‼️‼️NPCI Action Taken UPDATE
✅ NPCI inactive records:: It was observed that without activating, secretariat staff submitted that they have activated the bank Accounts.
🟢 All NPCI inactive cases verified with NPCI and repushed back to the secretariat employee logins
✅ NPCI inactive records:: It was observed that without activating, secretariat staff submitted that they have activated the bank Accounts.
🟢 All NPCI inactive cases verified with NPCI and repushed back to the secretariat employee logins
💥 *నేటి సాయంత్రం నుండి అధికారికంగా ప్రారంభమవుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ MPDO / MC యొక్క AP SEVA PORTAL లాగిన్స్ లో సచివాలయం ల గ్రూపింగ్ నిమిత్తం మాడ్యూల్ ఇవ్వబడును*
NTRB_Pension_V8.1.apk
44.4 MB
Good Evening to All
The following PDs are requested to note that mobile app new version V.8.1
shared below.👆👆 Please ask all village/ward secretariat staff shall download the version.
1 ANANTHAPURAMU
2 CHITTOOR
3 TIRUPATI
4 ANNAMAYYA
5 SRI SATHYA SAI
6 NANDYAL
7 YSR
8 KURNOOL
9 SRI POTTI SRIRAMULU NELLORE
10 PRAKASAM
The following PDs are requested to note that mobile app new version V.8.1
shared below.👆👆 Please ask all village/ward secretariat staff shall download the version.
1 ANANTHAPURAMU
2 CHITTOOR
3 TIRUPATI
4 ANNAMAYYA
5 SRI SATHYA SAI
6 NANDYAL
7 YSR
8 KURNOOL
9 SRI POTTI SRIRAMULU NELLORE
10 PRAKASAM
*V8.1 NTR Bharosa Pensions App :*
🔴 కింద ఇవ్వబడిన 10 జిల్లాలో పెన్షన్ పంపిణీ చేయు అధికారులు వెంటనే V8.1 NTR Bharosa Pensions App ను డౌన్లోడ్ చేసుకోగలరు. [ Play Store లొ ఉండదు ]
📱 𝐕𝟖.𝟏 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 👇🏼
https://t.me/VolunteerConnection/16526
1. అనంతపురం
2. చిత్తూర్
3. తిరుపతి
4. అన్నమయ
5. శ్రీ సత్యసాయి
6. నంద్యాల
7. వైఎస్ఆర్
8. నెల్లూరు
9. కర్నూలు
10. ప్రకాశం
✅ *మిగిలిన 16 జిల్లాల వారు V8.0 యాప్ లొ పెన్షన్ పంపిణి చేయగలరు.*
📱 𝐕𝟖.0👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
📱 𝐕𝟖.1 👇🏿
https://t.me/VolunteerConnection/16526
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🔴 కింద ఇవ్వబడిన 10 జిల్లాలో పెన్షన్ పంపిణీ చేయు అధికారులు వెంటనే V8.1 NTR Bharosa Pensions App ను డౌన్లోడ్ చేసుకోగలరు. [ Play Store లొ ఉండదు ]
📱 𝐕𝟖.𝟏 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 👇🏼
https://t.me/VolunteerConnection/16526
1. అనంతపురం
2. చిత్తూర్
3. తిరుపతి
4. అన్నమయ
5. శ్రీ సత్యసాయి
6. నంద్యాల
7. వైఎస్ఆర్
8. నెల్లూరు
9. కర్నూలు
10. ప్రకాశం
✅ *మిగిలిన 16 జిల్లాల వారు V8.0 యాప్ లొ పెన్షన్ పంపిణి చేయగలరు.*
📱 𝐕𝟖.0👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
📱 𝐕𝟖.1 👇🏿
https://t.me/VolunteerConnection/16526
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🟣
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
📱 𝐕𝟖.1 👇🏿
https://t.me/VolunteerConnection/16526
శ్రీయుత జిల్లా కలెక్టరు వారి అదేశముల మేరకు తెలియజేయునది ఏమనగా పెన్షన్ బట్వాడా సమయములోనే migrate అయిన వ్యక్తులు లభ్యమైన పౌరుల తాలూకు house hold mapping, Missing citizen house hold mapping వంటిసర్వేలను పూర్తి చేయండి. ఈ విషయం pension distribution officers కి అందరికీ తెలియజేయండి
📱 𝐕𝟖.0👇https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
📱 𝐕𝟖.1 👇🏿
https://t.me/VolunteerConnection/16526
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🟢 *పెన్షన్ పంపిణీᵛᶜ రిపోర్ట్ లింక్*
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లొ జియో లోకేషన్ తప్పుగా నమోదు చేసి ఉంటే పెన్షన్ పంపిణీ చేస్తున్న సమయంలో పెన్షన్ దారుణి ఇంటి నుండి 300 మీటర్ల లోపు పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పటికీ రిమార్క్ ఆప్షన్ వచ్చినట్టయితే అప్పుడు కొత్తగా *"Wrong Coordinates captured in HH Mapping"* అనే ఆప్షన్‌ను ఇవ్వటం జరిగింది అందరూ పెన్షన్ పంపిణీ అధికారులు గమనించగలరు.
User Manual_Clustering of Secretariats_28022025.pdf
652.8 KB
సచివాలయాల హెతుబద్దీకరిన లొ భాగంగా గ్రామా వార్డు సచివాలయాలను క్లస్టర్ల వారీగా డివైడ్ చేయిటకు MPDO / MC వారి ఏపీ సేవ పోర్టల్ లొ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. సంబందించిన యూసర్ మన్యుయల్ విడుదల చెయ్యటం జరిగింది.✅ *User Manual for Clustering of Secretariats*
https://t.me/VolunteerConnection/16533
ఏపీలో ఆశావర్కర్లకు గుడ్‌న్యూస్
గ్రాట్యుటీ చెల్లింపునకు సీఎం గ్రీన్ సిగ్నల్
ఒక్కొక్కరికి రూ.లక్షన్నర మేర లబ్ధి
జీతంతో పాటు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌కు అంగీకారం
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
ఏపీలోని 42,752 మంది ఆశావర్కర్లకు లబ్ధి....🟡 Unpaid Pensioners data in all Online Secretariats has been enabled for payment across all user logins within those secretariats.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్: 01 - 03 -2025.
• మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
• ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం
• మార్చి నుంచి మే వరకు శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
• తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం
• మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుంది
•చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
•గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి
• ప్రాణ నష్టం జరగకుండా చర్యలు
• ఎండలపై సమాచారంకు విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101
• ప్రజలకు ఎప్పటికప్పుడూ వడగాల్పుల హెచ్చరిక సందేశాలు
• తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి
~రోణంకి కూర్మనాథ్,ఎండీ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
VOLUNTEER 🤝 CONNECTION
వార్డు సచివాలయ కార్యనిర్వాహకుల సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ మరియు సీనియారిటీ జాబితాల ప్రచురణ సమాచారం.
వార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతులకు కార్యచరణ ప్రారంభం అయింది. ఉద్యోగుల సీనియారిటీ జాబితా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం పడింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ తరపున అడిషనల్ డైరెక్టర్ సి.అనురాధ ఆదేశాలు జారీ చేశారు.
➢వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ మేటర్, సర్వీస్ రిజిస్టర్లు, వారి సీనియారిటీ లిస్టు తయారు చేయాలని.. ఆర్డీఎంఏ అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తయారు చేసిన తరువాత సర్వీస్ రిజిస్టర్లను నిర్వహించడం, జిల్లా స్థాయిలో సంబంధిత కేడర్ల పదోన్నతల కోసం సీనియారిటీ జాబితాలను ప్రచురించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
➢ తుది సీనియారిటీ జాబితా కాపీని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయానికి తప్పకుండా పంపాలని సూచించింది.
➢రాష్ట్రంలో 3,842 వార్డు సచివాలయాల్లో దాదాపు 38 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటికే వార్డు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సిబ్బంది రేషనలైజేషన్ చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించింది.
➢2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగా, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బీ కేటగిరీగా, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉంటే సీ కేటగిరీగా విభజించారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి (ఏ కేటగిరీ) ఆరుగురు, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయానికి (బీ కేటగిరీ) ఏడుగురు, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉన్న సచివాలయానికి (సీ కేటగిరీ) ఎనిమిది మందిని కేటాయించారు.
➢ ఇలా దాదాపు 15 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ఇటీవలి రాష్ట్ర మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రమోషన్ ఛానల్‌పై డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వం తొలుత సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను తయారు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సీనియారిటీ జాబితాకు అనుగుణంగానే పదోన్నతలు ఉంటాయి.Media is too big
VIEW IN TELEGRAM
రూ.8 లక్షలతో సచివాలయ ఉద్యోగి పరార్
AP: పల్నాడు జిల్లాలో పెన్షన్ డబ్బులతో ఓ సచివాలయ ఉద్యోగి పరారయ్యాడు. దాచేపల్లి మునిసిపాలిటీ పరిధిలో పెన్షన్ల కోసం సచివాలయం - 3 వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రసాద్ రూ.8.43 లక్షలను బ్యాంకులో డ్రా చేశారు. కానీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండానే పారిపోయారు. లబ్ధిదారులు కార్యాలయం ముందు ఆందోళన చేయడంతో అందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. #NTRBharosaPension
AP: పల్నాడు జిల్లాలో పెన్షన్ డబ్బులతో ఓ సచివాలయ ఉద్యోగి పరారయ్యాడు. దాచేపల్లి మునిసిపాలిటీ పరిధిలో పెన్షన్ల కోసం సచివాలయం - 3 వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రసాద్ రూ.8.43 లక్షలను బ్యాంకులో డ్రా చేశారు. కానీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండానే పారిపోయారు. లబ్ధిదారులు కార్యాలయం ముందు ఆందోళన చేయడంతో అందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. #NTRBharosaPension
🟢 *2025 మార్చి 7న* ≈ మధ్యాహ్నం 03 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet