🛑 నేడు(నవంబర్ 18) 5️⃣ & 6️⃣వ రోజు అసెంబ్లీ సమావేశం లో *"నిత్యవసర వస్తువుల ధరలు, కేంద్రం నిధులతో గృహాల నిర్మాణం, APSRTC, విశాఖపట్నంలో ఇల్లు పట్టాలు, మహిళలు చిన్నారులపై అగత్యాలు, జాబ్ క్యాలెండర్, పారిశ్రామిక ప్రమాదాలు, ఇమామ్ & మౌజ్ములకు గౌరవ వేతనం"* అనే తదితర విషయాలు గూర్చి ప్రశ్నలు లేవనెత్తి వాటి గూర్చి మాట్లాడనున్నారు. #APAssembly #apbudget2024
🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 5️⃣ & 6️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
6️⃣ *వ రోజు 09:00am* https://www.youtube.com/live/FE9G3_FNTvw?si=FvFcvzAFtONcxvLZ
5️⃣ *వ రోజు 10:00am* https://www.youtube.com/live/doiIR4xylpw?si=PvyaVBiPJF4aEbVA
#apbudget2024 #APAssembly

🔴 *DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం?*
• షెడ్యూల్ ప్రకారం DSC నోటిఫికేషన్ ఈనెల 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.
• ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషనన్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
• వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, 2, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
• వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

🔵 *టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు*
• టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి పొడిగించింది.
• ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు చెల్లించవచ్చు.
• రూ.50 ఫైన్ తో DEC 2 వరకు, రూ.200 జరిమానాతో DEC 9 వరకు, రూ.500 అదనపు రుసుముతో DEC 16 వరకు అవకాశం ఉంది.
• రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టుల లోపు రూ.110, ఒకేషనల్ స్టూడెంట్స్ రూ.60 అదనంగా చెల్లించాలి.

🛑 *GSWS Employee Mobile App 4.4 Updated to Version 17.11.2024*
▪️ *Geo Location - Improvements*
✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లుకు ఆమోదం. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు-2024కు ఆమోదం. #apbudget2024
A_Q_19_11_2024_2.pdf
983.2 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 19వ తేది,
మంగళవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly

C_Q_19_11_2024_2.pdf
4.9 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 19వ తేది మంగళవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly

7️⃣ వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
1. సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లు,
2. ఎక్సైజ్,
3. విదేశీ మద్యం వాణిజ్యం,
4. ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు #apbudget2024 #APAssembly

🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 6️⃣ & 7️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
7️⃣ *వ రోజు 09:00am* https://www.youtube.com/live/v3A9KGiC-4s?si=mJDCUDoYrDAdomUu
6️⃣ *వ రోజు 10:00am* https://www.youtube.com/live/92YLhslsutM?si=fInCuZDJ3qOdbhJ9
#apbudget2024 #APAssembly
👇👇
7️⃣ *వ రోజు 09:00am* https://www.youtube.com/live/v3A9KGiC-4s?si=mJDCUDoYrDAdomUu
6️⃣ *వ రోజు 10:00am* https://www.youtube.com/live/92YLhslsutM?si=fInCuZDJ3qOdbhJ9
#apbudget2024 #APAssembly
✅ *పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు కొట్టివేత*
• dy CM పవన్ కళ్యాణ్ పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
• ఈ కేసుతో సంబంధం ఉన్న వాలంటీర్లను కోర్టు విచారించగా.. *తమకు సంబంధం లేదని వారు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు కేసును తొలగించింది.*
• కొంత మంది వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారారని గతేడాది పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా కోర్టులో కేసు నమోదైంది. #APVolunteers

✅ రాష్ట్రాల వారీగా MSME సర్వే ప్రారంభించే ముందు, MSME నిర్వహించడం కోసం దానికి సంబంధించిన మొబైల్ యాప్‌ని ఉపయోగించడం గురించి గ్రామ/ వార్డు సెక్రటేరియల్ సిబ్బందికి తెలియజేయాలని జిల్లాల వారీగా వర్చువల్ మీటింగ్ తేది/ సమయం షెడ్యూల్ విడుదల చేయబడ్డాయి
✅ వర్చువల్ మీటింగ్ కోసం ఆన్లైన్ లింక్స్ మరో రెండు రోజుల్లో షేర్ చేయబడతాయి.
✅ *సర్వే* : నవంబర్ 25, 2024 నుండి ప్రారంభమై 7 మార్చి, 2025 నాటికి పూర్తవుతుంది. (ప్రభుత్వం సమగ్ర ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంది) #MSME
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15533

🟢 రేపు(నవంబర్ 20) జరగనున్న "ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలలో" గ్రామ/ వార్డు వాలంటీర్లు గౌరవవేతనం పెంపు విషయాన్ని గూర్చి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. #APVolunteers #APAssembly #apbudget2024
( అందరికి షేర్ చేయండి👆మరిన్ని అప్డేట్స్ కోసం మన *VOLUNTEER CONNECTION* టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి )

✅ ఏటా రైతులందరికీ రూ.20 వేలు అందజేస్తాం. ఇందులో PM కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఇస్తాం. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తాం. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించాం. - మంత్రి అచ్చెన్నాయుడు #apbudget2024 #AnnadathaSukhibhava
🔰2024-25 A.Y నుండి
🟡SC స్టూడెంట్స్ కి మాత్రం ఆధార్ NPCI లింక్ అయినా స్టూడెంట్ అకౌంట్ కి MTF/RTF రిలీజ్ చేస్తారు.
🔰OTHER CASTE (BC, EBC, KAAPU, OC, ST)-> MTF జాయింట్ అకౌంట్ లో రిలీజ్ చేస్తారు. RTF అమౌంట్ మాత్రం కాలేజీ అకౌంట్ కి రిలీజ్ చేస్తారు. (కాలేజీ బ్యాంకు అకౌంట్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ త్వరలో ఇవ్వబడుతుంది)
✒️ 2023-24 A.Y వరుకు పాత పద్దతిలోనే పెండింగ్ బిల్ల్స్ ను జాయింట్ అకౌంట్ లో రిలీజ్ చేస్తారు., SC స్టూడెంట్స్ కి మాత్రం ఆధార్ NPCI లింక్ అయినా స్టూడెంట్ అకౌంట్ కి రిలీజ్ చేస్తారు.
https://jnanabhumiv2.apcfss.in/

✅ 2024వ సం|| నవంబర్, 20వ తేది, బుధవారం సుమారు ఉదయం 10:00 నుండి 10:30 మధ్య #APAssembly లో 13651వ ప్రశ్నగా *గ్రామ/ వార్డు వాలంటీర్లు గౌరవవేతనం పెంపుకు* సంబంధించి అడుగబడు ప్రశ్నలు👆 పైన ఫోటోలో నున్న ప్రశ్నలు చూడండి. #APVolunteer
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
A_Q_20_11_2024_3.pdf
5 MB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 20వ తేది,
బుధవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా
8️⃣ *వ రోజు 09:00am*👇 https://www.youtube.com/live/EyUNgd1jScQ?si=ZTsO-kcfQVRodq8P#apbudget2024 #APAssembly

C_Q_20_11_2024_3.pdf
3.5 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 20వ తేది బుధవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా
7️⃣ *వ రోజు 10:00am* https://www.youtube.com/live/_YCU5SiWI6M?si=SGKKds6nUGDLbB7K