VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం.*

✓ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సిఎం చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

✓ వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

✓ వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తోంది.

✓ వాలంటీర్లల్లో పీజీ చేసిన వాళ్లు 5 శాతం ఉండగా.. డిగ్రీ చేసిన వాళ్లు 32 శాతం.. డిప్లొమా చేసిన వాళ్లు 2 శాతం.. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు 48 శాతం 10వ తరగతి చదివిన వారు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు.

✓ వయస్సుల వారీగా చూస్తే.. 20 నుంచి 25 మధ్యలో వయస్సు ఉన్న వారు 25 శాతం.. 26 నుంచి 30 వయస్సు ఉన్నవారు 34 శాతం.. 31 నుంచి 35 ఏళ్ల మధ్య – 28 శాతం మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది.

✓ వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కారు ప్రణాళికలను రచిస్తోంది.

✓ వాలంటీర్ల స్కిల్స్ పెంచి.. వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తోంది.

✓ పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

✓ వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

✓ ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా/తొలగింపు జరిగింది.

✓ ప్రస్తుతమున్న వారితో నెలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు
అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తోంది.

✓ వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా రూ. 1848 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. #APVolunteers #GVWV

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
APOSS_Pamphlet_2024.pdf
7.1 MB
ఎవరైనా చదువు మధ్యలో ఆపివేసి 10వ తరగతి పూర్తి చేయలేక పోయిన వారు ఓపెన్ టెన్త్ కి అప్లై చేసుకోండి
🟡 *బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు: మంత్రి నాదెండ్ల*
✓ కందిపప్పు కేజీ రూ.150,
✓ బియ్యం కేజీ రూ.47,
✓ స్టీమ్డ్ బియ్యం కేజీ రూ.48కి తగ్గింపు.
✓ రేపటి(ఆగస్టు 1) నుంచి వీటిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*✴️NTR BHAROSA PENSION SCHEME APP లో చాలా మంది లాగిన్ ఓపెన్ అవ్వడం లేదు అని POST చేస్తున్నారు*

*📵LOGIN OPEN అవకపోవడానికి గల కారణాలు*

💠 WEW/WWDS LOGIN మొబైల్ APP నందు REPORTS లో USER WISE PAYMENT DETAILS OPTION నందు *సెక్రటేరియట్ లో మ్యాపింగ్ కంప్లీట్ చేయబడిన వారి యొక్క USER NAMES &USER ID మరియు వారికి మ్యాపింగ్ చేయబడిన పెన్షన్స్ నెంబర్ DISPLAY అవుతాయి,*

✅MOBILE APP నందు DISPLAY చేయబడిన USER ID వున్న వారు మాత్రమే PENSION APP లాగిన్ అవుతుంది,, మిగతా వారికి LOGIN అవదు గమనించగలరు.

✅MAPPING కంప్లీట్ చేయబడిన వారియొక్క USER ID లు NTR భరోసా పెన్షన్ స్కీం WEA/WWDS యొక్క MOBILE APP నందు & WEBSITE నందు ACTIVE USER ID లు CHECK చేసుకోగలరు.

*⚠️NOTE :: WEA/WWDS యొక్క MOBILE APP &WEBSITE నందు USER ID మీకు DISPLAY అయిన కూడా కొందరికి APP OPEN అవకపోవడానికి మీరు MAPPING చేసేప్పుడు ఆ USER ID గల వారికి పెన్షన్ MAPPING చేయకపోవడం వలన వారికి MOBILE APP నందు LOGIN అవడం కుదరదు*
#NTRBharosaPension
Dear All
AGM, UBI informed that Village/ward account holder name & CFMS Vendor Name are mismatch in few cases. Such transactions are kept in hold by the system.
UBI officials are clearing manually. Please ask our staff wait at branches. #StaffInfo
🟡 Pension App - Reports module - *"Paid Pensioners & To be Paid Pensioners list"* నందు *"Search"* option provide చేయడం జరిగింది. #NTRBharosaPension
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మొబైల్ యాప్ వెర్షన్ 2.0 కు అప్డేట్ చేయబడింది*

• *What's New* :
Performance improvement and bugs fixes
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension
విధుల్లేకుండా_జీతాలివ్వకుండా.jpg
518.8 KB
*విధుల్లేకుండా.. జీతాలివ్వకుండా..* #APVolunteers
వాలంటీర్ల_జీతాలను_జగన్_నుంచి_రాబట్టాలి_నిరుద్యోగ_జేఏసీ.png
247.8 KB
*వాలంటీర్ల జీతాలను జగన్ నుంచి రాబట్టాలి: నిరుద్యోగ జేఏసీ* #APVolunteers
వలంటీర్ల_వ్యవస్థను_రద్దుచేయాలి_గోలి.png
232.2 KB
*వలంటీర్ల వ్యవస్థను రద్దుచేయాలి: గోలి* #APVolunteers
🟡 *"కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా"*
• మహిళలకు ఉచిత బస్సు, ఇళ్ల పట్టాలు, నూతన ఎక్సైజ్ పాలసీ, వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ #APVolunteers #APCabinet
🟢 *పెన్షన్ పంపిణీᵛᶜ రిపోర్ట్ లింక్*

*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
🔴 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(09:10am) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 70.65% ఫించన్ పంపిణీ పూర్తి.*
👉 *అత్యధికముగా కృష్ణా జిల్లా 85.42, శ్రీకాకుళం 84.12, విజయనగరం 82.05, వైఎస్ఆర్ 81.37* #NTRBharosaPension
🟡 మడకశిర లో పెన్షన్ పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. కొందరు వాలంటీర్లు నేరుగా ఆయన్ని అక్కడ కలసి తమ ఉద్యోగ భద్రత, శాలరీ, రాజీనామా చేసిన వారి కోసం సిఎం గారికి వినతిపత్రం ఇవ్వనున్నారని సమాచారం కలదు. #APVolunteers #GVWV #NTRBharosaPension
🔵 *ఇప్పటి(08:30am) వరకు రాష్ట్రవ్యాప్తంగా 50% పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యింది.* #NTRBharosaPension
🟡 *ఉచిత గ్యాస్ సిలిండర్లపై కసరత్తు*

✓ మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
✓ రాష్ట్రంలో 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండగా, అందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
✓ ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం అందదని తెలుస్తోంది.
✓ కరెంట్ బిల్స్, ఆధార్తో లింకైన ఫోన్ నంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని సమాచారం. #FreeGasCylinders

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔵 *ఇప్పటి(09:40am) వరకు రాష్ట్రవ్యాప్తంగా 76.61% పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యింది.* #NTRBharosaPension
🔴 *July Salary Bills Status* :
Batch Numbers allotted for Salary Bills, Will be credited in Accounts by Evening

ఈరోజు(ఆగస్టు 1) సాయంత్రం లోపల జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #StaffInfo
🟡 *ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. దయచేసి ఎవరు కూడా తెలియని లింకులపై క్లిక్ చేసి మోసపోకండి.* #FreeGasCylinders