VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚨 #APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

*సోమవారం(జూలై 29) కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *శ్రీకాకుళం జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817864014409441658?t=UHLZR7a284LnPY0jOJ6RCA&s=19

🟡 *గుంటూరు జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817840979841556940?t=lpxRt-u0nFEaWPN_53vszw&s=19

🟡 *విశాఖపట్నం జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817823190393188526?t=k1cwa__ziaTUFFArRviLaw&s=19

🟡 *కర్నూలు జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817848351695507780?t=9J5l7I-Oku4HXvmMTb4pIA&s=19

*కలెక్టర్ ఆఫిస్*👇
https://x.com/news_volunteer/status/1817885390948470826?t=O6cUSsrN2IiXCntkQAe_LA&s=19

🟡 *విజయనగరం జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817909030196826613?t=vA8Q_rRsEwrY1jv_KWhI5g&s=19

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
ఇక నుంచి పాసు పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజ ముద్ర. పాసు పుస్తకాలు నమూనా విడుదల చేసిన ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు గారు.
ఉద్యోగులకు_గుడ్_న్యూస్.jpg
106.4 KB
సచివాలయం, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 శాతంగా ఉన్న హెచ్ఐరీను 2025 జూన్ 30 వరకు పొడిగించింది. దీనిని రూ.25వేలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది. Go.Ms.NO 72
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

అందరూ వాలంటీర్లు *సోమవారం(జూలై 29) కర్నూలు కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817885390948470826?t=O6cUSsrN2IiXCntkQAe_LA&s=19
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

వాలంటీర్లు *సోమవారం(జూలై 29) శ్రీకాకుళం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817864014409441658?t=UHLZR7a284LnPY0jOJ6RCA&s=19
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని.

*సోమవారం(జూలై 29) విజయనగరం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరియు *MLA గారికి* వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817909030196826613?t=vA8Q_rRsEwrY1jv_KWhI5g&s=19
🚨 *ఆగస్ట్ 2న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం* #APCabinet
✓ హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..
✓ గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం.
✓ ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం కీలక నిర్ణయం.
✓ ఇకపై కొత్త లబ్ధిదారులకు *గ్రామాల్లో 3 సెంట్లు*,
✓ *పట్టణాల్లో 2 సెంట్లు స్థలం* ఇవ్వాలని నిర్ణయం..
✓ మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తాం.
✓ జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తాం. -సీఎం చంద్రబాబు.
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
*వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై సర్పంచుల సంఘం తీర్మానం*

వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. *ఒక నెల జీతాన్ని రాజధాని అమరావతికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.* సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 16 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు.
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
1). తెలుగు దేశం పార్టీ ఈ డిమాండ్ ను యాక్సెప్ట్ చేస్తుందా? వాలంటీర్లు లేకుండా చేస్తుందా? లేదా వాలంటీర్లు సంఖ్యను కుదిస్తుందా? ఈ రెండింటిలో రద్దు చేసిన తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టో లో చెప్పినట్టు కాస్త భిన్నముగా వెళ్ళతుందని భావించవలసి వస్తుంది.

2) వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం అని మేనిఫెస్టో పెట్టినప్పుడు, 10వేలు ఇస్తాం అని మేనిఫెస్టో పెట్టాం అని దానికి వ్యతిరేకముగా ఎలా మాట్లాడుతున్నారని రాజేంద్రప్రసాద్ అంటూ పార్టీ పరముగా నోటిసులు ఇచ్చే అవకాశం ఎమైన ఉందా? ≈ YNR

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

√ మీ అభిప్రాయాలు క్రింది కామెంట్ బాక్స్
👇👇
https://comments.app/view/EyRgFBqF
పత్రికా ప్రకటన
విజయవాడ.
29/7/24

*వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి........* *వై.వి.బి. రాజేంద్రప్రసాద్ డిమాండ్***

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ మరియు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల అధ్యక్షతన 27/ 7/24 శనివారం విజయవాడలోని బాలోత్సవ భవన్ లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరియు చేసిన తీర్మానాలు
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

*తీర్మానాలు*

1👉 *గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ తీర్మానించడం అయినది.*

2👉 *స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయినటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి,ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్ మరియు మేయర్ల ల ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని సమావేశం తీర్మానించడం అయినది.*

3.👉సర్పంచుల,ఎంపీటీసీల, జడ్పిటిసిల ,ఎంపీపీల, జిల్లా పరిషత్ చైర్మన్ , కౌన్సిలర్, కార్పొరేటర్ ,చైర్మన్ మరియు మేయర్ల గౌరవ వేతనం ప్రతి నెల వారి సొంత అకౌంట్లోకి వేయాలని రాష్ట్ర ప్రభుత్వత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించడం అయినది.

4.👉గతంలో మాదిరే గ్రామాలలో పని చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించడం అయినది.

5.👉గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధులను 90%--10% రేషియోతో అవకాశం ఇవ్వాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ సమావేశం తీర్మానించడం అయినది.

6👉స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంవత్సరంలో ఒకరోజు తిరుమల దర్శనానికి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సమావేశం తీర్మానించడం అయినది.

*భవిష్యత్ కార్యాచరణ.*
---------------------------------------------
(1) *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మన 16 డిమాండ్ల వినతిపత్రం సమర్పించి,చర్చించి ఆ యొక్క 16 డిమాండ్లను పరిష్కరించ వలసిందిగా కోరాలని సమావేశం తీర్మానించడం అయినది.*

(2)మంత్రి నారా లోకేష్ గారితో సమావేశమై గ్రామాలలో పాఠశాలల అభివృద్ధి మరియు నిర్వహణపై చర్చించాలని సమావేశం తీర్మానించడం అయినది.

