VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*గ్రామీణ స్థాయికి ఐటీ ఫలాలు*

» గ్రామాల్లో టెక్నాలజీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ.
» ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్
» గ్రామ సచివాలయాల్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు.
» ప్రతి గ్రామ సచివాలయంలో 5-6 వర్క్ స్టేషన్లు (కంప్యూటర్లు).
» 2024 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 90,000కు పైగా వర్క్ స్టేషన్లు. #FAR #APDC

ఐటీ సీ.ఎక్స్.వో సదస్సులో
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection