✓ ఏపీ రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
✓ ఇందుకు అక్టోబర్‌లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
✓ గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది.
✓ దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

🛑 *గుంటూరు జిల్లా ≈ గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాలంటీర్లుకు గత మూడు నెలలు సప్లిమెంటరీ బిల్స్ కింద పెట్టడం జరిగింది.* #APVolunteers
ప్రభుత్వోద్యోగులకు_శుభవార్తబదిలీల_గడువు_పొడిగింపు.jpg
127.8 KB
ప్రభుత్వోద్యోగులకు శుభవార్త బదిలీల గడువు పొడిగింపు #GSWSTransfers
కొత్త_పింఛన్లకు_లైన్_క్లియర్అక్టోబర్_నుంచి_దరఖాస్తుల_స్వీకరణ.jpg
137.2 KB
కొత్త పింఛన్లకు లైన్ క్లియర్ అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ
సర్టిఫికెట్లు_కోల్పోయిన_వారికి_భరోసా.jpg
238.9 KB
సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి భరోసా
నేడు_ఉత్తర_బంగాళాఖాతంలో_అల్పపీడనం.jpg
331.6 KB
నేడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కీలక నిర్ణయం. మంగళగిరి ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చాలని నిర్ణయం. విజయవాడలోని తన ఆఫీస్, ఫర్నిచర్‌ను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ లేఖ.
అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లదరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయాల వారీగా దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. *క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి* అర్హులందరికీ పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. #APVolunteers #NTRBharosaPension
🛑 *సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం*
• ఉదయం 11 గంటలకు ఏపీ కేబినేట్ భేటీ
• వరద నష్టం అంచనాలపై సచివాలయంలో మంత్రవర్గ భేటీ #APCabinet
• ఉదయం 11 గంటలకు ఏపీ కేబినేట్ భేటీ
• వరద నష్టం అంచనాలపై సచివాలయంలో మంత్రవర్గ భేటీ #APCabinet
⛈️ *తెలగు రాష్ట్రాలకు సెప్టెంబర్ చివరి నుండి భారీ వర్షాలు. అప్పటివరకు ఎండలు తప్పవు*
🔴 *గుంటూరు జిల్లా వ్యాప్తంగా రేపు(సెప్టెంబర్ 14) స్కూళ్లు యథావిధిగా పనిచేస్తాయని DEO శైలజా ఆదేశాలు జారీ చేశారు*. 2వ శనివారమైనా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వర్కింగ్గా ప్రకటించారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో రేపు వర్కింగ్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
18న_రాష్ట్ర_కేబినెట్కొత్త_మద్యం_పాలసీపై_నిర్ణయం_చర్చకు_రానున్న_కీలక.jpg
277.4 KB
18న రాష్ట్ర కేబినెట్
చర్చకు రానున్న కీలక అంశాలు #APCabinet
చర్చకు రానున్న కీలక అంశాలు #APCabinet
• మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి - గ్రామ/ వార్డు వాలంటీర్లు
• సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు విజ్ఞప్తి #APVolunteers
• సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు విజ్ఞప్తి #APVolunteers
🟡 వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి.
🟡 సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేయాలి - పంచాయతీరాజ్ చాంబర్ డిమాండ్
• వలంటీరు వ్యవస్థను రద్దు చేయాలని, సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేయాలని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ డిమాండు చేశారు.
• వలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఇవ్వాలన్నారు. #APVolunteers
*Source* : ఈనాడు పేపర్ - సెప్టెంబర్ 14

Media is too big
VIEW IN TELEGRAM
ఈరోజు(సెప్టెంబర్ 14) ఏదైతే న్యూస్ పేపర్లలో వచ్చిందో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ గారు చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ హుమాయున్ భాషా గారు విడుదల చేసిన వీడియో. #APVolunteers
🛑 *ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబరు 14 వరకు పొడిగింపు.*
✓ కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి.
✓ ఇందుకోసం ఓటరు నమోదుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
✓ ఈ నెల 30 నుంచి NOV 6 వరకు అవకాశం కల్పించారు.
✓ ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారు గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదుచేసుకోవచ్చు. ప్రొవిజినల్, ఆధార్, ఓటర్ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.

వలంటీర్లకు_రాజేంద్రప్రసాద్_క్షమాపణలు_చెప్పాలిగ్రామ,_వార్డు_వలంటీర్ల.jpg
91.4 KB
• వలంటీర్లకు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాలి
• గ్రామ, వార్డు వలంటీర్ల సంఘం డిమాండ్ #APVolunteers
• గ్రామ, వార్డు వలంటీర్ల సంఘం డిమాండ్ #APVolunteers