🟡 'సూపర్ సిక్స్'లోని మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుడుతుండగా... *'తల్లికి వందనం' మరో మూడు నెలల్లో* అమలు చేయనున్నారు. *'అన్నదాతా సుఖీభవ' నిధులు మార్చి, ఏప్రిల్ లో* రైతులకు అందనున్నాయి. #ThallikiVandanam #AnnadathaSukhibhava
💰 *ఏపీ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు.*
🌀 *Upcoming Cyclone hit chances (Oct 21 to 26)*
• Odisha 40%
• Andhra Pradesh 35%
• West Bengal 25%
• Tamil nadu 0%
• Odisha 40%
• Andhra Pradesh 35%
• West Bengal 25%
• Tamil nadu 0%
🟢 *నేడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ఉదయం 11.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు.. సాయంత్రం 05:00 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండనున్న టీడీపీ అధినేత*
VOLUNTEER 🤝 CONNECTION
🟡 *టీడీపీ ప్రజాప్రతినిధులతో నేడు సీఎం కీలక భేటీ* AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ MLA లు, MLC లు, MP లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. *TDP సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ తదితర 8 అంశాలపై చర్చిస్తారు*. అలాగే మార్చిలో…
*చంద్రబాబు అధ్యక్షతన ప్రజాప్రతినిధుల సమావేశం*
🟢 *అక్టోబర్ 23న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్*
🟢 ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు నోట్ పంపిన సీఎస్ కార్యాలయం #APCabinet
🟢 ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు నోట్ పంపిన సీఎస్ కార్యాలయం #APCabinet
Application_for_Division_of_Joint_Field_Mutation_Problem_Resurvey.pdf
128 KB
*జాయింట్ ఫీల్డ్ (Mutation Problem) విభజన కొరకు అర్జీ*
Application_fro_Partition_of_Joint_Field_Resurvey_Grama_Sabhalu.pdf
107.4 KB
*జాయింట్ ఫీల్డ్ విభజన కొరకు అర్జీ*
Application for Name Correction-Resurvey Grama Sabhalu.pdf
107.3 KB
*పట్టాదారు పేరు నమోదు కొరకు అర్జీ*
Application_for_Modification_in_Correlation_Resurvey_Grama_Sabhalu.pdf
107 KB
*Correlation సవరణ కొరకు అర్జీ*
Application for Variation in Area Resurvey Grama Sabhalu.pdf
108.2 KB
*విస్తీర్ణం నందు వ్యత్యాసం కొరకు అర్జీ*
2024INDS_MS64.pdf
343 KB
🔴 *ట్రాక్టర్లతో ఇసుక ఉచితంగా తీసుకుపోవచ్చు*
☛ రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది.
☛ గతంలో రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది.
☛ పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది. #FreeSand
⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬
https://t.me/VolunteerConnection/15158

🟢 *ఏపీలో అక్టోబర్ 22 నుంచి 'ఆధార్' ప్రత్యేక క్యాంపులు*
• ఏపీలో ఆధార్ ప్రత్యేక కాంపులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
• గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ అండ్ గ్రామసచివాలయం వార్డుసచివాలయం డిపార్ట్మెంట్ వారు ఈ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది.
• సచివాలయాలు, కాలేజీలు, స్కూల్స్, అంగన్వాడీ సెంటర్ తదితర వాటిల్లో *అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 25 వరకు* నాలుగు రోజుల పాటు ఆధార్ సేవా ప్రత్యేక క్యాంప్ లును నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. #AadhaarCamp
⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬
https://t.me/VolunteerConnection/15132

డొక్కా_సీతమ్మబడి_భోజనం_మెనూ.jpg
151.3 KB
🔴 *డొక్కా సీతమ్మ బడి భోజనం మెనూ*
⛈️ ఇప్పుడు ఏపీ తీరం వెంబడి తుపానులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా తీర ప్రాంతాల్లో నేడు చెదురుమదురు వర్షాలు పడనున్నాయి.
⛈️ కడప, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి మరియు నెల్లూరులో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది.
⛈️ కడప, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి మరియు నెల్లూరులో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది.
Skill Census User Manual .pdf
3.8 MB
🟢 *Skill Census User Manual* #SkillCensus #Nipunyadarshini