✅ చెత్త పన్నుపై ఏపీ కేబినెట్లో చర్చ
✅ చెత్త పన్ను చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడిన కేబినెట్
✅ తక్షణం యాక్షన్ ప్లాన్ రెడీ చేసి తొలగించాలని సీఎం ఆదేశం #APCabinet

‼️ *PMS Scheme*
▪️ WEA/ WEDPS mobile number change/update option for JnanabhumiV2 website is given to DSCWEO Logins
▪️ You can contact your DPMU/DD office to update your mobile number #PMSScheme

🟣 *రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయి షీట్స్ తెరవాలని మంత్రుల ప్రతిపాదనలు*
• రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయి షీట్స్ తెరవాలని ప్రతిపాదనలు
• గంజాయి షీట్స్ తెరిస్తే బాగుంటుందని మంత్రుల నుంచి ప్రతిపాదనలు
• గంజాయి బ్యాచ్‌కు సామాజిక సేవా శిక్షలు వేస్తే బాగుంటుందన్న పవన్
• దొంగలున్నారు జాగ్రత్త అని గంజాయి బ్యాచ్ ఫొటోలు పెడితే బాగుంటుందన్న అనిత
• మంత్రి వర్గం ఆమోదించిన వివిధ పాలసీలపై మంత్రుల హర్షం
• దేశానికి దిక్సూచిలా వివిధ పాలసీలు ఉన్నాయంటూ అభినందనలు

G O MS NO 39,DATED 15-10-2024.pdf
1.3 MB
APSRTC (ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం) లో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల ఉద్యోగులకు/ అధికారులకు గెజిటెడ్ హోదా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
🟡 *మద్యం, ఉచిత ఇసుకలో ఎవరు జోక్యం చేసుకున్నా ఉపేక్షించేది లేదు* #FreeSand
• ఏపీలో వాయుగుండం తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
• గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదులుతూ తీరాన్ని తాకినట్లు తెలిపింది.
• అనంతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది.
• ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

🛑 *సదరం గురించి ముఖ్యమైన సమాచారం*
• 6 నెలలకు పైగా అనగా (ఏప్రిల్ 15వ తేదీకి ముందు) వినియోగించని/ హాజరు కాని వారి యొక్క సదరం స్లాట్లు రద్దు చేయబడినవి.
• ఎవరైనా Slot బుక్ చేసుకుని అసెస్మెంట్ కు హాజరు కాకుంటే వారి యొక్క స్లాట్లు Delete చేయబడినవి.
• అలాంటి వారు ఇప్పుడు అసెస్మెంట్ కోసం Fresh గా కొత్త స్లాట్లను బుక్ చేసుకోవచ్చు.
• ఆన్లైన్ లో గతంలో Slot బుక్ చేసుకుని అసెస్మెంట్ కు హాజరు కాని వారికి Pending at Hospital అని చూపిస్తూ కొత్త స్లాట్ బుక్ అయ్యేది కాదు.
• ఇప్పుడు ఇప్పటికే 6 నెలలు ముగిసిన వారికి సిస్టమ్ కొత్త స్లాట్‌ను అనుమతిస్తుంది, కావున Old Slot రద్దు చేయాలని కోరుతూ మెయిల్లను పంపాల్సిన అవసరం లేదు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

✅ ఎన్నికల నాటికి 2,32,000 మందికి పెన్షన్ ఇవ్వకుండా ఆగిపోయిన వారికి కొత్తగా దరఖాస్తు చేయాలా లేదా వాటినే సాంక్షన్ చేస్తారా అనేది దరఖాస్తులును పరిశీలించి మంత్రి ఉప సంఘం నిర్ణయించనుంది. #NTRBharosaPension
ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు నేడు సెలవు ప్రకటించారు.
DATA INPUT SHEET FOR EMPLOYEE PAYMENT.pdf
157.9 KB
🟡 బదిలీ పై వచ్చిన వారి బిల్లుకు జతపరచవలసినవి
1) బదిలీ ఉత్తర్వులు (Transfer Order)
2) రిలీవింగ్ ఉత్తర్వులు ( Relieving Order)
3) జాయినింగ్ ఉత్తర్వులు (Joining Order)
4) గత నెల జీతం ధృవపత్రం (LAST PAY CERTIFICATE)
5) DATA INPUT SHEET (full information Increment date is must). #GSWSTransfers

VOLUNTEER 🤝 CONNECTION
• ఏపీలో వాయుగుండం తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. • గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదులుతూ తీరాన్ని తాకినట్లు తెలిపింది. • అనంతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది. • ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా,…
🌀 వాయుగుండాం అల్పపీడనంగా బలహీనపడి తీరం దాటింది ఇపుడు ఇది మరింత బలహీనపడి ఉపరితల ద్రోణి గా మారనుంది . దీని ప్రభావంతో మోస్తారు నుండి భారీ వర్షాలు కోస్తా, సీమ, తెలంగాణ లో కొన్ని చోట్ల సోమవారం October 20-21 వరకు ఉంటాయి ⛈️
🟣 *అనర్హుల ఏరివేత.. జనవరిలో కొత్త పెన్షన్లు!*
✓ కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
✓ నవంబరులో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
✓ ఇదే సమయంలో అనర్హుల ఏరివేత కార్యక్రమం చేపట్టనుంది.
✓ అనర్హులకు నోటీసులిచ్చి తొలగించేందుకు 45 రోజుల సమయం తీసుకుంటారు.
✓ ఈ ప్రక్రియ విధివిధానాల కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు కానుంది.
✓ జనవరిలో నిర్వహించే జన్మభూమి -2 ద్వారా కొత్తవారికి మంజూరు పత్రాలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు. #NTRBharosaPension
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✓ కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
✓ నవంబరులో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
✓ ఇదే సమయంలో అనర్హుల ఏరివేత కార్యక్రమం చేపట్టనుంది.
✓ అనర్హులకు నోటీసులిచ్చి తొలగించేందుకు 45 రోజుల సమయం తీసుకుంటారు.
✓ ఈ ప్రక్రియ విధివిధానాల కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు కానుంది.
✓ జనవరిలో నిర్వహించే జన్మభూమి -2 ద్వారా కొత్తవారికి మంజూరు పత్రాలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు. #NTRBharosaPension
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Ltr- GSWS-Aadhaar Oct-24 Camp.pdf
395.5 KB
▪️ *అక్టోబర్ నెల ఆధార్ క్యాంపు 22 నుండి 25 వరకు ఉండనుంది.* #AadhaarCamp
‼️ GSWS Staff Note :
Dear All,
Many secretariat employees were transferred during the recent transfer period. It has been observed that, after reporting to their new locations, they have not updated their details in the "Edit Employees" screen.
Please inform these employees to update their information in the *"Edit Employees"* screen immediately.
Thank you. #GSWSStaff

✅ ఈ మధ్యకాలంలో బదిలీ అయినా సచివాలయ ఉద్యోగులు అందరూ వారి బదిలీ స్థానంలో, గతంలో పనిచేసిన స్థానంలో తప్పనిసరిగా Edit Employees లొ Join & Vacant గా వెంటనే అప్డేట్ చేయగలరు. అప్పుడు మాత్రమే వారికి వారి బదిలీ స్థానంలో బయోమెట్రిక్ హాజరు మరియు ఇతర సేవలు పొందుటకు అవకాశం ఉంటుంది. #GSWSStaff
🌀 ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాలుగా మరొక్క తుఫాను ప్రభావం ఉండనుంది. అక్టోబర్ 21 నుండి 26 వరకు అప్రమత్తంగా ఉండాలి‼️