Skill Census User Manual .pdf
3.8 MB
🟢 *Skill Census User Manual* #SkillCensus #Nipunyadarshini
🟡 *త్వరలో నైపుణ్య గణన సర్వే*
• రాష్ట్రంలో త్వరలో సచివాలయ సిబ్బంది ద్వారా నైపుణ్య గణన సర్వే నిర్వహించనున్నారు.
• దీనికి సంబంధించిన మొబైల్ యాప్ ను ఇప్పటికే రూపొందించారు.
• ప్రస్తుతం testing దశలో ఉన్నది.
• ఒక్కో మండలం నుండి ఒక సిబ్బంది ద్వారా testing సర్వే పూర్తి చేసి యాప్ లో ఉన్న సాంకేతిక లోపాలను గుర్తించి వాటిని సవరించి తర్వాత యాప్ ను అప్డేట్ చేసి తదుపరి అందరి సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించనున్నారు. #SkillCensus #Nipunyadarshini #GSWSStaff
✅ *నైపుణ్య గణన సర్వే ≈ యూజర్ మాన్యువల్*
https://t.me/VolunteerConnection/15164

⛈️ వైజాగ్, విజయనగరం మరియు అనకాపల్లిలో ఈ సాయంత్రం మరియు రాత్రి జల్లులు కురుస్తాయి
⛈️ రాగల 1-2 గంటల్లో పార్వతీపురం, అరకు, పాడేరులో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనుంది.

Letter to Govt VFA -incorporation into Fisheries Dept.pdf
111.2 KB
Village Fisheries Assistants వారిని సచివాలయ శాఖ నుండి పూర్తిగా మత్స్య శాఖ (మాతృ శాఖ) కు మార్చవల్సిందిగా మత్స్య శాఖ కమీషనర్ వారు వ్రాసిన లెటర్
🟡 *సంక్రాంతి కానుక...కొత్త పింఛన్లకు కార్యాచరణ*
🟡 *వచ్చే నెల నుంచి దరఖాస్తుల స్వీకరణ* #NTRBharosaPension

🛑 సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తాం.. తదుపరి మంత్రివర్గ భేటీలో పథకానికి అనుమతి తీసుకుంటాం. - ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ #FreeGasCylinders
📜 *ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్న పవన్ కళ్యాణ్*
• వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ప్రభుత్వం తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను Dy CM పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకున్నారు.
• చట్టపరంగా ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించేందుకు వీలు కల్పిస్తూ పిటిషన్ వెనక్కి తీసుకునేలా అనుమతివ్వాలని పవన్ లాయర్ కోరగా హైకోర్టు ఓకే చెప్పింది.
• వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లి మహిళలను అపహరిస్తున్నారని పవన్ గతంలో అన్నారు. #APVolunteers
06:33am - 21.10.2024 - W2N
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

@ Sadarem Unutilized/ Unattended
🟡 This is to inform that Unutilized/Unattended slots for more than 6 months (prior to April 15th) have been removed.
☑️ Individuals are advised to book new slots for assessment, as the old unutilized slots have been deleted.
☑️ System will allow for new slot, no need to send cancellation request mails.

!! Dear All, Important Note !!
🟡 Many secretariat employees were transferred during the recent transfer period.
☑️ It has been observed that, after reporting to their new locations, they have not updated their details in the "Edit Employees" screen.
☑️ Please inform these employees to update their information in the "Edit Employees" screen immediately. #GSWSTransfers

చంద్రన్న బీమా అమలు ఎలా.jpg
223.3 KB
🟢 *'చంద్రన్న బీమా' అమలు ఎలా?* #ChandrannaBima
✅ నిధి పోర్టల్ నందు అక్టోబర్ నెల శాలరీ బిల్స్ సబ్మిట్ చేసే సమయం వచ్చేసింది.
✅ కావున Transfer అయిన ఉద్యోగులు మీరు రిలీవ్ అయిన సచివాలయం(పాత సచివాలయం) యొక్క DDO గారి నుండి దిగువ తెలిపిన వాటిని వెంటనే పొంది బదిలీ అయిన(కొత్త సచివాలయం) DDO గారికి సబ్మిట్ చేసి ఈనెల జీతం ను ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చు.
*1.LPC (Last Pay Certificate)*
*2.Non drawal Certificate*
*3.No Due Certificate (For safety purpose)*
*🟡గమనిక:* ఈ No Due Certificate ను salary బిల్లులకి జత చేయవలసిన అవసరం లేదు. #GSWSStaff #GSWSTransfers

*విజయనగరంలో వాలంటర్ల నిరసన*
• గ్రామ సచివాలయ వాలంటరీలను కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బొగత అశోక్ డిమాండ్ చేశారు.
• సోమవారం(అక్టోబర్ 21) విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
• ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీలను కొనసాగించకపోవడం అన్యాయమన్నారు.
• గ్రామాల్లో వాలంటరీలు ప్రజలకు చేరువుగా ఉండి మంచి సేవలు అందించారని తెలిపారు. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. #APVolunteers

*సచివలయాలను పంచాయతీల్లో విలీనం చేయండి*
గ్రామ సచివాలయాలను పంచాయతీలలో విలీనం చేయాలని అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నాగభూషన్, పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు డేగల కృష్ణమూర్తి జిల్లా కలెక్టర్ కు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.

*సచివాలయాన్ని పంచాయతీకి అనుసంధానం చేయాలి: సాత్విక*
గ్రామ పంచాయతీకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీకి అనుసంధానం చేయాలని సర్పంచ్ సాత్విక సోమవారం అన్నారు. గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులను నియమించి వారిపైన సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేక తీవ్ర గందరగోళంగా తయారైందని అన్నారు.

✅ WEA / WEDPS Note :
Sub : PMS - PostMatric Scholarship Update
In WEAs & WEDPs Jnanabhhmi V2 login Checking of Students Application Status Service was Enabled *"View/Print Scholarship Details*" please go through it and check Students Application Status.

⛈️ ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పిడుగులు పడే చివరి రోజులు.
⛈️ బెంగళూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 24 వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.
🌧️ నవంబర్ 2వ వారం వరకు మన రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

🟡 *దీపావళి నుంచి కొత్త పథకం*
• సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు.
• అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.
• ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
• సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సూచించారు.
• ఈ స్కీం కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నాయి. #FreeGasCylinders

🟢 *ఏపీలో హాట్ టాపిక్ గా వాలంటీర్లు*
ఏపీలో బర్త్ సర్టిఫికెట్ల నుంచి డెత్ సర్టిఫికెట్ల వరకు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. వాలంటీర్ల కొనసాగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడంతో ప్రజలు సైతం విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రభావం, మద్యం, ఇసుక వంటి కీలక విషయాల్లో దూకుడుగా ఉన్న సమయంలో *వాలంటీర్లను తీసుకువస్తే ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.* #APVolunteers
Local App - 21.10.2024

🟢 ఉచిత ఇసుకపై సీనరేజ్ చార్జీలు ఎత్తివేత.. నామమాత్రపు చార్జీలతో ఇకపై ఉచిత ఇసుక. #FreeSand
• దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
• ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్ (ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు.
• ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది.
• మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
• ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్ కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది. #FreeGasCylinders