VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *వరద బాధితులకు ఆర్థిక సాయం - వాటి వివరాలు* #VijayawadaFloods
🛑 *1వ తేదీ సెలవుంటే ముందు రోజే పింఛను - పంపిణీ మార్గదర్శకాల్లో సవరణ*

✓ పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు సవరణలు చేసింది.

✓ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించనుంది. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.

✓ పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

✓ 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో రెండో తేదీన మిగతా పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది.

✓ రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పింఛన్ను ఆ మరుసటి రోజు (3వ తేదీ) అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ*

✓ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది.

✓ నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది.

✓ పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది.

✓ అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్ను సీఎం వెల్లడించనున్నారు. #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🌾 *పంటల వారీగా నష్టపరిహారం ఇలా*

✓ నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు.

✓ హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు,

✓ అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు,

✓ పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు,

✓ సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు,

✓ ఆయిల్పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
*క్యాబినెట్ భేటీ ప్రారంభం*

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీతో పాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. #APCabinet #APVolunteers
*సీఎం అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం*

• వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం

• పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం

• పరిశ్రమలకు భూములు కేటాయింపు నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

• 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల హామీ

• నూతన మద్యం విధానంపై నిర్నయం తీసుకోనున్న కేబినెట్

• బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దస్త్రంపై ఆమోదం తెలిపే అవకాశం

• ఇసుక విధానంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం #APCabinet #APVolunteers

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
After updating the attendance in payroll herb it will display the cmrf contribution yes or no for all employees we must update the employee details after that only we can generate salary bill for this month. Thank you #SalaryInfo
నేడు వాలంటీర్ల వ్యవస్థ పై నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం #APVolunteers #APCabinet
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం #APCabinet
🔴 *ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం* #APCabinet
• నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం

• నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం

• భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం

• వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ

• సగుటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం

• పంట నష్టపరిహారం కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయం

• గతంలో లోకేశ్ హామీ మేరకు మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

• యువగళంలో మాజీ సైనికులకు హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

• వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధుల విడదల

• రూ.240.40 కోట్ల నిధులు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు

• వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదల

• ఉద్యాన పంటలకు రూ.5.78 కోట్ల పరిహారం

• 18 అంశాలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం

#APCabinet

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🛑 *వాలంటీర్ల కొనసాగింపు పై తదుపరి కేబినెట్ లో నిర్ణయం* #APCabinet
🛑 వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకొని కేబినెట్ - టీవీ5 స్క్రోలింగ్. #APVolunteers #APCabinet
🛑 *వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు* #APCabinet #APVolunteers
🚨 *ఏపీ కేబినెట్ అనంతరం ప్రెస్ మీట్ మంత్రి పార్థసారథి*
👇👇
https://www.youtube.com/live/iVKu9bBrdP0?si=zofbR_avrN6n5tyQ #APCabinet
Media is too big
VIEW IN TELEGRAM
🔵 *వాలంటీర్లను వివిధ శాఖల్లో కలుపుతాం: మంత్రి పార్థసారథి*

• వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు.

• రాజీనామా చేయగా రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు.

• 2023లో పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదు.

• సాక్షి దినపత్రిక కొనుగోలు కోసం రూ.102 కోట్లు ఖర్చు చేశారు. ఆ పత్రిక కొనుగోలుపై విచారణకు ఆదేశించాం #APCabinet #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
2021-22,
2022-23,
2023-24
YEAR'S కి సంబంధించి బీమా క్లెయిమ్ చేసిన (POLICY HOLDER) వారి *వృత్తి* WEA/WWDS బీమా లాగిన్ నందు అప్డేట్ చేయాలి.

*సంబంధిత డేటా ను WEA/WWDS వారి చంద్రన్న బీమా లాగిన్ నందు ఇవ్వడం జరిగింది.*


‼️ *బీమా పోర్టల్ లింక్*
👇👇
https://chandrannabima.ap.gov.in/Login.aspx

🛑 As per the Instructions of the Director, GVWV & VSWS

All WEAs/ WWDs 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంభందించి జరిగిన క్లెయిమ్స్ ను WEA/WWDs ల లాగిన్స్ లో పోస్ట్ చెయ్యడం జరిగినది. ఈ క్లెయిమ్స్ కు సంభందించి మరణించిన పాలసిదారుని యొక్క Occupation (వృత్తి) ని అప్డేట్ చెయ్యవలెను. #ChandrannaBima

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🟢 *దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు. దీపావళి రోజున మొదటి సిలిండర్ ను అందిస్తామని వెల్లడించారు.* #FreeGasCylinders
*🔰Page URL :*
https://chandrannabima.ap.gov.in/new/OccupationUpdateReport.aspx

*‼️ChandrannaBima-Death Cases-Beneficiary Occupation Update Report.* #ChandrannaBima
🟡 *వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు*

• వాలంటీర్లపై NDA శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

• 'వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రితమే పూర్తైతే, రెన్యూవల్ చేయలేదు.

• వాళ్ల పేరోల్స్(జీతాల బిల్లులు) కూడా లేరు.

• వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారు.

• కానీ మనం 3 నెలల జీతం ఇచ్చాం.

• కొందరు రాజీనామా చేశారు. చేయని వాళ్లకు ఇచ్చిన ఆర్డర్ కు కూడా గడువు ముగిసింది అని సీఎం వ్యాఖ్యానించారు. #APVolunteers

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection