This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*దొనకొండ: పెన్షన్ నగదు చోరీ.. UPDATE*
దొనకొండ మండలం పెద్దన్నపాలెం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ వీరారెడ్డి వద్ద నుంచి శనివారం ఉదయం పెన్షన్ నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన విషియం తెలిసిదే. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని సీఐ G. అస్సన్ పరిశీలించారు. అనంతరం మాట్లాడతూ.. పెన్షన్ పంపిణీకై వెళ్తుండగా ఇద్దరు బలవంతంగా అతని నుంచి రూ.2.64 లక్షలు ఎత్తుకెళ్లారన్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు.*NIDHI DDO log in - Pre Paybill Activities notification.*
*ఫిబ్రవరి 2025 regular bill చేయడానికి ముందుగానే*
*1.Each employee EL balance*
*2. Advance Increments*
*3. EX servicemen details.*
*పూర్తి చేయాలని ఈ విధంగా DDO లకు వాళ్ల Login లో Alerts ఇవ్వడం జరిగింది.*

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్ టికెట్లను.. వాట్సప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
🏡 *అందరికి ఇంటి స్థలాలు ≈ లబ్దిదారుల ఎంపిక ఇలా*
• గ్రామ, వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి
• వీఆర్వో, ఆస్ఐ ద్వారా విచారణ చేయించాలి
• జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి... ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ
• తుది జాబితాను తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు పంపాలి
• లబ్దిదారులకు గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో స్థలం కేటాయింపునకు కలెక్టర్ కు అధికారం
• ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం
• రెండేళ్లలో నిర్మాణం చేపట్టని స్థలాలను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. #HousingForAll
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔴 *గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బందికి శాలరీలు క్రెడిట్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి*.
V5.8 GSWS Employees App విడుదల. డైరెక్ట్ లింక్ లొ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 చేసుకోండి. 👇🏼
🟡 𝟓.8𝐕 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
🟡 𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Issue fixes and Improvements
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🟡 𝟓.8𝐕 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
🟡 𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Issue fixes and Improvements
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🔴 *విజయవాడలో ఒక ఆత్మహత్యాయత్నం*
విజయవాడలో *వాలంటీర్లకు మద్దతుగా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు*. సూర్యా రావుపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఉండవల్లికి చెందిన వాసు చికెన్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థను కాపాడాలంటూ సోమవారం పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. సమాచారం తెలుసుకున్న సూర్యా రావుపేట పోలీసులు ఆతనిని అదుపులోకి తీసుకున్నారు.
▪️ *Source* - W2N 01:14pm 03.02.25
✅ *వీడియో లింక్*
https://youtu.be/bAiD4H1q38s?si=1_SZqdR0NENuB9tx

