🛑 *ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకోండి - ఎలక్షన్ కమీషన్*
• ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరుపట్టభద్రుల ఎన్నికల కోసం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం మరియు
విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటరు జాబితా తయారు చేస్తున్నాం.
• కాబట్టి ఆయా నియోజక వర్గాల్లోని ఉపాధ్యాయులు మరియు పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారివివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
• నేటి(అక్టోబర్ 4) నుంచి సీఈవో ఆంధ్ర వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు.
✅ *వెబ్సైట్ లింక్*👇
[ www.ceoandhra.nic.in ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

_*Dear All,*_
_*🟡 2024 September month ≈ "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.*_
_*☑️ Please check now.*_ #NTRBharosaPension

విశాఖపట్నం జిల్లా ≈ పెందుర్తి మండలం వాలంటీర్లు అందరూ కలిసి ఈరోజు(అక్టోబర్ 4) ఎంపిడిఓ గారికి వాలంటీర్లు సమస్య మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాలంటీర్లను విధులోకు తీసుకోవాలని కోరడం జరిగింది. #APVolunteers
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం
• సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

🔴 *అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options NTR Bharosa Pension Scheme App లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది*.
✅ *యాప్ లింక్*👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension

▪️ అక్టోబర్ 1వ తేదీ తర్వాత STO లు అప్రూవ్ చేసినవి సెప్టెంబర్ నెల శాలరీ బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి.
▪️ నేటి(అక్టోబర్ 4) అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #GSWSStaff #SalaryInfo

🚨 మీ ఇంట నుండే డబ్బులు సంపాదించుకొనే అవకాశం అంటూ.., రోజుకి 200, 400 సంపాదించుకోవచ్చు అనే పోస్టులు, వీడియోస్ అన్నియు కూడా FAKE అని గుర్తించండి. 🙏
ఈ క్రింది లింక్స్ క్లిక్ చేసి ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేయండి అనేవి నమ్మి చేసి, మోసపోకండి. వాటిని ఇన్స్టాల్ చేసుకోకండి, వాటి ద్వారా మీ ఫోన్ హాక్ అవుతుంది. మీకు బాగా తెలిసిన వారు షేర్ చేసిన సరి వాటిని క్లిక్ చేయకండి. దయచేసి ఇబ్బందిలో పడకండి🙏

*వాలంటీర్లు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి - ఎమ్మెల్యే ప్రత్తిపాటికి వినతి* #APVolunteers
🛑 *కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ*
• సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.
• *అర్హులైన వారు అక్టోబర్ 7 నుంచి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.*
• ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు
• రాష్ట్రవ్యాప్తంగా టైప్-3 కేజీబీవీల్లో 547, టైప్-4లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు.
• టైప్-3లో హెడ్ కుక్ 48, సహాయ వంటమనిషి 263, వాచ్ ఉమెన్ 95, స్కావెం జర్ 79, స్వీపర్ 62 పోస్టులు ఉండగా..
• టైప్-4లో హెడుక్ 48, సహాయ వంటమనిషి 76, చౌకీదార్ 58 పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు.
• మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను 17న జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. #kgbv
✅ *వెబ్సైట్ లింక్*👇
[ https://apkgbv.apcfss.in/ ]

*స్కూల్ స్టూడెంట్స్ - పేరెంట్స్ కు గమనిక*
ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు చదువుతున్న విద్యార్థులు పేర్లు ఆధార్ లో కరెక్ట్ గా వుండి స్కూల్ రికార్డ్స్ లో పేరు లో ఏమైనా కరెక్షన్ చెయ్యవలసి వుంటే ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ వారి లాగిన్ లో అవుతుంది.

🟡 *14 నుంచి ఏపీలో 'పల్లె పండుగ'*
• రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
• *'పల్లె పండుగ'* పేరుతో ఈ నెల 14 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనుంది.
• ఇటీవల జరిగిన గ్రామసభల్లో ఆమోదం తీసుకున్న 19,500 రకాల పనులను దశలవారీగా పూర్తి చేయనుంది.

🛑 *మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ 18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.*
📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024* 👇
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx

*ప్రతి రైతుకి యూనిక్ ఐడీ కార్డు.. వ్యవసాయ శాఖ కసరత్తు*
• ఏపీ లోని రైతులందరికీ యూనిక్ ఐడీ కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది.
• కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
• ఇప్పటికే ఈ-పంట కోసం రైతుల ఆధార్ను వెబ్ల్యండ్తో అనుసంధానించారు.
• ఈ నేపథ్యంలో ID కార్డుల జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.
• మొత్తం 50 లక్షల మంది రైతులుండగా, 1.90 లక్షల మంది అటవీ భూముల రైతులనూ ఇందులోకి తెస్తున్నారు.