(3)కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో సమావేశమై గ్రామీణాభివృద్ధి లో సమస్యల గురించి ,ఉపాధి హామీ నిధుల వినియోగం గురించి చర్చించాలని సమావేశం తీర్మానించడం అయినది.

(4)విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో సమావేశమై కరెంట్ బిల్లుల మరియు వీధిలైట్ల నిర్వహణ మొదలగు సమస్యలపై చర్చించాలని, విద్యుత్ శాఖకు మరియు గ్రామ పంచాయతీలకు మధ్య వున్న వివాదాల పరిష్కారాల గురించి చర్చించాలని సమావేశం తీర్మానించడం అయినది.

(5)సచివాలయాలు మరియు వాలంటీర్ల వ్యవస్థతో గ్రామ పంచాయతీ సర్పంచులకు వున్న వివాదాల గురించి సంబంధిత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారితో చర్చించాలని సమావేశం తీర్మానించడం అయినది.

(6).గ్రామాలలో హౌసింగ్ సమస్యల పైన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారితో సమావేశమై చర్చించాలని సమావేశం తీర్మానించడం అయినది.

(7)గ్రామాలలో లా అండ్ ఆర్డర్ విషయంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత గారితో సమావేశమై చర్చించాలని సమావేశం తీర్మానించడం అయినది.

(8).విజయవాడలో పంచాయతీరాజ్ ఛాంబర్,సర్పంచుల సంఘాలకు ఆఫీస్ ఏర్పాటు చేయాలని అందుకు అయిదుగురు సభ్యులతో ఇంప్లిమెంటేషన్ కమిటీని నియమించడం జరిగింది.

(9).సర్పంచులు, ఎంపీటీసీ లతో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని, విద్యా శాఖా మంత్రి లోకేష్ గార్లను ఆహ్వానించి ఎన్నికలలో విజయం సాధించింది నందుకు అభినందించి సన్మాణించాలని సమావేశం తీర్మానించడం అయినది.

(10)ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతగా అనంతపూర్ ,కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం ,నెల్లూరు జిల్లాలలో సర్పంచులు మరియు ఎంపీటీసీ లతో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించాలని సమావేశం తీర్మానించడం అయినది.

*వై.వి.బిరాజేంద్రప్రసాద్*
అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్.

*వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు*
అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం

*బిర్రు ప్రతాపరెడ్డి*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్

*పగడాల రమేష్*
ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం
🛑 *RBIS యాప్ 2.7.8 వెర్షన్ కి అప్డేట్ చేయబడింది.*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

🛑 *NTR భరోసా పెన్షన్ యాప్ ≈ ఆధార్ ఫేస్ RD లాగిన్ ఎనేబుల్ చేశారు.*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension #StaffInfo
232_పనిదినాలు_పరీక్షల_షెడ్యూల్.jpg
134.5 KB
*232 పని దినాలు - పరీక్షల షెడ్యూల్*
నేడు_గ్రామ,_వార్డు_సచివాలయ_శాఖపై_సీఎం_సమీక్ష.jpg
74.3 KB
*నేడు గ్రామ, వార్డు సచివాలయ శాఖపై సీఎం సమీక్ష చేసే అవకాశం*
వలంటీర్ల_వ్యవస్థను_రద్దు_చేయండిఏపీ_పంచాయతీరాజ్_చాంబర్_డిమాండ్.jpg
94.5 KB
*వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ డిమాండ్* #GVWV #APVolunteers
వలంటీర్ల_వ్యవస్థను_రద్దు_చేయాలి_వైవీబీ.jpg
103.4 KB
*వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి: వైవీబీ* #GVWV #APVolunteers
మాకు_న్యాయం_చేయండిరాష్ట్ర_వ్యాప్తంగా_పలు_కలెక్టరేట్లు,_ప్రభుత్వ.jpg
311 KB
*మాకు న్యాయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వలంటీర్ల వినతిపత్రాలు* #GVWV #APVolunteers
🔰 *Update on Pension Disbursement*

Dear All,,,

*2024 ఆగస్టు month కి సంబందించి  పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) NTR BHAROSA PENSION SCHEME app నందు update చేయడం జరిగింది.
*

✅ *Functionary wise pensions mapped has been enabled in WEA /WWDS logins.
*

✅ *User can login using that login id and check the pensions.
* #NTRBharosaPension
𝗠𝗲𝗲𝗸𝗼𝘀𝗮𝗺_సైట్_లొ_ఫిర్యాదు_చేయు_విధానం.jpg
581.5 KB
🟡 *𝗠𝗲𝗲𝗸𝗼𝘀𝗮𝗺 సైట్ లొ ఫిర్యాదు చేయు విధానం*👆👇

➥ కొత్తగా మీకోసం [ PGRS/ ప్రజా ఫిర్యాదుల ప్రజా వేదిక ] సైట్ లొ *ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వారి సమస్యలు ఫిర్యాదు* చేయుటకు అవకాశం ఉంది.

1) ఈ క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి.

➥ 𝐋𝐨𝐠𝐢𝐧/ 𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞 𝐋𝐢𝐧𝐤👇
https://meekosam.ap.gov.in/

2) Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3) Citizen Login చేసుకోండి. ఆధార నెంబర్ ఎంటర్ చేసి Get eKYC OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

4) ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను Enter OTP ఎంటర్ చేసి Verify eKYC OTP పై క్లిక్ చెయ్యండి.

5) Grievance Registration పై క్లిక్ చెయ్యండి.

6) తరువాత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి

🛑 *మీకు ఇవ్వబడిన అర్జీ నంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోవడానికి*👇👇

➥ 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤👇
https://meekosam.ap.gov.in/ApplicationStatus.aspx #Meekosam

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection