రైతులకు గమనిక
అందరూ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా రాబోయే మూడు రోజుల్లో ఏర్పడిన అల్పపీడనము బలపడి భారీ వర్షాలు పడ తాయి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారు తెలియజేశారు కావున రైతు సోదరులు వరి పంట కోతలు ఈ నెల 21వ తేదీ తర్వాత చేయవలసినదిగా కోరడమైనది ఒకవేళ ఎవరైనా రైతులు మరి పంట పంటకోసిన యెడల వరి పనులను కుప్పలుగా వేసి వాటిపైన తార్పల్లినులు కప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము
- ఇట్లు ఏపీ వ్యవసాయ శాఖ

*జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం*
ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్సుంది. కాగా ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.

🛑 *పెన్షన్ల తనిఖీకి బ్రేక్*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల తనిఖీకి పనులు నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తేదీ 17-12-2024 ఉదయం పెన్షన్ల తనిఖీకి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత, అదేరోజు రాత్రి 8.00 కు తనిఖీకు సంబంధించి అన్ని పనులు నిలుపుదల చేయాలని మౌఖిక ఆదేశాల విడుదల అయ్యాయి.
ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరూ పెన్షన్ దారులకు షేర్ చేయండి. #NTRBharosaPension
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🛑 *రెవెన్యూ సదస్సుల్లో ఏం చేస్తారంటే ?*
1. గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను, ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్‌లను ప్రకటిస్తారు.
2. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అటవీ, దేవదాయ, వక్త్ర శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు.
3. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసుల పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూవిస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, భూకబ్జాలు, భూఆక్రమణలు, అసైన్డ్ భూముల పరాధీనం, ల్యాండ్ గ్రాబింగ్, నిషిద్ధభూముల 22(ఏ) జాబితా నుండి భూములు తొలగింపు వంటి తదితరాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు.
4. ఎస్.ఎల్.ఆర్, అడంగల్, ఆర్ఆర్, 1-బి రిజిస్టర్, 22(ఏ) జాబితాలను అందుబాటులో ఉంచుతారు.
5. వాటిపై ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలనచేస్తారు.
6. పై పిర్యాదులను ఆన్లైన్లో పొందుపరుస్తారు. వీటిని ఆర్టీజీఎస్ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే రశీదు ఇస్తారు.

✅ *పశుసంవర్ధకశాఖలో త్వరలో పోస్టుల భర్తీ*
ఏపీ రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. పశు సంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను APPSC భర్తీ చేయనుంది. అలాగే పశుకిసాన్ క్రెడిట్ కార్డులపై 3% వడ్డీ రాయితీతో రూ.2లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు.

🌧️ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు వెళ్లే అవకాశం.. ఆ తర్వాత 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి ఉత్తరదిశగా పయనించే ఛాన్స్.. రానున్న మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
🛑 *GSWS Employee Mobile App 4.9 Updated to Version 17.12.2024*
▪️ *Others Ekyc Module added*
✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport
👆👆
*💥REPORT On General EKYC (PACS) Report Enabled up to CLUSTER WISE*

VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.9 Updated to Version 17.12.2024* ▪️ *Others Ekyc Module added* ✅ *Playstore Link*👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
ఎంప్లాయి మొబైల్ యాప్ 4.9 లో Others EKYC లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వున్నా వారి పేర్లు EKYC చేయుటకు వచ్చాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారు గమనించగలరు👆👆
🌧️ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు(డిసెంబర్ 19) కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 35-45కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *YCP నేతలే పనికొస్తారా.. వాలంటీర్లు పనికిరారా? : సీపీఐ రామకృష్ణ*
• వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబుకు వాలంటీర్లు కనిపించడం లేదా అని CPI రాష్ట్ర కార్య దర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు.
• వాలంటీర్లపై అంత పగ ఎందుకని ఆయన నిలదీశారు.
• ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి.
• వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి మీరేం అదనపు ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదు.
• విధుల్లోకి తీసుకుని రూ.5 వేల జీతం ఇస్తే చాలు అని ఆయన వ్యాఖ్యానించారు #APVolunteers #SaveAPVolunteers #VolunteerAtmaGauravaDeeksha
▪️ Source : W2N (18.12.24)

*_రికార్డ్స్ అప్డేట్ చేయవలసిన ఫంక్షనరీ_* :
• Anganwadi : గ్రామ, వార్డ్ మహిళా సంరక్షక కార్యదర్శి
• Apseva. : డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ
• Arogyasri. : ANM, వార్డ్ హెల్త్ సెక్రటరీ
• BOC : పంచాయితీ సెక్రటరీ
• CPDL/ SPDCL/EPDCL : పంచాయితీ కార్యదర్శి, వార్డ్ ఎనర్జీ సెక్రటరీ
• Inter Records : వెల్ఫేర్ఎడ్యుకేషన్అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ
• Land. : VRO, వార్డ్ రెవెన్యూ సెక్రటరీ
• MAUD : వార్డ్ అడ్మిన్ సెక్రటరీ
• NREGA : వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ
• Rice cards : VRO, వార్డ్ రెవెన్యూ సెక్రటరీ
• School Dept : వెల్ఫేర్ఎడ్యుకేషన్అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ

// TOP PRIORITY // AP STATE GOVERNMENT
_*Missing Citizens In HH Tagging*_ :
✅ *పోర్టల్*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
_*గమనిక*_ : గ్రామ, వార్డ్ సచివాలయ *సిబ్బంది అందరికీ* పాత గ్రామ వార్డ్ సచివాలయ పోర్టల్ లాగిన్ లో Missing Citizens In HH Tagging *అప్డేట్ చేయు ఆప్షన్ ఇవ్వబడినది.*

🟡 ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం. 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు ఆమోద తెలపనున్న ఏపీ కేబినెట్. పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న కేబినెట్. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై చర్చించనున్న కేబినెట్.. పెట్టుబడుల అంశంపై చర్చించనున్న ఏపీ మంత్రివర్గం. #APCabinet
FLAG FUND DEDUCTION (1).pdf
321.7 KB
ఈనెల శాలరీ బిల్లు పెట్టే సమయంలో ఫ్లాగ్ ఫండ్ తప్పనిసరిగా డిడక్ట్ చేయాలి. Flag Day Fund కోసం ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల (జనవరి లొ వచ్చే శాలరీ) లొ జీతం తో పాటు Deduct చెయ్యాలి, NGOs కు 50-00 (సచివాలయం ఉద్యోగులుతో సహా) మరియు Gezetted లకు 100-00 రూ.లు.
𝗡𝗼𝘁𝗲 : Deduction Description : 2069 FlagFund

🌧️
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం.. రానున్న 3 రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.. తీరం వెంబడి 30-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు.కేబినెట్_నిర్ణయాలు_191224.jpg
658.4 KB
📜 *ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం.. కీలక బిల్లులకు ఆమోదం!(19.12.24)* #APCabinet
🌧️ ప్రస్తుతం కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ☔