🌀 బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం. ఏపీ, తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనున్న అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు 4 రోజుల పాటు భారీ వర్ష సూచన. -IMD
*'SFURTI పథకం' డ్వాక్రా మహిళలకు 'స్ఫూర్తి' పథకం.. వివరాలివే*
AP: రైతులు, చేతివృత్తిదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వ 'స్ఫూర్తి' పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత 11 జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో క్లస్టర్లో 1,000-1,500మంది మహిళలుంటారు. ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం రూ.5కోట్లు (ఇందులో 90% రాయితీ) ఇస్తుంది. రైతులు, చేతివృత్తిదారుల నుంచి ధాన్యం, వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు.
07:48 am, 6 అక్టోబర్ 2024

🛑 *రూ.2,000 అకౌంట్లో జమ కాలేదా?*
• ప్రధాని మోదీ పీఎం కిసాన్ 18వ విడత నిధులను శనివారం రైతుల ఖాతాల్లో జమ చేశారు.
• ఈకేవైసీ పూర్తైన అకౌంట్లలో మాత్రమే రూ.2వేలు జమయ్యాయి.
• అయితే నగదు జమ కాని వారు పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా OTP ఎంటర్ చేసి KYC పూర్తి చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు.
• పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు.
📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024* 👇
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx
📝 *PM కిసాన్ eKYC & eKYC స్టేటస్* 👇
https://pmkisan.gov.in/aadharekyc.aspx

💢 *వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం!*
• కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పనుంది.
• ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
• ఈ సమావేశంలో వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
• అలాగే వారికి రూ.10 వేల గౌరవ వేతనంపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.
• వారికి అందాల్సిన 4 నెలల జీతం కూడా ఒకేసారి అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
• దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
▪️Source: Local App News

🔴 *విజయవాడ లో వరదల కారణంగా ఎవరైనా విద్యార్థుల టెన్త్ ఇంటర్ డీఎడ్ లాంటి సర్టిఫికెట్ తడిచిపోయి పాడుఅయినట్లు అయితే ఈ నెల 12 లోపు అప్లై సర్టిఫికెట్ లకోసం అప్లై చేసుకోవచ్చు.*
• అన్నమయ్య జిల్లా, వీరబల్లి మండల వాలంటీర్లు అందరూ రేపటి(అక్టోబర్ 7) దినమున శాంతియుతంగా ర్యాలీ చేయుటకుగాను ఈరోజు ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ గారికి అనుమతి లేఖను అందజేశారు.
• దానికి సబ్ ఇన్స్పెక్టర్ గారు శాంతియుతంగా రేపటి రోజున వాలంటీర్ల ర్యాలీకి అనుమతి జారీ చేసినట్టు సమాచారం కలదు. #APVolunteers

🟡 *బదిలీ సచివాలయ ఉద్యోగులకు గమనిక :*
➼ సాధారణ బదిలీలు 2024 లో బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మీ దగ్గర ఉన్న రిజిస్టర్స్ , రికార్డ్స్ ఇతరములు అన్నీ అప్పజెప్పి ఛార్జ్ handover చేసి మీ యొక్క DDO దగ్గర LPC పొందవలసి ఉంటుంది.
➼ LPC లో మీరు చివరగా డ్రా చేసిన (సెప్టెంబర్ నెలలో ) పొందిన జీతం వివరాలు ఉంటాయి.
➼ ఇందులో Deductions లో CMRF (పెట్టివుంటే) ను కూడా Mention చేసి LPC పొందవలెను.అనగా సెప్టెంబర్ 2024 Pay slip వివరాలే ఇందులో ఉంటాయి. ఎలాంటి మార్పులు చేయరాదు.
➼ అలాగే అక్టోబర్ నెలలో మీ సచివాలయంలో మీరు ఎన్ని రోజులు బదిలీకి ముందు పని చేశారో అన్ని రోజులకు Non drawl certificate తీసుకోవలెను.
➼ అన్నీ రికార్డ్స్ & రిజిస్టర్స్ handover చేసి LPC పొందిన వారు Nidhi పోర్టల్ DDO గారి లాగిన్ నందు Relieve అయ్యి కొత్త DDO గారి లాగిన్ లో యాడ్ అవ్వాల్సి ఉంటుంది. #GSWSTransfers