VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
User_Manual_for_Spouse_Wife_Pension_Pending_List_Request_–Approval.pdf
4.6 MB
జీవిత భాగస్వామ్యపు పెన్షన్ - వితంతు [ Spouse Pension - Widow ] సంబంధించి దరఖాస్తు విధానము, ఆమోదించే విధానం , Pending List Request –Approval, & Sanction Order And Endorsement కు సంబంధించి పూర్తి యూసర్ మన్యుయల్. #NTRBharosaPension
*Spouse pension Raising Process*

1. If any Unpaid pensioner Died, Remarks to be captured in Mobile app. After Death confirmation approval by PS / WAS details will be visible in WEA / WDS login for uploading the Death certificate and process the application further.

2. If any Paid pensioner is Died / wrongly remarks captured, WEA / WDS need to raise the death approval request in SS Pensions Portal. After Death confirmation approval of PS / WAS, WEA / WDS can raise the spouse pension request in SS Pensions portal. #NTRBharosaPension
Pension disbursement yesterday(Dec 2) night closed. Total disbursement is 98.87%. Undisbursed pensions 72441. Amount Rs.32.04 cr. Please update reasons for unpaid and remittance of undisbursed pension amount within 2 days. #NTRBharosaPension
✅ *ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం* #APCabinet
🌧️ *ఆంధ్రప్రదేశ్‌లో తుపాను ప్రభావం దాదాపు ముగిసింది. ఐనప్పటికీ చెదురుమదురు వర్షాలు డిసెంబర్ 6 వరకు కొనసాగుతాయి*
*//MSME user id and password//*

✅ Ur secretariat code-PS
Secretartiat code-DA
Secrtariat code-MSK
Secretariat code-SA
SECRETARIATCODE -ENA
SECRETARIATCODE-EA
Password is common for all staff members #MSME

✅ Admin@1234
🟡 *ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ* #APCabinet
♻️ 𝐌𝐒𝐌𝐄 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐊𝐞𝐲 𝐏𝐨𝐢𝐧𝐭𝐬

➼ 𝐌𝐒𝐌𝐄 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐀𝐩𝐩 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.msmesurvey

➼ 𝐋𝐨𝐠𝐢𝐧 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 👇
• *Username* : Sachivalayam Code - Designation Code
• *Password*: Admin@1234

➼ 𝐌𝐒𝐌𝐄 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥
https://t.me/VolunteerConnection/15750

➼ 𝐌𝐒𝐌𝐄 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐆𝐎 𝐂𝐨𝐩𝐲
https://t.me/VolunteerConnection/15751 #MSME
*కేబినెట్ నిర్ణయాలివే...(03.12.24)* #APCabinet
ప్రధాని మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. డిసెంబర్ 24కే ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామని తెలిపింది.
*❇️Missing citizens addition:*

*🔴Missing citizens can be added to House hold either through the GSWS employee APP or either through the screen provided in missing citizen tab*

*🟡If any error occurs while adding through the missing citizen screen, inform the field staff to add through GSWS employee mobile APP.*
నేడు వినతులు స్వీకరించనున్న సీఎం చంద్రబాబు
*బయోమెట్రిక్ వేయని సచివాలయ సిబ్బంది. 15వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ.* #GSWSStaff #attendance
పొంచి ఉన్న మరో ముప్పు.jpg
186.1 KB
🌧️ పొంచి ఉన్న మరో ముప్పు
Media is too big
VIEW IN TELEGRAM
🔅 *త్రివేణి అనే మహిళా వాలంటీర్ సంచలన వ్యాఖ్యలు* #SaveAPVolunteers #APVolunteers

🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/zU4tYl_9
*01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో _హాజరు కానట్టు ( సెలవు ) గా_ పరిగణించడం జరుగుతుంది.* #GSWSStaff #attendance
*PSDA / WEDPS Note* :
e Service Amount ను ICICI Challan ద్వారా పేమెంట్ చేసే సమయం లొ Fail / Reject అయినవి రిఫండ్ అవుతున్నాయి. చెక్ చెయ్యగలరు.