గ్రామ_సచివాలయ_ఉద్యోగి_ఆత్మహత్య.png
560.6 KB
*గ్రామ సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య*
వలంటీర్ల_వ్యవస్థ_కొనసాగించాలి.png
1.6 MB
✅ *వలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలి* #SaveAPVolunteers@VolunteerConnection #APVolunteers
వాలంటీర్ల_వ్యవస్థను_కొనసాగించాలి.jpg
892.3 KB
✅ *వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి* #SaveAPVolunteers@VolunteerConnection #APVolunteers
సంక్రాంతి_లోపు_కొత్త_రేషన్_కార్డులు.png
710.9 KB
✅ *సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు. డిసెంబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ*
నేడు_75వ_రాజ్యాంగ_దినోత్సవం.png
894.3 KB
✅ *నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం*
🛑 *ఈ నెల 30న అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు.. బొమ్మనహల్ మండలంలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు* #NTRBharosaPension
✅ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ - ప్రెస్ నోట్ - తేది: 26-11-2024*
✅ *నేడు డిఎస్సి సిలబస్ విడుదల*
• ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి సిలబస్ బుధవారం విడుదల కానుంది.
• త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో సిలబస్ ను బుధవారం విడుదల చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
• నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుకల్పిస్తూ సిలబస్ విడుదల చేస్తున్నామని వెల్లడించారు
• apdsc2024.apcfss.in వెబ్సైట్లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. #DSC

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🛑 *ఆధార్ కార్డుకు ≈ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము* :
*Step 1* : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది.
[ https://resident.uidai.gov.in/bank-mapper ]
*Step 2* : Login పైన క్లిక్ చేయవలెను
*Step 3* : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి.
*Step 4* : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
*Step 5* : "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయినట్టు.
▪️ Bank Seeding Status - *Active* లో ఉంటే లింక్ అయ్యినట్టు...
• Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
• Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.
▪️Bank Seeding Status - *InActive* లో ఉంటే లింక్ కానట్టు అని అర్థం. #NPCI
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

MEGA_DSC_2024_Suggestive_Syllabus-27-11-2024.pdf
7.3 MB
AP: మెగా డీఎస్సీ సిలబస్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏపీ డీఎస్సీ వెబ్సైటులో సిలబస్‌ను అందుబాటులో ఉంచింది. DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.👆
🔔 ఆధార్ సేవల సమాచారం :
ఆధార్ సేవలకు సంబంధించి ఆధార్ ఎన్రోల్మెంట్ యాప్ లొ OTP సమస్య ఉంది. సమస్య టెక్నికల్ టీం వారి దృష్టిలొ ఉంది. సమస్య క్లియర్ అయిన వెంటనే తెలియజేస్తాం.
ఆధార్ సేవలకు సంబంధించి ఆధార్ ఎన్రోల్మెంట్ యాప్ లొ OTP సమస్య ఉంది. సమస్య టెక్నికల్ టీం వారి దృష్టిలొ ఉంది. సమస్య క్లియర్ అయిన వెంటనే తెలియజేస్తాం.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం(నవంబర్ 27) అనకాపల్లి పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అందులో భాగంగా నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో వందల మంది వాలంటీర్లు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. #SaveAPVolunteers@VolunteerConnection
✅ *GSWS అటెండెన్స్ యాప్ లో VOLUNTEERS అనే ఆప్షన్ పూర్తిగా తీసివేయడం జరిగింది* #APVolunteers@VolunteerConnection
తొందరపడి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం - మంత్రి నాదెండ్ల
• గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
• నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు.
• యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు *ఈగల్‌గా* నామకరణం చేశారు.
• స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
• వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. #Eagle 🦅
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు.
• యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు *ఈగల్‌గా* నామకరణం చేశారు.
• స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
• వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. #Eagle 🦅
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔴 *GSWS Facial Attendance App 2.2.0 Updated to Version 25.11.2024*
*Given the provision for Secretariat employees to mark attendance*
✓ *Link* 👇👇 https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai #attendance #GSWSStaff
*Given the provision for Secretariat employees to mark attendance*
✓ *Link* 👇👇 https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai #attendance #GSWSStaff
Due to technical uses unable to back mapping as per yesterday report. Please inform pending secretariats to complete Mapping by tomorrow(Nov 28) 11:00 AM #NTRBharosaPension