వలంటీర్లకు_ఇచ్చిన_హామీని_నిలబెట్టుకోండి»_రూ_10_వేల_గౌరవ_వేతనం_ఇవ్వండి.png
524.2 KB
✅ *వలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వండి: రామకృష్ణ* #APVolunteers
అరెస్టులు,_వారెంట్లతో_ఉద్యమాన్ని_నిలువరించలేరు•_వాలంటీర్లను_చూసి.png
1.2 MB
✅ *అరెస్టులు, వారెంట్లతో ఉద్యమాన్ని నిలువరించలేరు*
• వాలంటీర్లను చూసి ప్రభుత్వం భయపడుతోంది
• కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి
• వాలంటీర్ల ఆవేదన సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ #APVolunteers
• వాలంటీర్లను చూసి ప్రభుత్వం భయపడుతోంది
• కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి
• వాలంటీర్ల ఆవేదన సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ #APVolunteers
వలంటీర్లపై కక్ష వద్దు.png
414.6 KB
✅ *వలంటీర్లపై కక్ష వద్దు* #APVolunteers
వలంటీర్ల_కొనసాగింపుపైపిల్లిమొగ్గలు.jpg
471.8 KB
✅ *వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలు* #APVolunteers
వార్డు_సచివాలయ_కార్యదర్శులు_సమస్యలు_తీర్చాలి.png
767.5 KB
✅ *వార్డు సచివాలయ కార్యదర్శులు సమస్యలు తీర్చాలి* #GSWSStaff
11న_ఏపీ_కేబినెట్_మీటింగ్.jpg
331.7 KB
✅ *11న ఏపీ కేబినెట్ మీటింగ్* #APCabinet
VOLUNTEER 🤝 CONNECTION
‼️ 𝐆𝐒𝐖𝐒 𝐒𝐭𝐚𝐟𝐟 𝐍𝐨𝐭𝐞 ‼️ HH Geo Location & Photo Capture : ✓ ప్రారంభం అయినా HH Geo Location సర్వే ✓ అందరి సచివాలయ ఉద్యోగుల GSWS Employees Mobile App లొ HH Geo Location ఆప్షన్ లొ సర్వే చేయాలి. ● 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 https://play.google.com/store/apps…
✅ గత నాలుగు రోజులుగా సచివాలయం సిబ్బందితో👆 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 13.36% మాత్రమే సర్వే పూర్తి అయినది.
డిసెంబర్_లోగా_లక్ష_ఇళ్లు_ఇస్తాంమంత్రి_కొలుసు_పార్థసారథి.png
1.4 MB
✅ *డిసెంబర్ లోగా లక్ష ఇళ్లు ఇస్తాం మంత్రి కొలుసు పార్థసారథి*
2024MAUD_33842_MS118.pdf
379.5 KB
✅ *అమరావతికి రూ.15,000కోట్ల రుణం.. నిధుల వినియోగంపై ఉత్తర్వులు*
అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ కలిపి రూ.15,000కోట్ల రుణం ఇస్తాయని పేర్కొంది. ఆర్థిక సాయం పొందేందుకు CRDAకు అధికారం కల్పించింది. బ్యాంకుల నుంచి దశలవారీగా నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయనుంది. ఈ నిధులతో రాజధాని అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని CRDAను ఆదేశించింది.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15419

నేటినుంచి అసెంబ్లీ.jpg
553.5 KB
✅ *నేటినుంచి అసెంబ్లీ*
వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసిపి వెల్లడి #apbudget2024
వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసిపి వెల్లడి #apbudget2024
✅ రాజధానికి రూ.15 వేల కోట్ల రుణంపై నేడు సంతకాలు
• దిల్లీలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనున్న సీఆర్డీఏ కమిషనర్
• ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
👇👇
https://t.me/VolunteerConnection/15419
• దిల్లీలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనున్న సీఆర్డీఏ కమిషనర్
• ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
👇👇
https://t.me/VolunteerConnection/15419
రాబోవు_నాలుగు_రోజుల_వాతావరణ_వివరాలు.jpg
355.9 KB
🌧️ *రాబోవు నాలుగు రోజుల వాతావరణ వివరాలు*
నాలుగు రోజులు వానలే.png
346.2 KB
✅ *నాలుగు రోజులు వానలే... వరికోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచన*
👇👇
https://t.me/VolunteerConnection/15422
👇👇
https://t.me/VolunteerConnection/15422
🟢 నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్. #APCabinet
🔴 ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.
▪️ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
▪️ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.
▪️ సుమారు రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం.
▪️ 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం.
▪️ ఇప్పటికే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ. #apbudget2024
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔴 ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.
▪️ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
▪️ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.
▪️ సుమారు రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం.
▪️ 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం.
▪️ ఇప్పటికే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ. #apbudget2024
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION
‼️ 𝐆𝐒𝐖𝐒 𝐒𝐭𝐚𝐟𝐟 𝐍𝐨𝐭𝐞 ‼️ HH Geo Location & Photo Capture : ✓ ప్రారంభం అయినా HH Geo Location సర్వే ✓ అందరి సచివాలయ ఉద్యోగుల GSWS Employees Mobile App లొ HH Geo Location ఆప్షన్ లొ సర్వే చేయాలి. ● 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 https://play.google.com/store/apps…
✅ గత ఐదు రోజులుగా సచివాలయం సిబ్బందితో👆 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 14.59% మాత్రమే సర్వే పూర్తి అయినది.
✅ కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం. ప్రారంభమైన వెంటనే సభలోకి బడ్జెట్. #apbudget2024 #APAssembly