VOLUNTEER 🤝 CONNECTION
36.3K subscribers
3.49K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🎥 గ్రామ/వార్డు వాలంటీర్ 4.4వెర్షన్ || వై.యస్.ఆర్ భీమాలో క్రొత్తగా ఏ అప్డేట్స్ వచ్చాయి? || రైస్ కార్డు హోల్డర్? || ఒంటరి వాళ్లకు లేదా నామిని లేనివారికి ఎలా చేయాలి? || రైస్ కార్డు సెర్చింగ్? ||

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/EnxnDfb81Sw

https://youtu.be/EnxnDfb81Sw

-----------------------------
*శభాష్ వాలంటీర్*
సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలన్నీ అర్హులను వెతుక్కుంటూ వెళుతున్నాయనేందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 4వ వార్డు వలంటీర్‌ హరిప్రసాద్‌ తమిళనాడుకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్‌ అందజేసిన సంఘటన ప్రశంసలందుకుంది.

మడకశిరకు చెందిన వృద్ధురాలు పుంగమ్మ మధురై జిల్లా ఉసిలంపట్టి గ్రామంలో 3నెలలుగా చికిత్స పొందుతోంది. 2 నెలలుగా పింఛన్‌ పొందని ఆమె.. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పింఛన్‌ కూడా తీసుకోకపోతే పింఛన్‌ రద్దవుతుందని గుర్తించిన *వలంటీర్‌ హరిప్రసాద్‌ 800 కి.మీ దూరం వెళ్లి 3 నెలల పింఛన్‌ అందించాడు.* #Volunteer #Sakshi #FAR

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
💥 *EBC NESTHM*

EBC NESTHAM లబ్ధిదారులు చేత EKYC పూర్తి చేయడానికి ఆఖరి తేది 31St DECEMBER, 2021

#VOLUNTEER
𝐇𝐨𝐮𝐬𝐞𝐡𝐨𝐥𝐝 𝐦𝐚𝐩𝐩𝐢𝐧𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : GSWS app వాలంటీర్ లాగిన్ లోని Add Family Member ఆప్షన్ temporary గా disable చెయ్యడం జరిగింది. గమనించగలరు #volunteer @volunteerconnection
🎥 *"డెత్ పెర్సన్ కి సర్వే ఎలా చెయ్యాలి యొక్క పూర్తి సమాచారం | విద్యుత్ మీటర్ కి - ఆధార్ అనుసంధానం సర్వే | గ్రామ/వార్డు వాలంటీర్లు సర్వే" ::*
👇
𝐕𝐢𝐝𝐞𝐨 𝐋𝐢𝐧𝐤 : [ https://youtu.be/tp4rxGbvFbo ]
అందరి వాలంటీర్లకు షేర్ చేయండి👆