📲 Know the new Union bank IFSC through Old Andhra Bank IFSC/Branch Name :
📲 పాత ఆంధ్ర బ్యాంక్ IFSC / బ్రాంచ్ పేరు ద్వారా కొత్త యూనియన్ బ్యాంక్ IFSC గురించి తెలుసుకోండి :
https://icmt.unionbankofindia.co.in/IFSCSearch/ #FAR

*శభాష్ వాలంటీర్*
సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలన్నీ అర్హులను వెతుక్కుంటూ వెళుతున్నాయనేందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 4వ వార్డు వలంటీర్ హరిప్రసాద్ తమిళనాడుకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ అందజేసిన సంఘటన ప్రశంసలందుకుంది.
మడకశిరకు చెందిన వృద్ధురాలు పుంగమ్మ మధురై జిల్లా ఉసిలంపట్టి గ్రామంలో 3నెలలుగా చికిత్స పొందుతోంది. 2 నెలలుగా పింఛన్ పొందని ఆమె.. ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్ కూడా తీసుకోకపోతే పింఛన్ రద్దవుతుందని గుర్తించిన *వలంటీర్ హరిప్రసాద్ 800 కి.మీ దూరం వెళ్లి 3 నెలల పింఛన్ అందించాడు.* #Volunteer #Sakshi #FAR
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యం*
» ఎన్నికల్లో వాలంటీర్ హరికుమార్ తనకు సహకరించలేదని కక్ష సాధింపు.
» ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ బెదిరింపు.
» వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను లాక్కెళ్లిన జేసీ అనుచరులు.
» జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
» ఎన్నికల్లో వాలంటీర్ హరికుమార్ తనకు సహకరించలేదని కక్ష సాధింపు.
» ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ బెదిరింపు.
» వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను లాక్కెళ్లిన జేసీ అనుచరులు.
» జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*ఉగాది రోజున వాలంటీర్ల సత్కారం సంబంధించిన (సేవామిత్ర; సేవారత్న; సేవా వజ్రాల) లిస్ట్ ను జిల్లాల వారిగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదని గమనించగలరు*
*
Join For More Updates : *
Telegram Channel* : https://t.me/VolunteerConnection2021PR_RT191.PDF
58 KB
𝔾.𝕆.ℝ𝕋 191 ప్రకారముగా 08/04/2021 న జరిగే ᴍᴘᴛᴄ_ᴢᴘᴛᴄ ఎలక్షన్స్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆఫీస్ లు & ప్రభుత్వ సంస్థలు స్థానిక సెలవు దినంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏆 *ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2,22,990 మంది వాలంటీర్స్ కు అవార్డ్స్*
🏅 *సేవ మిత్ర* - 2,18,115 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 10వేలు :
🏅 *సేవా రత్న* - 4,000 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 20వేలు :
🏅 *సేవ వజ్రాల* - 875 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 30వేలు :
🔥 *వాలంటీర్ కి అవార్డ్స్ ఇచ్చే విధానం - పూర్తి వివరణ ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు* : 👇
https://youtu.be/ImbIpmkOPCs
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏅 *సేవ మిత్ర* - 2,18,115 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 10వేలు :
🏅 *సేవా రత్న* - 4,000 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 20వేలు :
🏅 *సేవ వజ్రాల* - 875 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 30వేలు :
🔥 *వాలంటీర్ కి అవార్డ్స్ ఇచ్చే విధానం - పూర్తి వివరణ ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు* : 👇
https://youtu.be/ImbIpmkOPCs
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
Dear Sir/Madam,
Airtel sim block, sim not workings or sim missing please follow the below process
Please visit nearest airtel store and take one empty sim and send mail Required details
1. 20 digits New empty sim number
2. Volunteers airtel mobile number given by govt of ap
3.volunteers id card or Aadhar card scan copy
Mail id: - airtel@epicassociates.in
Within 24 hours you are received reply mail, new sim will be activated after 4 hours of reply
for any queries, please contact: - 9121376666,9701945678
Help Line Numbers (Timings: 9.30 AM to 06.30 PM on All Working Days)
Note: - Only for Volunteers and Sachivalayam Airtel network*2021-22 ఆర్థిక సంవత్సరం యొక ఆస్తిపన్ను ఏప్రిల్ 30 లోపు చెల్లించిన వారికి పన్నులో 5% తగ్గింపు* @volunteerconnection
GO MS. NO. 8.pdf
1.1 MB
Village / Ward Volunteers - ldentifying the best services of Volunteers - Conducting Felicitation Program to Volunteers on the Eve of Ugadi
civil supply acctives.pdf
87.1 KB
GVWV&VSWS Department – Village/Ward Secretariats-Gram
Volunteers/Ward Volunteers -PDS-MDUS-Distribution through volunteers- Certain Civil Supplies activities entrusted in addition to the existing activities – Requested to issue necessary instructions –
Regarding.

👩🎓 𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
నవశకం పోర్టల్ - వెల్ఫేర్ లాగిన్ లో GSWS/JVD Analysis Report అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
👳 *పీఎం కిసాన్ అప్డేట్* :
ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు.
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు.
Join For More Updates : *Telegram Channel* : https://t.me/VolunteerConnection
*కాసేపట్లో పరిషత్ ఎన్నికల స్టే పై హైకోర్టులో విచారణ ; డివిజన్ బెంచ్ లో ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్* #FAR
పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. 02:15pm కు తీర్పు వెల్లడించనున్న డివిజన్ బెంజ్ #FARపరిషత్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. యథావిధిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఈ తీర్పు నేపథ్యంలో రేపే ఏపీలో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి.