VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
మెగా_డీఎస్సీ_ప్రకటన_వాయిదా.png
499.6 KB
✅ *మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా* #DSC
🟢 *పట్టభద్రుల ఓటర్ల నమోదుకు నేడే(నవంబర్ 6) ఆఖరు తేది*
💥 *NPCI Inactive Action : Village/ Ward Secretariart staff shall visit the beneficiary & inform to map aadhar with account or to open new account to make the NPCI status active.*

💥 *గ్రామ/ వార్డు సెక్రటేరియట్ సిబ్బంది లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి వారి బ్యాంక్ అకౌంట్ నెంబరుకు - ఆధార్‌ నంబర్ కు లింక్ చేయమని (లేదా) క్రొత్త అకౌంట్ తెరిచి #NPCI చేయించుకోవాలని తెలియజేయగలరు.*

🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15334

🔍 *ఆధార్ NPCI మ్యాపింగ్ స్టేటస్ లింక్*
https://resident.uidai.gov.in/bank-mapper
Updation of Subscriber Deatails.pdf
4.1 MB
🟢 CPS ఉద్యోగుల PRAN అకౌంట్ నందు...
• 𝗖𝗛𝗔𝗡𝗚𝗘 𝗧𝗛𝗘 𝗡𝗔𝗠𝗘
• 𝗗𝗔𝗧𝗘 𝗢𝗙 𝗕𝗜𝗥𝗧𝗛
• 𝗝𝗢𝗜𝗡𝗜𝗡𝗚 𝗗𝗔𝗧𝗘
• 𝗥𝗘𝗧𝗜𝗥𝗘𝗠𝗘𝗡𝗧 𝗗𝗔𝗧𝗘 లలో...
*తప్పులుంటే సరిచేసుకొనుటకు* అవకాశం కల్పిస్తూ, మార్పు చేయు విధానము, కావలసిన డాక్యుమెంట్స్ తో *ఉత్తర్వులు విడుదల చేసిన DTA*

🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15349
✅ *WEA/ WWDS వారికి గమనిక*

1️⃣. రాష్ట్రములో 18 సంవత్సరాలకు పైన వయస్సు కలిగిన ప్రతీ సిటిజెన్ కూడా వారి యొక్క బ్యాంకు / పోస్టల్ అకౌంట్ నకు NPCI link ను active చేయించుకోవాలి.

2️⃣. రాష్ట్రములో వున్న మొత్తం హౌస్ హోల్డ్ మెంబెర్స్ వివరాలను NPCI data తో వెరిఫై చేసి, NPCI లింక్ inactive గా వున్న సిటిజెన్స్ జాబితాను, NBM portal - WEA/ WWDS login *"NPCI Status Report"* నందు enable చేయడం జరిగింది.

3️⃣. WEAs/ WWDS అందరూ కూడా వెంటనే, మీ యొక్క NBM login నందు NPCI inactive సిటిజెన్స్ లిస్ట్ check చేసుకొని, inactive list నందు వున్న ప్రతీ citinzen ను సందర్శించి వెంటనే NPCI లింక్ ను activate చేయించుకోవాలని తెలియజేయాలి.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15334

4️⃣. సిటిజెన్స్ వారి యొక్క బ్యాంకు/ పోస్టల్ అకౌంట్ నకు NPCI లింక్ activate చేయించుకున్న తరువాత, సంబంధిత WEAs/ WWDS _ NBM login
NPCI Module - *"NPCI Inactive Action Taken"* నందు update చెయ్యాలి.

5️⃣. NPCI inactive గా వున్న citizens అందరితోనూ *"2024 నవంబర్ 15వ తేదీ లోపు"* కచ్చితంగా NPCI link activate చేయించి, NBM నందు update చెయ్యాలి. #NPCI

🔍 *ఆధార్ NPCI మ్యాపింగ్ స్టేటస్ లింక్*
https://resident.uidai.gov.in/bank-mapper
‼️ *GSWS Staff Note* ‼️

గ్రామా వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కింద ఇవ్వబడిన *"GSWS Employees Mobile App"* లొ *"HH Geo Location"* ఆప్షన్ లొ కింద ఇవ్వబడిన యూసర్ మన్యుయల్ ప్రకారం మీ సచివాలయ పరిధిలో మీకు కేటాయించిన క్లస్టర్లొ వర్క్ ను పూర్తి చెయాల్సి ఉంటుంది.

