VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟢 Pension Mapping Screens will be closed by tomorrow (28-10-24) 5:00 PM. #NTRBharosaPension
రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ.10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు. #FreeGasCylinders
💥 *అంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నవంబరు 6న సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అందులో చర్చించాల్సిన అంశాల వివరాలను శాఖల వారీగా పంపాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.* #APCabinet
💥 *పింఛన్ల మ్యాపింగ్ ప్రక్రియ ఈరోజు అనగా 28.10.2024 సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవుతుంది. కావున ఏవైనా మార్పులు ఉంటే సాయంత్రం 05 గంటల లోపు పూర్తి చేసుకోగలరు* #NTRBharosaPension
‼️ *ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ముందుగా ఆర్థిక శాఖపై సమీక్ష.. అలాగే సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం*
🟡 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మొబైల్ యాప్ వెర్షన్ 4.0 కు ≈ 26.10.2024న అప్డేట్ చేయబడింది*

• *What's New* :
Performance improvement and bugs fixes
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension
🛑 *20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు*

• 36 మంది స్కిల్ సెక్టార్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చించాం

• పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ

• ఈ ఏడాదిలో 1.24 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు

• మరో 93 వేల మందికి స్వయం ఉపాధి కింద శిక్షణ

• ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు

• త్వరలో నైపుణ్య గణన పూర్తి కాబోతోంది: ఛైర్మన్ దీపక్

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔴 *ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల.*

ఈ నెల 3 నుంచి 21 వరకు జరిగిన ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదలైంది కానుంది. వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న తుది ఫలితాలను అధికారులు విడుదల చేస్తారు. ఈ సారి టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 మంది పరీక్షకు హాజరయ్యారు.
👇👇
https://aptet.apcfss.in/CandidateLogin.do
User manual_NBM_NPCI Action taken modue_26102024.pdf
846.3 KB
✅ *NPCI Inactive డేటా ను NBM పోర్టల్ లొ సబ్మిట్ చేయు విధానం*👆👆 #NPCI
*!! అందరికి ముఖ్య గమనిక !!*

🟡 రాష్ట్రములో 18 సంవత్సరాలకు పైన వయస్సు కలిగిన ప్రతీ సిటిజెన్ కూడా వారి యొక్క బ్యాంకు / పోస్టల్ అకౌంట్ నకు NPCI link ను active చేయించుకోవాలి.

🟡 రాష్ట్రములో వున్న మొత్తం హౌస్ హోల్డ్ మెంబెర్స్ వివరాలను NPCI data తో వెరిఫై చేసి, NPCI లింక్ inactive గా వున్న సిటిజెన్స్ జాబితాను, NBM portal - WEA/WWDS login "NPCI Status Report" నందు enable చేయడం జరిగింది.

🟡 WEAs/WWDS అందరూ కూడా వెంటనే, మీ యొక్క NBM login నందు NPCI inactive సిటిజెన్స్ లిస్ట్ check చేసుకొని, inactive list నందు వున్న ప్రతీ citinzen ను సందర్శించి వెంటనే NPCI లింక్ ను activate చేయించుకోవాలని తెలియజేయాలి.

☑️ సిటిజెన్స్ వారి యొక్క బ్యాంకు/పోస్టల్ అకౌంట్ నకు NPCI లింక్ activate చేయించుకున్న తరువాత, సంబంధిత WEAs/WWDS _ NBM login NPCI Module - *"NPCI Inactive Action Taken"* నందు update చెయ్యాలి.

*🔘 NOTE ::* NPCI inactive గా వున్న citizens అందరితోనూ "2024 నవంబర్ 15వ తేదీ లోపు" కచ్చితంగా NPCI link activate చేయించి, NBM నందు update చెయ్యాలి.

✅ *యూజర్ మన్యువల్*👇
https://t.me/VolunteerConnection/15238
Most Urgent
Revised Proforma

Sir/ Madam

All Municipal Commissioners and Mandal Parishad Development Officers in the District are requested to furnish the details of Volunteers who are Present working (Active Volunteers) not resigned/terminated in the following revised prescribed format and submit to District GSWS Office O/o Collectorate, Annamayya District today i.e 28.10.2024 by 3.00 PM without fail.

District GSWS Officer
🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔ᵛᶜ యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*

👇👇
[ http://bit.ly/volunteers-cfmsid-active-or-terminated ] #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧ᵛᶜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💥 *NTR BHAROSHA*

Dear All,

Please inform to use Aadhaar OTP for  login and approve. We will update after resolve

✅ *Note* : This issue from SMS Service provider and not our end #NTRBharosaPension
✅ సొసైటీ ఫర్ ఏపీ నెట్వర్క్ (శాప్ సెట్)ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

✅ శాప్ సెట్ సిబ్బందికి, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ
✅ *ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు*

• లబ్దిదారులకు ఒక సిలిండర్ రాయితీ మొత్తం రూ. 895 కోట్ల విడుదలకు అనుమతి

• ఈనెల 31న ఉచిత సిలిండర్ కు లబ్దిదారులకు ఇవ్వనున్న ప్రభుత్వం

• ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం

• మూడు ఉచిత సిలిండర్లకు రూ.2,684 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. #FreeGasCylinders

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬

https://t.me/VolunteerConnection/15246
💥 *Pension Department Services removed from AP Seva Portal* #NTRBharosaPension
✅ *నవంబర్ 3 నుంచి నైపుణ్య గణన సర్వే*

✅ *ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదును 30వ తేదీన తీసుకోవాలి.*

✅ *నవంబర్ 1, 2 తేదీల్లో పంపిణీ పూర్తి కావాలి* #NTRBharosaPension #Nipunyadarshini
‼️ *1.24 లక్షల ఉద్యోగుల కల్పనకు ప్రణాళికలు*