వాలంటీర్లకు_జీతాలు_ఇవ్వకపోతే_వీధి_పోరాటాలు.jpg
201.9 KB
వాలంటీర్లకు జీతాలు ఇవ్వకపోతే వీధి పోరాటాలు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ #APVolunteers
🟡 *నష్టపోయిన సర్టిఫికెట్లను, ఇంటి దస్తావేజులను, వివిధ రకాల కార్డ్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసి ఉచితంగా ఇష్టం - మంత్రి నారాయణ*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🛑 *వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి. - TDP నేత బాబు రాజేంద్ర ప్రసాద్* #APVolunteers
*ముగ్గురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం షాక్*
✓ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
✓ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణాటాటా, మరో ఐపీఎస్ విశాల్ గున్నిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
✓ విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించారని వీరిపై ఆరోపణలున్నాయి.

2024ICAD_MS40.pdf
129 KB
*ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. మళ్లీ పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.*
🛑 *YVB వ్యాఖ్యలపై వాలంటీర్ల ఫైర్*
✓ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న టీడీపీ నేత, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు YVB రాజేంద్రప్రసాద్‌పై వాలంటీర్ల అసోసియేషన్ మండిపడింది.
✓ వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే 2.60 లక్షల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించింది.
✓ వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొంది. #APVolunteers
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
http://bit.ly/VCWhatsAppLink

*వాలంటీర్లపై వైవీబీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. - రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ డిమాండ్* #APVolunteers
నాలుగు_నెలల్లో_రాష్ట్ర_అప్పు_రూ43_వేల_కోట్లుభారీగా_ద్రవ్య_ఆదాయ_లోటు.jpg
145.9 KB
నాలుగు నెలల్లో రాష్ట్ర అప్పు రూ.43 వేల కోట్లు. భారీగా ద్రవ్య ఆదాయ లోటు
పంచాయతీరాజ్_సంస్థలు•_ఉప_ముఖ్యమంత్రి_పవన్_ను_కలిసి_లేఖ_అందించిన_నేతలు.jpg
167.9 KB
పంచాయతీరాజ్ సంస్థలు...ఉప ముఖ్యమంత్రి పవన్ ను కలిసి లేఖ అందించిన నేతలు
🔔 *సెప్టెంబర్ నెలకు సంబంధించి రెగ్యులర్ పే బిల్ ఆప్షన్ నిధి పోర్టల్‌లో సెప్టెంబర్ 17 నుండి 27 లోపు అందుబాటులో ఉంటుంది.* #SalaryInfo
🛑 *ప్రజలకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక సూచనలు*
✓ వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
✓ భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి.
✓ కాచి, చల్లార్చి, వడపోసిన నీరే తాగాలి.
✓ కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలి.
✓ అత్యవసరమైతే 108కి ఫోన్ చేయండి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
http://bit.ly/VCWhatsAppLink
✓ వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
✓ భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి.
✓ కాచి, చల్లార్చి, వడపోసిన నీరే తాగాలి.
✓ కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలి.
✓ అత్యవసరమైతే 108కి ఫోన్ చేయండి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
http://bit.ly/VCWhatsAppLink
🛑 *AP Volunteers :ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. వలంటీర్ల సంచలన ప్రకటన*👆🏿 #APVolunteers
🟡 *రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) డబ్బులు జమ చేసింది*
🟡 *భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావేదిక (వినతులు, ఫిర్యాదుల స్వీకరణ) కార్యక్రమం మంగళవారం(సెప్టెంబర్ 17) నుంచి పునఃప్రారంభం కానుంది*. 👏
✓ సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరగనుంది.
✓ ఈ భేటీకి dy cm పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది.
✓ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు.
✓ ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు.

ఉన్నామా.. లేమా.!
వాలంటీర్ల కొనసాగింపుపై ఇంకా రాని స్పష్టత #APVolunteers
వాలంటీర్ల కొనసాగింపుపై ఇంకా రాని స్పష్టత #APVolunteers
2024REV_MS190.pdf
106.2 KB
జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పేరును "ఆంధ్ర ప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్"గా మారుస్తూ ఉత్తర్వులు జారీ
అధికారుల ఆదేశం మేర గుంటూరు జిల్లా ≈ 164 సచివాలయములో వాలంటీర్లు, సచివాలయం స్టాఫ్ మరియు కార్పొరేటర్ అందరూ కలసి స్వచ్ఛ హి సేవ ప్రోగ్రాంలో నేడు(సెప్టెంబర్ 17) పాల్గొనడం జరిగింది. #APVolunteers #SwachhataHiSeva