📱 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🧾 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼

https://t.me/VolunteerConnection/15336

⏳ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇

https://t.me/VolunteerConnection/15335

▪️𝗡𝗼𝘁𝗲 : ఇంట్లో ఒక్కరిది అయినా బయోమెట్రిక్ / ఫేస్ / ఐరిష్ ఇస్తేనే ఆయా ఇంటికి వర్క్ పూర్తి అవుతుంది. #HHGeoLocation #GSWSStaff

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం* #APCabinet
*నేడు వాలంటీర్ల విధి, విధానాలపై చర్చ?*

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. బుధవారం జరిగే సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనుంది. వాలంటీర్ల వ్యవహారానికి ఈ సమావేశంలో ముగింపు పలికే ఛాన్స్ ఉంది. వాలంటీర్ల కొనసాగింపు... కుదింపు విధివిధానాలపైన నేడు మంత్రి వర్గంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థతో పాటు మరి కొన్ని అంశాలపై నేడు స్పష్టత రానుంది. #APCabinet #APVolunteers
• Source: Lokal App - 06.11.2024
🛑 DMHO పించన్ దారులు DMHO పెన్షన్ కి అనర్హులు అయ్యి DISABLED పెన్షన్ కి అర్హులు అయితే స్కీమ్ కన్వర్షన్ (DMHO TO DISABLE PENSION) చేయటానికి DMHO లాగిన్ నందు స్క్రీన్ ఇవ్వడం జరిగింది. #NTRBharosaPension
🟡 *ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ* #APCabinet
✅ *ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు. ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ ప్రొహిబిషన్‌-2024కు కేబినెట్‌ ఆమోదం. ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 1982 రిఫిల్‌ బిల్లును కూడా ఆమోదించిన కేబినెట్‌. 2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్‌ బిల్లులు చెల్లింపులు, పనులు ప్రారంభానికి ఆమోదం. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణను ఆమోదించిన మంత్రి మండలి. ఏపీ ఎక్సైజ్‌ చట్టం సవరణ ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం.* #APCabinet @VolunteerConnection
🟢 *అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక* 💐
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు / ఇతర బ్యాంకు వారు కొత్త బ్యాంకు ఖాతా లు ఓపెన్ [ NPCI లింక్ తో ] చేయటకు గ్రామా / వార్డు సచివాలయ స్థాయిలో క్యాంపు లు నిర్వహించనున్నారు. వారికి సహకరించి, NPCI Inactive లొ ఉన్న వారిని ఆ క్యాంపు కు తీసుకువచ్చి, వారిచే కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేయించగలరు. ఆయా లిస్ట్ లు వాలంటీర్ క్లస్టర్ల వారీగా WEA / WWDS వారి NBM లాగిన్ లొ NPCI Action Taken ఆప్షన్ లొ కనిపిస్తాయి. #NPCI
🟡 *నేడు(నవంబర్ 6) కేబినెట్ మీటింగ్ లో వ‌లంటీర్లు గూర్చి ఎటువంటి చర్చ జరపలేదు*. #APCabinet #APVolunteers
💥 *NPCI STATUS SCREEN* enabled in DA/ WEDPS/ WEA/ WWDS NBM LOGIN.

*⏺️ CITIZEN యొక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ కి లింకు అయింది లేనిది (status ACTIVE/IN-ACTIVE) UIDAI పోర్టల్ లో కాకుండా NBM పోర్టల్ లో చెక్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.*

*🛑NBM LOGIN LINK*
https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఏపీ_క్యాబినెట్_మీటింగ్_లో_తీసుకున్న_కీలక_నిర్ణయాలు.jpg
692.4 KB
✅ *ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు* #APCabinet
MLC Election update

తూర్పు గోదావరి జిల్లా మరియు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఓటు నమోదుకు 20వ తేదీ వరకు పొడిగించడం జరిగింది
• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

• రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లను కొనసాగించాలని వినతి.

• కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కరువైంది.

• ఎన్నికల హామీ మేరకు వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలి.

• 5 నెలలుగా బకాయిపడ్డ వేతనాలను వాలంటీర్లకు చెల్లించాలి. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection