VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
AP_అవుట్_సోర్సింగ్_జాబ్స్_.pdf
3 MB
✅ *ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్ [ నోటిఫికేషన్ 👆👆 అప్లికేషన్ ఫారం ]*
అవుట్_సోర్సింగ్_జాబ్స్.jpg
636.8 KB
✅ *AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ , దరఖాస్తుకు ఎటువంటి ఫీజు అవసరం లేదు. నెలకు ₹23,000/-*

✅ *నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం*
https://t.me/VolunteerConnection/15402
Media is too big
VIEW IN TELEGRAM
✅ *వాలంటీర్ల పట్ల కక్ష వద్దు: సీపీఐ రామకృష్ణ*

• వాలంటీర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం చంద్రబాబు లాంటి అనుభవం కల ముఖ్యమంత్రికి సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

• విజయవాడలో జరిగిన వాలంటీర్ల ఆవేదన-చంద్రన్నకు నివేదన సదస్సులో ఆయన మాట్లాడారు.

• చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించే వారు కాదని అభిప్రాయపడ్డారు.

• త్వరలో సీఎం చంద్రబాబును కలసి వాలంటీర్ల ఆవేదనను తెలియజేస్తానని భరోసా ఇచ్చారు. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟢 *నవంబర్ 11న* ≈ ఉదయం 09 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్*.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్.. #APCabinet
2024PR_33840_MS62-1.pdf
139.5 KB
Rural Development Bringing back of A.P. State Institute of Rural Development (APSIRD) along with (30) sanctioned posts and budget under the control of Panchayat Raj & Rural Development Department from Department of Gram Volunteers / Ward Volunteers and Village Secretariats/ Ward Secretariats (GSWS) Orders - Issued

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15406
వలంటీర్లకు_ఇచ్చిన_హామీని_నిలబెట్టుకోండి»_రూ_10_వేల_గౌరవ_వేతనం_ఇవ్వండి.png
524.2 KB
✅ *వలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వండి: రామకృష్ణ* #APVolunteers
అరెస్టులు,_వారెంట్లతో_ఉద్యమాన్ని_నిలువరించలేరు•_వాలంటీర్లను_చూసి.png
1.2 MB
✅ *అరెస్టులు, వారెంట్లతో ఉద్యమాన్ని నిలువరించలేరు*
• వాలంటీర్లను చూసి ప్రభుత్వం భయపడుతోంది
• కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి
• వాలంటీర్ల ఆవేదన సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ #APVolunteers
వలంటీర్లపై కక్ష వద్దు.png
414.6 KB
✅ *వలంటీర్లపై కక్ష వద్దు* #APVolunteers
వలంటీర్ల_కొనసాగింపుపైపిల్లిమొగ్గలు.jpg
471.8 KB
✅ *వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలు* #APVolunteers
వార్డు_సచివాలయ_కార్యదర్శులు_సమస్యలు_తీర్చాలి.png
767.5 KB
✅ *వార్డు సచివాలయ కార్యదర్శులు సమస్యలు తీర్చాలి* #GSWSStaff
మళ్లీ వర్షాలు.png
749.6 KB
🌧️ *మళ్లీ వర్షాలు*
11న_ఏపీ_కేబినెట్_మీటింగ్.jpg
331.7 KB
✅ *11న ఏపీ కేబినెట్ మీటింగ్* #APCabinet
డిసెంబర్_లోగా_లక్ష_ఇళ్లు_ఇస్తాంమంత్రి_కొలుసు_పార్థసారథి.png
1.4 MB
✅ *డిసెంబర్ లోగా లక్ష ఇళ్లు ఇస్తాం మంత్రి కొలుసు పార్థసారథి*
▪️ *సీఎంవోను ముట్టడిస్తాం: వాలంటీర్ల హెచ్చరిక* #APVolunteers
✅ *పెద్ద వలంటీర్లుగా సచివాలయ ఉద్యోగులు* #GSWSStaff
2024MAUD_33842_MS118.pdf
379.5 KB
✅ *అమరావతికి రూ.15,000కోట్ల రుణం.. నిధుల వినియోగంపై ఉత్తర్వులు*

అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ కలిపి రూ.15,000కోట్ల రుణం ఇస్తాయని పేర్కొంది. ఆర్థిక సాయం పొందేందుకు CRDAకు అధికారం కల్పించింది. బ్యాంకుల నుంచి దశలవారీగా నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయనుంది. ఈ నిధులతో రాజధాని అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని CRDAను ఆదేశించింది.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15419
నేటినుంచి అసెంబ్లీ.jpg
553.5 KB
✅ *నేటినుంచి అసెంబ్లీ*
వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసిపి వెల్లడి #apbudget2024
✅ రాజధానికి రూ.15 వేల కోట్ల రుణంపై నేడు సంతకాలు

• దిల్లీలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనున్న సీఆర్డీఏ కమిషనర్
• ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
👇👇
https://t.me/VolunteerConnection/15419