🔴 *GVWV & VSWS డిపార్ట్మెంట్ ఉద్యోగుల బదిలీలు మరియు పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు/సూచనలను*
1. గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులు బదిలీ కోరుకునే వారి లాగిన్ల ద్వారా మాత్రమే ఆన్లైన్లో అభ్యర్థనలను సమర్పించవలెను. క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారా మాత్రమే అబ్యర్ధనలు స్వీకరించబడును. 👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login
2. అవసరమైన చోట అవసరమైన పత్రాలను పోర్టల్ లో అప్లోడ్ చేయవలెను . మరియు దరఖాస్తుదారులు ఖచ్చితముగా GSWS HRMS పోర్టల్(లీవ్స్ అప్లై చేసే పోర్టల్) లో మాత్రమే దరకాస్తు చేసుకోవలెను. వేరే ఇతర లింక్ లా ద్వారా గాని ఇతర వెబ్సైటు ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోన రాదు.
3. ర్యాంక్ నెంబర్ మీ మీ డిపార్టుమెంటు ల వారితో సంప్రదించి మీ ర్యాంక్ సవరించుసుకున్న తర్వాత మాత్రమే ఖచ్చితమైన ర్యాంక్ ను ఎంటర్ చేయవలెను.
4. ఉద్యోగుల అతని/ఆమెపై పెండింగ్‌లో ఉన్న ఏవైనా క్రమశిక్షణా ఆరోపణలు / ACB/విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగి యొక్క అభ్యర్థన పరిగణించబడదు.
5. బదిలీల కొరకు ఆనులైనులో దరఖాస్తు చేసి కౌన్సిలింగ్ కు అటెండ్ అవ్వకపోతే వారి బదిలీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. వారికి బదిలీలు జరగవు.
6. ఏ ఉద్యోగి వారి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డులోని ఏ గ్రామం/వార్డు సెక్రటేరియట్లో అబ్యర్ధనలు సమర్పించకూడదు మరియు ఏదైనా తప్పుడు సమాచారం/పత్రాలు సమర్పించినట్లయితే, వారు క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ చర్యలకు బాధ్యత వహిస్తారు.
7. *కార్యకలాపాల షెడ్యూల్*:
i. బదిలీ కోసం ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ
27-08- 2024
ii. అధికారుల ద్వారా ప్రతి ప్రాధాన్యత కేటగిరీ కింద సీనియారిటీకి
చొప్పున ఆన్లైన్ దరఖాస్తులను డౌన్లోడ్ చేయడం మరియు ఏర్పాటు చేయడం
28-08-2024
iii. ఫిజికల్ కౌన్సెలింగ్ మరియు బదిలీ ప్రక్రియల జారీ
29-08-2024
iv. జిల్లా కలెక్టర్ ముందు ఏదైనా ఫిర్యాదు ఉంటే, ఉద్యోగి ఫిర్యాదు చేయవవలసిన తేది
30-08-2024 #GSWSTransfers
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

VOLUNTEER 🤝 CONNECTION pinned «🔴 *Volunteer Connection ≈ వాట్సాప్ ఛానల్ లింక్*👇 [ https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x ] ఇక నుండి వాట్సాప్ ద్వారా అప్డేట్స్ పొందదలచుకునేవారు పై👆 లింక్ క్లిక్ చేసి 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 కాగలరు మరియు 🔔 బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే త్వరగా నోటిఫికేషన్లు పొందగలరు.…»
!! NTR Bharosa Pension Scheme !!
Dear All,
🟡 2024 September month కి సంబందించి "Cluster & Pensions mapping to Secretariat Functionary" provision ను SS Pensions _ WEA login నందు, enable చెయ్యడం జరిగింది.
☑️ Pls check now. #NTRBharosaPension

!! Update on Pension Disbursement !!
Dear All,
🟡 Cluster mapping screens are enabled.
☑️ Please complete any changes by 29.08.2024 EOD. #NTRBharosaPension

*VAA Transfers Note* :
The Director of Agriculture has cleared that there is no transfer to VAA's. Pass to all Functionaries. Applicable to Agri and Allied. #GSWSTransfers

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఈ - కేబినెట్ భేటీ నిర్వహించనున్న ప్రభుత్వం #APCabinet
G O Ms No 79.pdf
208.9 KB
*Restoration of goir.ap.gov.in webportal*
ఆగస్టు 28 - ఏపీ కేబినెట్.jpg
998.4 KB
*రేపు(ఆగస్టు 28) ఏపీ కేబినెట్ భేటీ.. రేపు ఉదయం 11 గంటలకు భేటీ కానున్న మంత్రివర్గం.. ఈ-కేబినెట్ భేటీ నిర్వహించనున్న ప్రభుత్వం*. #APCabinet
👉 ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం సచివాలయంలోని సీఎం ఛాంబర్లో బుధవారం(ఆగస్టు 28) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది.
👉 సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది.
👉 మంత్రివర్గ సమావేశం (ఈ-క్యాబినెట్) కాగితరహితతో జరగనున్నది.
👉 ఇంతకు ముందు సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు. దానికి భిన్నంగా జరుగనున్న సమావేశంలో అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఈ-ట్యాబ్‌లు మంత్రులకు అందజేయనున్నారు. #APCabinet
🟡 *ప్రైస్ నోట్*👇🏿
https://t.me/VolunteerConnection/14422
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 🔔
http://bit.ly/VCWhatsAppLink

🟡 ఇవాల్టి కేబినెట్ భేటీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసి పాత టెండర్ల విధానం, సాగునీటి సంఘాలకు ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ఎడమ కాలువకు టెండర్లు తదితర అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. #APCabinet
*Transfers Note*
Track Transfer Request Status Option Removed in HRMS Portal. #GSWSTransfers

🟡 *"గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, సచివాలయ ఉద్యోగుల విధులను పూర్తిస్థాయిలో వినియోగం"* పై కేబినెట్ చర్చ జరగనుంది. #APCabinet
🟢 గత ప్రభుత్వం తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపింది. ప్రస్తుతం ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను పెంచబోం - మంత్రి గొట్టిపాటి
🏮 *దీపం పథకం క్రింద ప్రభుత్వం ఇచ్చే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు బదులు ఒక ఇండక్షన్ స్టౌ, రెండు సిలిండర్లను అందించండి. దీని వలన ఏపీ ప్రభుత్వానికి రూ.1,261 కోట్లు మిగులుతుంది. ఏటా రూ.2,433 కోట్లు ఆదా అవుతుంది. - EESL సీఈవో* #FreeGasCylinders
• ఎక్సైజ్, గ్రామ-వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణ వంటి అంశాలపై చర్చ
• రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కేబినెట్లో చర్చించే అవకాశం
• రేషన్ మాఫియాకు అవకాశం కల్పిస్తున్న ఎండీయూ వాహనాల రద్దు అంశంపైనా చర్చ #APCabinet

🟣 *ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 5 లక్షల భీమా కు మీ కుటుంబం నమోదు చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి.*
👇🏼👇🏼
http://chandrannabima.ap.gov.in/new/SearchStatus.aspx
[ అందరికి షేర్ చెయ్యండి - అవగాహన కల్పించండి ] #ChandrannaBima

🟡 *ఏపీలో రివర్స్ టెండరింగ్ రద్దు. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.* #APCabinet