VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
▪️ ఈరోజు సా.4:30 గం.లకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న CRDA అథారిటీ సమావేశం.

▪️ అమరావతి అంశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న CRDA అథారిటీ
▪️రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా *'పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్'*కు రూ.35 వేల కోట్లు కేటాయింపు

▪️ రబీ పంటసీజన్ కు సంబంధించి నాన్- యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడి.

▪️ 2025-26 సంవత్సరానికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.150 పెంచి రూ.2,425కి చేర్చినట్లు తెలిపినా ≈ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
⛈️ *కృష్ణా, కోనసీమ, కాకినాడ తీరాల దగ్గర భారీ తుఫానులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.*
🚨 *నూతన ప్రభుత్వ పాలసీల పై ≈ కేబినెట్ భేటీ అనంతరం 05:30PM కి సీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్*
👇👇
https://www.youtube.com/live/d2eItQAeNTE?si=5-vEITQhhVJzhUPI
VOLUNTEER 🤝 CONNECTION
🟡 *దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం*
🛑 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
🟣 *ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం*

• ఫిర్యాదులు తేల్చేందుకు ఎల్లుండి పార్టీ భేటీ పెట్టానన్న సీఎం

• ఇసుకలో ఎమ్మెల్యేల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులపై పార్టీ భేటీ

• రవాణా ఛార్జీలు తప్ప లబ్దిదారులకు మరెలాంటి ఛార్జీలు పడకూడదన్న సీఎం

• ఇసుకు తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయవద్దన్న సీఎం

• ఇసుక అక్రమాలు జరగకుండా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్న సీఎం

• వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయి.. ఇకపై అలా ఉండకూడదన్న సీఎం #APCabinet
✅ చెత్త పన్నుపై ఏపీ కేబినెట్లో చర్చ

✅ చెత్త పన్ను చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడిన కేబినెట్

✅ తక్షణం యాక్షన్ ప్లాన్ రెడీ చేసి తొలగించాలని సీఎం ఆదేశం #APCabinet
‼️ *PMS Scheme*

▪️ WEA/ WEDPS mobile number change/update option for JnanabhumiV2 website is given to DSCWEO Logins

▪️ You can contact your DPMU/DD office to update your mobile number #PMSScheme
DIST WISE CONTACT NUMBERS #PMSScheme #GSWSStaff
🟡 *ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ* #APCabinet
📸 *సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్*
👇👇
https://www.youtube.com/live/d2eItQAeNTE?si=1HdNDaBePo5j67uM
🟣 *రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయి షీట్స్ తెరవాలని మంత్రుల ప్రతిపాదనలు*

• రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయి షీట్స్ తెరవాలని ప్రతిపాదనలు

• గంజాయి షీట్స్ తెరిస్తే బాగుంటుందని మంత్రుల నుంచి ప్రతిపాదనలు

• గంజాయి బ్యాచ్కు సామాజిక సేవా శిక్షలు వేస్తే బాగుంటుందన్న పవన్

• దొంగలున్నారు జాగ్రత్త అని గంజాయి బ్యాచ్ ఫొటోలు పెడితే బాగుంటుందన్న అనిత

• మంత్రి వర్గం ఆమోదించిన వివిధ పాలసీలపై మంత్రుల హర్షం

• దేశానికి దిక్సూచిలా వివిధ పాలసీలు ఉన్నాయంటూ అభినందనలు
G O MS NO 39,DATED 15-10-2024.pdf
1.3 MB
APSRTC (ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం) లో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల ఉద్యోగులకు/ అధికారులకు గెజిటెడ్ హోదా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
🟡 *జనవరిలో కొత్త పింఛన్లు!* #NTRBharosaPension
🟡 *మద్యం, ఉచిత ఇసుకలో ఎవరు జోక్యం చేసుకున్నా ఉపేక్షించేది లేదు* #FreeSand
• ఏపీలో వాయుగుండం తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

• గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదులుతూ తీరాన్ని తాకినట్లు తెలిపింది.

• అనంతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది.

• ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
🛑 *సదరం గురించి ముఖ్యమైన సమాచారం*

• 6 నెలలకు పైగా అనగా (ఏప్రిల్ 15వ తేదీకి ముందు) వినియోగించని/ హాజరు కాని వారి యొక్క సదరం స్లాట్‌లు రద్దు చేయబడినవి.

• ఎవరైనా Slot బుక్ చేసుకుని అసెస్మెంట్ కు హాజరు కాకుంటే వారి యొక్క స్లాట్‌లు Delete చేయబడినవి.

• అలాంటి వారు ఇప్పుడు అసెస్‌మెంట్ కోసం Fresh గా కొత్త స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు.

• ఆన్లైన్ లో గతంలో Slot బుక్ చేసుకుని అసెస్మెంట్ కు హాజరు కాని వారికి Pending at Hospital అని చూపిస్తూ కొత్త స్లాట్ బుక్ అయ్యేది కాదు.

• ఇప్పుడు ఇప్పటికే 6 నెలలు ముగిసిన వారికి సిస్టమ్ కొత్త స్లాట్‌ను అనుమతిస్తుంది, కావున Old Slot రద్దు చేయాలని కోరుతూ మెయిల్‌లను పంపాల్సిన అవసరం లేదు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ ఎన్నికల నాటికి 2,32,000 మందికి పెన్షన్ ఇవ్వకుండా ఆగిపోయిన వారికి కొత్తగా దరఖాస్తు చేయాలా లేదా వాటినే సాంక్షన్ చేస్తారా అనేది దరఖాస్తులును పరిశీలించి మంత్రి ఉప సంఘం నిర్ణయించనుంది. #NTRBharosaPension
ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు నేడు సెలవు ప్రకటించారు.
DATA INPUT SHEET FOR EMPLOYEE PAYMENT.pdf
157.9 KB
🟡 బదిలీ పై వచ్చిన వారి బిల్లుకు జతపరచవలసినవి

1) బదిలీ ఉత్తర్వులు (Transfer Order)
2) రిలీవింగ్ ఉత్తర్వులు ( Relieving Order)
3) జాయినింగ్ ఉత్తర్వులు (Joining Order)
4) గత నెల జీతం ధృవపత్రం (LAST PAY CERTIFICATE)
5) DATA INPUT SHEET (full information Increment date is must). #GSWSTransfers