రైల్వేబడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు.. ఏపీకి 200 వందే భారత్, 100 నవ భారత్ రైళ్లను ఇవ్వడానికి కేంద్రం అంగీకారం.. ఏపీకి రూ.9,147 కోట్లు కేటాయింపు.. తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయింపులు.. నవ భారత్ రైళ్లను విజయవాడ-హైదరాబాద్ మధ్య నడపాలని నిర్ణయం.. అమృత్ భారత్ రైళ్లు రూ.450కే వెయ్యి కిలోమీటర్లు పయనించేలా సౌకర్యం.. త్వరలో వంద అమృత్ భారత్ రైళ్లను తీసుకొస్తాం- *రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్*
*PRESS RELEASE*
*ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ*
*లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*
*పథకాల అమలులో ఏ స్థాయిలో కూడా సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదన్న సిఎం చంద్రబాబు*
*అమరావతి:-* రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని....ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సిఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సిఎం సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అక్కడక్కడా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి పింఛను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసినా, దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, అవినీతి ఉన్నా, ఆసుపత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందన లో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లబ్దిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలని సూచించారు. వ్యక్తుల వల్ల గాని, వ్యవస్థలో లోపాల వల్లగాని సమస్య ఉన్నట్లు తేలితే....ప్రతి కాల్ పై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని..అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని సీఎం స్పష్టం చేశారు. గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే...గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని సిఎం సూచించారు.
*రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వినియోగం తగ్గించాలి*
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై సమీక్ష సందర్భంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంపై అధికారులతో సిఎం చర్చించారు. రాష్ట్రంలో పంటల సాగు విషయంలో రైతులను కొత్త సాగు పద్దతుల వైపు తీసుకువెళ్లాలని సిఎం సూచించారు. టెక్నాలజీ ఉపయోగాలు రైతులకు వివరించి..వారిని ప్రోత్సహించాలన్నారు. ఏఏ పంటలకు ఎంత మొత్తంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు...వాటి ప్రభావం వంటి అంశాలపై సమాచారం సేకరించాలన్నారు. మితిమిరిన స్థాయిలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విపరీతంగా పురుగు మందులు వాడడం వల్ల....క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని....ఇది ఎంతో ప్రమాదకరం అన్నారు. పురుగు మందులతో పాటు డ్రోన్ల ద్వారా లిక్కిడ్ రూపంలో ఎరువులను పిచికారీ చేసే విధానాలను అమలు చేయాలన్నారు. తద్వారా తక్కువ ఎరువులు, పురుగు మందులతో సాగు సాధ్యం అవుతుందని సిఎం అన్నారు. ఈ విధానాల అమలుకు పంటలు, రైతులు, ప్రాంతాల వారీగా సమాచారం సేకరించి..వాటిని డాటా ఎనలటిక్స్ ద్వారా విశ్లేషించి రైతులకు సూచనలు చేయాలని సిఎం అన్నారు.
*ఉదయం 7 గంటలకు పింఛన్లు పంపిణీ మొదలు పెట్టండి*
ఉదయం 5 గంటలకు, 6 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని సిఎం స్పష్టం చేశారు. ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి...సాయంత్రం 6 లోగా పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. పింఛను పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచన అని....ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బందిపెట్టాల్సిన అవసరం లేదని సిఎం అన్నారు. అయితే ఇదే సమయంలో ఇంటి వద్దనే పింఛను అనే విధానం పక్కాగా అమలు కావాలని సిఎం సూచించారు. ఇంటి వద్ద కాకుండా....పొలంలోనో, ఆసుపత్రిలోనో, ఇతర ప్రాంతంలోనో పింఛను పంపిణీ చేసినట్లు తేలితే...వాటికి గల కారణాలను విశ్లేషించాలన్నారు. ప్రజల నుంచి అభ్యంతరం లేనంత వరకు ఇలాంటి చోట్ల వెసులుబాటు కల్పించాలని సిఎం అన్నారు. అయితే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు...లబ్ధిదారులతో గౌరవంగా, సౌకర్యవంతంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ. లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పథకాల అమలులో ఏ స్థాయిలో కూడా సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదన్న సిఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ నిన్నటితో ముగిసింది. నేటి నుండి రెండు రోజుల లోపు పింఛను తీసుకొని వారికి ఎందుకు తీసుకోలేదు రిమార్కులను సంబంధిత అధికారులు వారి యొక్క మొబైల్ యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పించను తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే పెన్షన్ కు దరఖాస్తుకు ఎటువంటి ఆటంకం ఉండదు, ఎందుకంటే ఈ పథకం గతం నుండి నడుస్తూ ఉన్నది కాబట్టి. సాంక్షన్ ఆర్డర్ మాత్రం ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ రీత్యా ఇవ్వటానికి లేదు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗡𝗼𝘄
https://t.me/VolunteerConnection
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗡𝗼𝘄
https://t.me/VolunteerConnection
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం.. రైతులకు రుణాలు, బ్యాంకర్ల పాత్రపై చర్చ.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు ప్రభుత్వ కసరత్తు📰 NTR Bharosa Pension Scheme Latest News :
☛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ నిన్నటితో ముగిసింది.
☛ నేటి నుండి రెండు రోజుల లోపు పింఛను తీసుకొని వారికి ఎందుకు తీసుకోలేదు రిమార్కులను సంబంధిత అధికారులు వారి యొక్క మొబైల్ యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
☛ పించను తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే పెన్షన్ కు దరఖాస్తుకు ఎటువంటి ఆటంకం ఉండదు, ఎందుకంటే ఈ పథకం గతం నుండి నడుస్తూ ఉన్నది కాబట్టి. సాంక్షన్ ఆర్డర్ మాత్రం ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ రీత్యా ఇవ్వటానికి లేదు.
☛ కొత్త పింఛన్లు సంవత్సరం క్రితం దరఖాస్తు చేసిన కొత్త పింఛన్లపై ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు. #NTRBharosaPension

🟡 *పింఛను బదిలీ ఆప్షన్ ఓపెన్ అయింది :*
✓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలోని ఒక సచివాలయం నుండి మరొక సచివాలయానికి, ఒకే జిల్లాలోని ఒక మండలం నుండి మరో మండలానికి, రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పింఛను ట్రాన్స్ఫర్ పెన్షన్ బదిలీ చేసుకోవడానికి ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది.
✓ ఎవరైనా పింఛనుదారులు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఆ సచివాలయం పేరు, సచివాలయం కోడు , సచివాలయం మండలం, జిల్లాను ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులకు తెలియజేసినట్లయితే పింఛను ట్రాన్స్ఫర్ కొరకు దరఖాస్తు మొబైల్ యాప్ లో పెడతారు.
[ పింఛనుదారులకు, పింఛనుదారిని కుటుంబ సభ్యులకు షేర్ చేయగలరు ]

🟡 *దివ్యంగుల సమాచార నిమిత్తం :*
సుప్రీం కోర్ట్ - పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్కైబ్లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

🔴 *పింఛన్ల కు సంబంధించి పింఛన్లు పంపిణీ చేయగా మిగిలిన సొమ్మును అందరూ కూడా ఈ రోజు బ్యాంకు ఖాతాల్లో జమ చేయవలెను*
2574147 MERGED.pdf
2.4 MB
✅ *గ్రేడ్ - 3 ANM ల నుండి MPHA (F) ప్రమోషన్ ల కొరకు ఇచ్చిన ఉత్తర్వులు.*
👇👇
https://t.me/VolunteerConnection/16367
👇👇
https://t.me/VolunteerConnection/16367
✅ *Important update on Community Asset Module*
After Analyzing the Data, It was observed that Some of the Panchayats have filled insufficient details. Edit option has been provided to all panchayat secretaries to modify the data. All the modifications to be completed before 08.02.2025 i.e saturday.
All the data will be verified through third party and shall be plotted on the Google maps, Request all the panchayat Secretaries to fill the correct details.