో సేకరించే సమాచారం* :
✅ కుటుంబం అందుబాటులో ఉన్నారా / మరణించారా / శాశ్వతంగా Migration అయ్యారా
✅ జిల్లా, జిల్లా కోడ్,మండలం/ మున్సిపాలిటీ ,
గ్రామం, పంచాయతీ మరియు పంచాయతీ కోడ్ , వార్డు నెంబర్, House నెంబర్.
✅ కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్,
కుటుంబ సభ్యుల సంఖ్య, Family member పేరు మరియు కుటుంబ పెద్ద తో గల సంబందం, రేషన్ కార్డు నెంబర్.
✅ కుటుంబం నివాసం ఉంటున్న ఇళ్లు Type ( Kutcha house, Building, Duplex,* *pucca house etc.
ప్రస్తుతం ఉన్న చిరునామా
✅Toilet facility ఉందా లేదా?
✅ మంచి నీరు / త్రాగు నీరు సదుపాయం ఉందా? ( Public tap,Borewell, public borewell etc..)
✅ Live stock ఏమైనా కలిగి ఉన్నారా?
( ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు etc )
✅ Gas Connection Type ( LPG / Kerosene / Fire wood etc..)
‼️ *కుటుంబ సభ్యుల వివరాలు*
✅ Member name, Father name, Gender, Date of birth, వైవాహిక స్థితి, caste, sub caste, Education,
Profession ( ప్రస్తుతం చేస్తున్న వృత్తి )
✅ Agricultural land వివరాలు.
✅ Residential Land వివరాలు.
ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేసినప్పుడు వారి Ekyc తప్పనిసరి.
8 సంవత్సరాల లోపు ఉన్న వారికి Ekyc తప్పనిసరి కాదు
‼️ *Note* :
ప్రతి కుటుంబానికి సర్వే పూర్తి చేసిన తర్వాత సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్ బయోమెట్రిక్ వేయాలి.. ఆలా అయితేనే Final submit అవుతుంది.

📌 *ఈ రోజు (15.11.2023) GSWS VOLUNTEER 7.0.0 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Caste Survey Included ≈ కులగణ సర్వే అప్డేట్ చేయబడింది*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Caste Survey Included ≈ కులగణ సర్వే అప్డేట్ చేయబడింది*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔰 JVD :: Dear All,
➡️ JVD - Joint account - "Edit (Revert)" option enabled in WEAs/WEDPS login and CO’s confirm service is given in their login.
✅🛑 NOTE :: Once CO’s confirmed, it cannot be edited later in WEA and as well as CO’s login.
🔰 JVD ~ Navasakam portal ≈ WEAs/WEDPS login నందు, Joint account updation కి సంబందించి, విద్యార్థుల joint account వివరాలు తప్పుగా నమోదు చేసి వున్నచో, అటువంటి విద్యార్థుల యొక్క బ్యాంకు వివరాలు సరిచేయుటకు WEAs/WEDPS login నందు "Edit(Revert)" option provide చేయడం జరిగింది.
🛑 NOTE :: COs యొక్క login నందు బ్యాంకు వివరాలు confirm చేసిన తరువాత, WEAs/WEDPS/CO's login నందు బ్యాంకు వివరాలు Edit(Revert) చెయ్యలేరు.
✅ కావున, WEAs/WEDPS అందరూ కూడా జాయింట్ అకౌంట్ వివరాలు ఏవైనా తప్పుగా నమోదు చేసి వుంటే, వెంటనే సరి చేసుకోగలరు.

🛑Important update:
✅✅ Owing to Nagula chavithi tomorrow, all display board inauguration programs scheduled for tomorrow (17th Nov) canceled as there are many local celebrations planned already in most parts of the state. They will be rescheduled for a later date (after 23 Nov). Kindly inform all govt officials of the same.

