🧾 *ఈరోజు(ఆగస్టు 12) పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో" జిల్లా వాలంటీర్లు తమ సమస్య మీద జిల్లా కలెక్టరేట్ లో గుమ్మడి సంధ్యారాణి శ్రీ స్త్రీ ,శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.* #APVolunteers
▪️ *ఫోటోస్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1822945602843410463?t=78CWscwsVJPQPbGQ_B4h6A&s=19

🥃 *మందుబాబులకు గుడ్ న్యూస్... రూ.80-90కే క్వార్టర్!*
✓ నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది.
✓ తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ను రూ.80 నుంచి రూ.90కే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
✓ ధర తగ్గినా నాణ్యత మాత్రం బాగుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తక్కువ ధర కేటగిరీలో గత ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ను రూ.200కు విక్రయించింది.
✓ అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
✓ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]

📌 *ఈరోజు (12.08.2024 ≈ 08:00pm కు) GSWS VOLUNTEER 7.1.9 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
🟡 *మునుపు యాప్ ఓపెన్ చేసినప్పుడు GSWS VOLUNTEER అనే పేరు కాస్త ఇప్పుడు GRAMA WARD SACHIVALAYAM గా మార్చబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Improved Performance and UI changes*
(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

🩺 వైద్యారోగ్యశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.
◕ ఫేక్ సదరం సర్టిఫికెట్లపై సీఎం చంద్రబాబు సీరియస్.
◕ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన.
◕ అంగవైక్యలంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నాం.
◕ సందరం ఫేక్ సర్టిఫికెట్ల జారీపై చర్యలు తీసుకోవాలి. -సీఎం చంద్రబాబు

✅ GSWS VOLUNTEER యాప్ ను ఏ వాలంటీర్ లాగిన్ అవ్వడానికి ప్రయత్నించిన కానీ *డేటా కనుగొనబడలేదు* అని వస్తుంది కారణము గత ప్రభుత్వం మార్చి 25న లాగిన్ ప్రక్రియను ఆపివేయడం జరిగింది.
✅ ప్రస్తుతం ప్రభుత్వం యొక్క సూచనల కొరకు, యాప్ ప్రక్రియ కొరకు వేచి ఉండగలరు.

🔔 రెవెన్యూ సదస్సులు సెప్టెంబరుకు వాయిదా
➼ బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో రెవెన్యూ సదస్సులు సెప్టెంబరుకు వాయిదా పడ్డాయు.
➼ తప్పులు చేసిన అధికారులు ఆ సీట్లో ఉండగానే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం సరికాదన్నది ప్రభుత్వ భావనగా ఉంది.
➼ అందుకే బదిలీల తర్వాత గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. అదనంగా మరో 15 రోజుల పాటు ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు నిలుపుతూ మెమో ఇవ్వనున్నారు.
➼ ప్రజలకు మేలు చేసేలా గ్రామ రెవెన్యూ సదస్సులు చేపడతారు. అసైనీలకు న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయి.

🟡 *ప్రస్తుతం గ్రామ/ వార్డు వాలంటీర్లు సంఖ్యా 150051* #APVolunteers
GO Rt 1412 dated 13 Aug 2024.pdf
9.3 MB
ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
ఆగష్టు_15న_ఓపెన్_చేయబోతున్న_అన్న_క్యాంటీన్_లిస్టు.pdf
72.8 KB
🍱 *ఆగష్టు 15న - ఓపెన్ చేయబోతున్న అన్న క్యాంటీన్ లిస్టు* #AnnaCanteens
అన్న_క్యాంటీన్_ఆహార_పట్టిక.jpg
151.4 KB
🍱 *అన్న క్యాంటీన్ ఆహార పట్టిక* #AnnaCanteens
✓ ఆగస్టు 15న గుడివాడలో సీఎం చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కాబోతున్నది.
✓ అదే సందర్భం లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం* పథకాలపై కూడా అధికారిక ప్రకటన చేయనున్నారు. #AnnaCanteens #WomenFreeBusRide #ThallikiVandanam

📸 *ప్రభుత్వ పాఠశాలల్లో మరుగు దొడ్ల ఫొటోలు తీసే బాధ్యతలను వారంలో రెండేసి రోజుల చొప్పున సచివాలయంలోని విద్య, సంక్షేమ సహా యకులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.* #StaffInfo
🍚 *ఆరు నెలలు రేషన్ తీసుకోని కార్డులు కట్*
జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1,36,420 కార్డుదారులు ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్ర గుర్తించింది వెంటనే వాటిని తొలగించి రాష్ట్రంలో కార్డులును భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. #RiceCards

🟢 పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులపై వైసీపీ రంగులు, YSR, YS జగన్ ఫొటోలు ముద్రించి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో *రేషన్ కార్డుల రంగులు మారనున్నాయి*. వీటికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. #RiceCards
🟣 రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. *సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇస్తారు*. ఇందుకు ఏటా రూ.538 కోట్లు ఖర్చు కానుంది. ఐదేళ్లకుగానూ ప్రభుత్వంపై రూ.2,690 కోట్ల అదనపు భారం పడనుంది. *చంద్రన్న సంక్రాంతి కానుక కింద గోధుమపిండి, శనగపప్పు, బెల్లం, కందిపప్పు, పామాయిల్, నెయ్యి* అందజేస్తారు. #ChandrannaKanuka
For Information
The *GO No 38* which is circulating in groups regarding transfers is fake.

🔴 *General Transfer file at Chief Minister login. May be approved today(Aug 14)*
Dear All,
Aponline annual power shutdown activity takes up from 16.08.2024 5.00 pm to 19.08.2024 03.00 AM.
During the period Pension portal not available.

August15GramSabha.pdf
2.7 MB
భారతదేశం యొక్క స్వాతంత్ర్య సూచనలను స్మరించుకోవడానికి 2024 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద *గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభ నిర్వహణ* సంబంధించిన ఉత్తర్వులు. #IndependenceDay