VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు / ఇతర బ్యాంకు వారు కొత్త బ్యాంకు ఖాతా లు ఓపెన్ [ NPCI లింక్ తో ] చేయటకు గ్రామా / వార్డు సచివాలయ స్థాయిలో క్యాంపు లు నిర్వహించనున్నారు. వారికి సహకరించి, NPCI Inactive లొ ఉన్న వారిని ఆ క్యాంపు కు తీసుకువచ్చి, వారిచే కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేయించగలరు. ఆయా లిస్ట్ లు వాలంటీర్ క్లస్టర్ల వారీగా WEA / WWDS వారి NBM లాగిన్ లొ NPCI Action Taken ఆప్షన్ లొ కనిపిస్తాయి. #NPCI
🟡 *నేడు(నవంబర్ 6) కేబినెట్ మీటింగ్ లో వ‌లంటీర్లు గూర్చి ఎటువంటి చర్చ జరపలేదు*. #APCabinet #APVolunteers
💥 *NPCI STATUS SCREEN* enabled in DA/ WEDPS/ WEA/ WWDS NBM LOGIN.

*⏺️ CITIZEN యొక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ కి లింకు అయింది లేనిది (status ACTIVE/IN-ACTIVE) UIDAI పోర్టల్ లో కాకుండా NBM పోర్టల్ లో చెక్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.*

*🛑NBM LOGIN LINK*
https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఏపీ_క్యాబినెట్_మీటింగ్_లో_తీసుకున్న_కీలక_నిర్ణయాలు.jpg
692.4 KB
✅ *ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు* #APCabinet
MLC Election update

తూర్పు గోదావరి జిల్లా మరియు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఓటు నమోదుకు 20వ తేదీ వరకు పొడిగించడం జరిగింది
• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

• రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లను కొనసాగించాలని వినతి.

• కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కరువైంది.

• ఎన్నికల హామీ మేరకు వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలి.

• 5 నెలలుగా బకాయిపడ్డ వేతనాలను వాలంటీర్లకు చెల్లించాలి. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
మెగా_డీఎస్సీ_నోటిఫికేషన్_వాయిదా.png
528.6 KB
✅ *మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా*

• మరో ఐదు రోజుల్లో ప్రకటించే అవకాశం
• వయో పరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాక నోటిఫికేషన్? #DSC
పోలీస్_వ్యవస్థను_సరిచేద్దాం.png
507.2 KB
✅ *పోలీస్ వ్యవస్థను సరిచేద్దాం*
ప్రతిభగల_విద్యార్థులకు_రుణాలు_పీఎం_విద్యాలక్ష్మికి.png
991.3 KB
✅ *ప్రతిభగల విద్యార్థులకు రుణాలు*
• పీఎం-విద్యాలక్ష్మికి కేంద్ర కేబినెట్ ఆమోదం
• ఎఫ్సీఐకు రూ.10,700 కోట్ల కేటాయింపు
ప్రతి_ఇంటికి_జియో_ట్యాగింగ్_సచివాలయ_సిబ్బందితో_కుటుంబ_సర్వే.png
671.1 KB
✅ *ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్*

• సచివాలయ సిబ్బందితో కుటుంబ సర్వే
• కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన జీఎస్ డబ్ల్యుఎస్ శాఖ డైరెక్టర్ #GSWSStaff #HHGeoLocation

🟡 *APP Link, Report Link, Usermanual*
👇👇
https://t.me/VolunteerConnection/15351
వలంటీర్లను_కొనసాగించండి_రామకృష్ణ_లేఖ.png
357.6 KB
✅ *వలంటీర్లను కొనసాగించండి - చంద్రబాబుకు రామకృష్ణ లేఖ* #APVolunteers

▪️ *లేఖ*👇
https://t.me/VolunteerConnection/15365
కళాశాలల_ఖాతాలకు_ఫీజు_రీయింబర్స్మెంట్_డబ్బులు_మంత్రి_లోకేశ్.jpg
81.3 KB
✅ *కళాశాలల ఖాతాలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు: మంత్రి లోకేశ్*
Dear staff

Household mapping drive can be done by all gsws staff including
Panchayat secretary
VRO's

No exception to any employee
All employees should be complete this program

Please treat this as a top priority

Thank you

District GSWS office,
Guntur District. #HHGeoLocation

▪️ *APP Link 👇 Report Link*
https://t.me/VolunteerConnection/15351
2024SE_MS35.pdf
570.1 KB
🟡 *"Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra" scheme for the Academic Year 2025-26* #SRKVM
🏫 *స్కూల్ విద్యార్థులకు శుభవార్త*

• 2025-26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.

• రూ.953 కోట్లతో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మందికి కిట్లు ఇవ్వనుంది.

• ఈ కిట్లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం అందించనుంది.

• దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 క్లాసుల వారికి ₹120

• 9,10 క్లాసుల వారికి ₹240 చెల్లించనుంది. #SRKVM

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15373
Media is too big
VIEW IN TELEGRAM
🟢 *నవంబర్ 6న కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కలసిన తరువాత.. ఆయన మాటల్లో...* #APVolunteers #APVolunteers

🎥 *వీడియో లింక్*👇
https://t.me/VolunteerConnection/15375

🎁 *కామెంట్ బాక్స్* 👇
https://comments.app/view/_2pWIdKz
‼️ 𝐆𝐒𝐖𝐒 𝐒𝐭𝐚𝐟𝐟 𝐍𝐨𝐭𝐞 ‼️

HH Geo Location & Photo Capture :

✓ ప్రారంభం అయినా HH Geo Location సర్వే

✓ అందరి సచివాలయ ఉద్యోగుల GSWS Employees Mobile App లొ HH Geo Location ఆప్షన్ లొ సర్వే చేయాలి.

● 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫
https://t.me/VolunteerConnection/15335

● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬
https://t.me/VolunteerConnection/15336 #HHGeoLocation #GSWSStaff @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🛑 *వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు*

• వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

• సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.

• వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు.

• వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

• కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.

• కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.

• ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు. #APVolunteers

🎥 *వీడియో లింక్*👇
https://t.me/VolunteerConnection/15377

🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/RUi0ZJwO