📌 *ఈ రోజు (16.11.2023) GSWS VOLUNTEER 7.0.1 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Caste Survey Included ≈ కులగణ సర్వే అప్డేట్ చేయబడింది*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Caste Survey Included ≈ కులగణ సర్వే అప్డేట్ చేయబడింది*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*//Rice Card Services update//*
*Servers issues are there in rice card services, civil supplies team is working on it. It will take 2-3 days to resolve the issue. We will update once issue resolves*
*వాలంటీర్స్ అందరూ గమనించగలరు ప్రస్తుతం రైస్ కార్డ్స్ కు సంబంధించి టెక్నికల్ ప్రోబ్లం వలన ఎటువంటి సర్వీసెస్ అవ్వడం లేదు.. ఈ ప్రాబ్లం ను 3 రోజుల్లో solve చేయటం జరుగుతుంది. కావున ఎటువంటి new crads,split cards, addings, delete services అవ్వవు గమనించండి.*

Please find the revised Schedule of "AAdUDHAM ANDHRA".
please communicate the revised schedule to all the Volunteers, Secretariat employees and Citizens.
‘ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్’ కు సంబంధించిన సవరించినషెడ్యూల్ :
1. ప్లేయర్ల రిజిస్ట్రేషన్లు నవంబరు 27, 2023 నుంచి మొదలవుతాయి.
2. ‘ఆడుదాం ఆంధ్రా టోర్నమెంటు’ డిసెంబరు 15, 2023 నుంచి ప్రారంభమవుతుంది.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మేము గెలిస్తే 100కి 100 శాతం వాలంటరీ వ్యవస్థ ని తీసుకుని వస్తాం - రేవంత్ రెడ్డి
💥 *వాలంటీర్స్ అందరూ గమనించగలరు చాలా మంది వాలంటీర్స్ కులగణనకు సంభందించి కేవలం వాలంటీర్స్ మాత్రమే చెయ్యాలా అని అడుగుతున్నారు.*
*ఈ కులగణనకు సంభందించి ప్రతీ సచివాలయంలో ఇద్దరు వాలంటీర్స్ ను సచివాలయం సిబ్బందికి TAG చేయటం జరుగుతుంది.*
*ఫీల్డ్ కు వాలంటీర్స్ మరియు స్టాఫ్ వెళ్ళి సర్వే పూర్తిచేస్తారు. ఎందుకంటె ప్రతీ కుటుంబానికి వాలంటీర్ & సిబ్బంది ఇద్దరూ బయోమెట్రిక్ వేస్తేనే ఒక కుటుంబం సర్వే పూర్తి అవుతుంది.*
● *Note : నవంబర్ 27వ తేదీ నుంచి కులగణన సర్వే మొదలౌతుంది.*
🚸 *మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*ఈ కులగణనకు సంభందించి ప్రతీ సచివాలయంలో ఇద్దరు వాలంటీర్స్ ను సచివాలయం సిబ్బందికి TAG చేయటం జరుగుతుంది.*
*ఫీల్డ్ కు వాలంటీర్స్ మరియు స్టాఫ్ వెళ్ళి సర్వే పూర్తిచేస్తారు. ఎందుకంటె ప్రతీ కుటుంబానికి వాలంటీర్ & సిబ్బంది ఇద్దరూ బయోమెట్రిక్ వేస్తేనే ఒక కుటుంబం సర్వే పూర్తి అవుతుంది.*
● *Note : నవంబర్ 27వ తేదీ నుంచి కులగణన సర్వే మొదలౌతుంది.*
🚸 *మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Good Morning All,
Please note Regarding *Jagananna Aarogya suraksha Programee* expenses amount:
🔴 *Rlural Secretariats*
1. Credited an amount of Rs: 20,000/- per each secretariat on 06th / 11th Oct 2023.
2. Credited an amount of Rs: 10,000/- per each secretariat on 18th Nov 2023.
Total an amount of Rs: 30,000/- per each secretariat has been credited to E- Services / Panchayat Account wherever JAS programme conducted.
🔴 *Urban Secretariats*
1. For urban Health Centers wherever programme is conducted before 15th Oct 2023, an amount of Rs: 40,000/- has been Credited on 06th / 11th Oct 2023 and an amount of Rs: 20,000/- has been Credited on 18th Nov 2023 for each Urban Health center to Municipal commissioner Account.
Total an amount of Rs: 60,000/- per Health center is credited to Municipal Commissioner account wherever camp is conducted before 15th Oct 2023.
2. wherever camp is conducted after 15th Oct 2023, amount is yet to be credited, we will credit the amount after receiving the funds from Health Department.
If any secretariat amount not received, please send details through Dist GSWS offcier or DC