This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*జులై 1 నుంచి ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం* @volunteerconnection
💉 *నిన్నటి దినం(14/04/2021) దేశవ్యాప్తంగా 31.39 లక్షల మందికి టీకా వేయగా...అందులో మన రాష్ట్రం లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు.* @volunteerconnection
మీ అర్బన్/రూరల్ ప్రాంతాల్లో వాలంటీర్లు సేవా అవార్డుల పురస్కారం జరిపింపబడిన తరువాతనే.... ఆయా అర్హులైన వారందరి బ్యాంక్ ఖాతా కు నగదు బహుమతిని జమ చేస్తారు. @volunteerconnection*ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టులో వాదనలు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా* @volunteerconnection
☀︎︎ 𝗬𝗦𝗥 𝗕𝗛𝗜𝗠𝗔 𝗡𝗘𝗪 𝗨𝗣𝗗𝗔𝗧𝗘 :
వై.యస్.ఆర్ భీమ ఈ కేవైసీ చేయుటకు మీ ఫోన్ నెంబర్ మార్చుకోవాలని అనుకుంటే మీ సచివాలయపు WEA(వెల్ఫేర్ అసిస్టెంట్) ను సంప్రదించండి.
వారి లాగిన్ లో "వాలంటీర్ మొబైల్ నెంబర్" & "యాడ్ ఐ.ఎఫ్.యస్.సి" అనే రెండు ఆప్షన్లు ఎనేబుల్ చేయడం జరిగింది.
☀︎︎ 𝗬𝗦𝗥 𝗕𝗛𝗜𝗠𝗔 𝗘𝗞𝗬𝗖 𝗔𝗣𝗣 :
https://cutt.ly/8vsAv6h
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection

👳 *మే 13న - తొలి విడత రైతు భరోసా* - అర్హులైన రైతులకు ఈ రోజునే రూ.7,500 అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
👳 *ఏప్రిల్ 30 వరకు* - అర్హత ఉండి లబ్దిపొందని వారికి దరఖాస్తు గడువు.
👳 *మే 10న* తొలి విడత అర్హుల జాబితా వెల్లడి.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
👳 *ఏప్రిల్ 30 వరకు* - అర్హత ఉండి లబ్దిపొందని వారికి దరఖాస్తు గడువు.
👳 *మే 10న* తొలి విడత అర్హుల జాబితా వెల్లడి.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🔥 *వై.యస్.ఆర్ భీమ న్యూ ఈ.కే వైసీ యాప్ 2122v పూర్తి వివరణ*
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
https://youtu.be/fwBTnOuQlvk
మీరు పై వీడియో క్లిక్ చేసి, పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍

📲
వాలంటీర్లు ఇలాంటి లింక్స్ వాట్సాప్ గ్రూప్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని ఎవరు క్లిక్ చేయద్దు. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వచ్చు. ఇప్పుడే మీ తోటి వారికి షేర్ చేయండి. @VolunteerConnectionప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ - 60 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపాలని విజ్ఞప్తి
*జగనన్న విద్యా దీవెన 2021 తొలి విడతను ఏప్రిల్ 19వ తేదీ 11:00am కి ప్రభుత్వం విడుదల చేయనుంది* @VolunteerConnection
ఈ రోజు ఉదయం నుండి వాట్సాప్ గ్రూప్స్ లో *New Pink/Update/Officially Whatsapp* పేరుతో ఎక్కువగా వస్తున్న లింక్స్ ఏవైతే ఉన్నాయో....
వాటిని క్లిక్ చేసి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి, వచ్చిన ఓటిపి ఎంట్రీ చేస్తే మీరున్న ప్రతీ గ్రూప్స్ లోనికి ఆటోమేటిక్ గా ఆ లింక్స్ అలా షేర్ అవుతూనే ఉంటాయి. ఇది గమనించి ఆయా లింక్స్ కి దూరముగా ఉండండి. #whatsapp #FAKE #Links Join For More Updates : *Telegram Channel* : https://t.me/VolunteerConnection
🚫 నిన్నటి నుండి (2021 ఏప్రిల్ 16) *New Pink /Update/Officially Whatsapp/Amazon prime/Online free movies/Live Stream* పేరులతో వాట్సాప్ గ్రూప్ లో వస్తున్న ఫేక్ లింక్స్ ను క్లిక్ చేయకండి.
🚫 @VolunteerConnection అనే టెలిగ్రామ్/యూట్యూబ్ ఛానల్ లో తరుచుగా పై లింక్స్ కోసం అడుగుతున్నారు. కావున ఈ మా సలహా/సూచనలు.
🚫 పైన తెలిపిన ఫేక్ లింక్స్ ను క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ నమోదు చేసే వారికి.....
» ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
» వారి ఫోన్ నెంబర్ ఉపయోగించుకొని ఆ ఫేక్ లింక్స్ ఎక్కువగా వాట్సాప్ లో షేర్ చేసేలా చేస్తున్నారు. (వారికి తెలియకుండా).
ఆయా ఫేక్ లింక్ క్లిక్ చేసిన ఒక వ్యక్తికి ఫోన్ నంబర్ కి కాల్స్ చేసి డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, మీకు 2000/- కూపన్ వస్తుంది. కావున మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండని కూడా అడిగారు. ఇలా ఏ కాల్స్ వచ్చిన ఎవరు ఇవ్వకండి. కొందరికి కాల్స్ వచ్చాయని ఆధారాలు(ఆడియో ఫైల్స్ విని) బట్టి తెలియపరుస్తున్నా.
🚫 ఆ ఫేక్ లింక్స్ క్లిక్ చేసి ఉంటే మీకు తెలియకుండానే మిమ్మలి వారు వాడుకుంటున్నారు.
*ఎలా అంటే?* మీరున్న వాట్సాప్ గ్రూప్స్ లో వస్తున్న మెసేజ్ చూసిన/గ్రూప్స్ ఓపెన్ చేసిన వారి లింక్స్ మరింత మందికి చేరేల మీ ఫోన్ నెంబర్ తో ఆటోమేటిక్ గా ఆయా లింక్స్ షేర్ చేసేలా జరిగిస్తున్నారు.
🚫 ఇది తెలియక వాట్సాప్ లోనున్న మిగతా గ్రూప్ సభ్యులు గ్రూప్ లో మిమ్మల్ని అనే పరిస్థితి కలుగుతుంది.
🚫 దయచేసి ఇక నుండి ఎవరు అటువంటి లింక్స్ క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేసే వారు ఉంటే వారి వాట్సాప్ ఐకాన్ ను గట్టిగా పట్టుకొంటే APP INFO అని వస్తుంది. అక్కడ CLEAR DATA చేసుకోండి మరియు మీరు వాడే బ్రౌజర్లు యొక్క హిస్టరీ డేటా ను కూడా క్లియర్ చేసుకోండి. వీలైతే మీకు అలా అగుపడే వారికి వ్యక్తిగతముగా చెప్పి సహాయ పడండి.
🚫 పై విధముగా చేసినప్పటికి మీ ప్రమేయం లేకుండా ఆయా లింక్స్ మీ ఫోన్ నెంబర్ తో షేర్ అవుతూ ఉంటే మీ ఫోన్ ని తప్పనిసరిగా RESET చేయవలసిందే మరి.
🚫 ఇంకా ఏమైనా తెలుస్తే అప్డేట్ ఇస్తాం. మరింత సమాచారం కొరకు ఈ మా ఛానెల్ లో జాయిన్ కాగలరు.