VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🌧️ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు వెళ్లే అవకాశం.. ఆ తర్వాత 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి ఉత్తరదిశగా పయనించే ఛాన్స్.. రానున్న మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
🛑 *GSWS Employee Mobile App 4.9 Updated to Version 17.12.2024*

▪️ *Others Ekyc Module added*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport
👆👆
*💥REPORT On General EKYC (PACS) Report Enabled up to CLUSTER WISE*
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.9 Updated to Version 17.12.2024* ▪️ *Others Ekyc Module added* ✅ *Playstore Link*👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
ఎంప్లాయి మొబైల్ యాప్ 4.9 లో Others EKYC లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వున్నా వారి పేర్లు EKYC చేయుటకు వచ్చాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారు గమనించగలరు👆👆
🌧️ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు(డిసెంబర్ 19) కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 35-45కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *YCP నేతలే పనికొస్తారా.. వాలంటీర్లు పనికిరారా? : సీపీఐ రామకృష్ణ*

• వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబుకు వాలంటీర్లు కనిపించడం లేదా అని CPI రాష్ట్ర కార్య దర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు.

• వాలంటీర్లపై అంత పగ ఎందుకని ఆయన నిలదీశారు.

• ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి.

• వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి మీరేం అదనపు ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదు.

• విధుల్లోకి తీసుకుని రూ.5 వేల జీతం ఇస్తే చాలు అని ఆయన వ్యాఖ్యానించారు #APVolunteers #SaveAPVolunteers #VolunteerAtmaGauravaDeeksha

▪️ Source : W2N (18.12.24)

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*_రికార్డ్స్ అప్డేట్ చేయవలసిన ఫంక్షనరీ_* :

• Anganwadi : గ్రామ, వార్డ్ మహిళా సంరక్షక కార్యదర్శి
• Apseva. : డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ
• Arogyasri. : ANM, వార్డ్ హెల్త్ సెక్రటరీ
• BOC : పంచాయితీ సెక్రటరీ
• CPDL/ SPDCL/EPDCL : పంచాయితీ కార్యదర్శి, వార్డ్ ఎనర్జీ సెక్రటరీ
• Inter Records : వెల్ఫేర్ఎడ్యుకేషన్అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ
• Land. : VRO, వార్డ్ రెవెన్యూ సెక్రటరీ
• MAUD : వార్డ్ అడ్మిన్ సెక్రటరీ
• NREGA : వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ
• Rice cards : VRO, వార్డ్ రెవెన్యూ సెక్రటరీ
• School Dept : వెల్ఫేర్ఎడ్యుకేషన్అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ
// TOP PRIORITY // AP STATE GOVERNMENT

_*Missing Citizens In HH Tagging*_ :

✅ *పోర్టల్*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main


_*గమనిక*_ : గ్రామ, వార్డ్ సచివాలయ *సిబ్బంది అందరికీ* పాత గ్రామ వార్డ్ సచివాలయ పోర్టల్ లాగిన్ లో Missing Citizens In HH Tagging *అప్డేట్ చేయు ఆప్షన్ ఇవ్వబడినది.*
🟡 ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం. 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు ఆమోద తెలపనున్న ఏపీ కేబినెట్. పీడీఎస్‌ రైస్‌ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న కేబినెట్. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై చర్చించనున్న కేబినెట్.. పెట్టుబడుల అంశంపై చర్చించనున్న ఏపీ మంత్రివర్గం. #APCabinet
జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం!
FLAG FUND DEDUCTION (1).pdf
321.7 KB
ఈనెల శాలరీ బిల్లు పెట్టే సమయంలో ఫ్లాగ్ ఫండ్ తప్పనిసరిగా డిడక్ట్ చేయాలి. Flag Day Fund కోసం ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల (జనవరి లొ వచ్చే శాలరీ) లొ జీతం తో పాటు Deduct చెయ్యాలి, NGOs కు 50-00 (సచివాలయం ఉద్యోగులుతో సహా) మరియు Gezetted లకు 100-00 రూ.లు.

𝗡𝗼𝘁𝗲 : Deduction Description : 2069 FlagFund
🌧️ నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం.. రానున్న 3 రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.. తీరం వెంబడి 30-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు.
కేబినెట్_నిర్ణయాలు_191224.jpg
658.4 KB
📜 *ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం.. కీలక బిల్లులకు ఆమోదం!(19.12.24)* #APCabinet
🌧️ ప్రస్తుతం కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ☔
ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్, రుణమాఫీపై RBI ఆందోళన రైతు రుణమాఫీ, పొలాలు, ఇళ్లకు ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్, ఫ్రీ సిలిండర్స్, మహిళలు, రైతులు, యువతకు నగదు బదిలీ వంటి రాష్ట్రాల సబ్సిడీలతో ఒత్తిడి పెరుగుతోందని ‘RB1 తెలిపింది. వాటిని నియంత్రించి, రేషనలైజ్ చేసుకోవాలని పేర్కొంది. 'ఇలాంటి ఖర్చుల వల్ల వనరులు తగ్గిపోతాయి. సామాజిక, ఆర్థిక మౌలిక నిర్మాణాలకు వాటిని వాడుకొనే సామర్థ్యం నశిస్తుంది. ఈ భారం తగ్గించుకొని క్యాపిటల్ స్పెండింగ్ పెంచుకోవాలి' అని సూచించింది.
W2N 07:25 PM,19th Dec 2024
🌧️ ఈ నెల 20న రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

🌧️ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

🌧️ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

🌧️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
🚫 *గ్రూపు సభ్యులకు ముఖ్య గమనిక* ☠

APK అని ఉండే ఏ ఫైల్స్ కూడా ఓపెన్ చేయకండి

✅ *ఉదాహరణ* 👇🏿

• Aadhar.Apk
• SBI.Apk
• pm kisan.Apk
• Unions Bank.Apk

👆🏿అలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుంది.

🔴 *మీ ఫోన్లో ఉన్న డాటా మరియు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు 💰 దొంగిలించబడతాయి*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఇమాంలు,_మోజన్లకుగౌరవ_వేతనం_కొనసాగింపు_రాష్ట్ర_న్యాయశాఖ_మంత్రి_ఫరూక్.jpg
513.6 KB
✅ *ఇమాంలు, మోజన్లకు గౌరవ వేతనం కొనసాగింపు - రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్*
ఇంటర్_విద్యార్థులకు_మధ్యాహ్న_భోజనం.png
916.1 KB
*ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం*
GSWS_Dept_Payment_of_salaries_linked_with_Bio_Metric_attendance.pdf
385.6 KB
✅ *GSWS_Dept_Payment_of_salaries_linked_with_Bio_Metric_attendance.pdf* #Attendance