VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
2024MAUD_33866_MS120.pdf
593.7 KB
✅ *CRDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు*

క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) పరిధిని రూ. 8352చ.కి.మీ. పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను CRDAలో కలిపింది. సత్తెనపల్లి పురపాలిక, పల్నాడు అర్బన్ అథారిటీలోని 92 గ్రామాలు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని 562చ.కి.మీ. విస్తీర్ణాన్ని CRDAలో కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15460
🛑 *నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు*

• బుధవారంనాడు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.

• డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు.

• మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ మున్సి పల్ బిల్లు-2024,

• ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ప్రవేశపెడతారు.

• అనంతరం బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవుతుంది. #apbudget2024@VolunteerConnection

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
👩‍⚕️ *ఇంటికొస్తారు.. ఒంట్లో వ్యాధిని గుర్తిస్తారు*

• మధుమేహం, రక్తపోటుతోపాటు క్యాన్సర్ ముప్పు ప్రజలను వణికిస్తోంది.

• దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా అసంక్రమిత వ్యాధుల సర్వే(ఎన్సీడీ) మూడో విడత ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.

• రేపటి(నవంబర్ 14) నుంచి వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టనున్నారు.

• ఏఎన్ఎం, ఎంఎలెచ్పీలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం, హిమోగ్లోబిన్, నోటి క్యాన్సర్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తారు. #NCDsurvey@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ మీకు వాలంటీర్ ఎవరు? పశువుల డాక్టర్ మాకు వలంటీర్... ఎప్పుడు నుంచి? ఈ చంద్రబాబు నాయుడు ఎట్టినకాడి నుంచి... #GSWSStaff #APVolunteers@VolunteerConnection

🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/mY9j5FTn
🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 2️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
https://www.youtube.com/live/XR6Cmo9KJ3E?si=xJFwyXTU_7_NgcqX #apbudget2024 #APAssembly
A_Q_13_11_2024_3.pdf
897.2 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 13వ తేది, బుధవారము వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
C_Q_13_11_2024_2.pdf
4.1 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 13వ తేది బుధవారము వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
గ్రామ,_వార్డు_సచివాలయాల్లో_మహిళా_సంరక్షణ_కార్యదర్శుల_జాబ్_చార్టయొక్క.jpg
351.1 KB
✅ *గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్టయొక్క వివరములు ఏమి* 👆 #APAssembly@VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
👮‍♀️ *మహిళా పోలీసుల గురించి అసెంబ్లీ లో హోంమంత్రి గారి వివరణ* #APAssembly@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *డీఎస్సీ 2025 గురించి అసెంబ్లీలో లోకేష్ గారి వివరణ* #DSC@VolunteerConnection
User manual_Cluster Habitation Mapping.pdf
551.4 KB
User Manual for Cluster to Habitation, Gram Panchayat & Revenue Village Mapping Module
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *సచివాలయ కార్యదర్శులు టైంపాస్ చేస్తున్నారు: MLA*

రెండవ రోజు అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా కడప MLA మాధవి మాట్లాడారు. సచివాలయ వ్యవస్థలో మహిళా కార్యదర్శులు ఉన్నవిషయం తెలిసిందే. ఆ ఉద్యోగుల బాధ్యతలు ఏంటన్నది వారికి తెలియదని MLA అన్నారు. *వారికి ఎన్నో బాధ్యతలు ఉన్నా వారు మాత్రం జిరాక్స్ మెషీన్లో పేపర్లు పెట్టకుంటూ టైం పాస్ చేస్తున్నారని మాధివి మండిపడ్డారు*. కూటమి ప్రభుత్వంలో సచివాలయ ప్రక్షాళన అవసరమని, ఇప్పటికైనా వారి బాధ్యతలు ఏంటో గుర్తు చేయాలన్నారు. #APAssembly@VolunteerConnection
🟡 సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న మంత్రిమండలి

🟢 అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనున్న క్యాబినెట్ #APCabinet@VolunteerConnection
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

🟣 *Note* : search by uid option enabled in HH Geo tagging
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024* ▪️ *Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD…
✅ *HH Geo Tag Survey Update :*

V4.1 GSWS Mobile App విడుదల. అందులో కొత్తగా

1. ఎక్కడి వారిది అయినా Aadhar ద్వారా సెర్చ్ చేయవచ్చు.
2. Offline ద్వారా సర్వే చేయవచ్చు.
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024* ▪️ *Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD…
గౌరII Collector,
గారి అదేశాలు ప్రాకారం అందరు సచివాలయం సిబ్బంది ఉదయం 6.00 గంటలకు GEO HH Survey ప్రారంభించాలని తెలియపరచటమైనది.

In every district, most of the higher officials circulate this message in sachivalayam staff members groups. #HHGeoLocation

🔴 కృష్ణా జిల్లాలో నున్న MPDO లు మాత్రమే ఈ సమాచారాన్ని అన్ని సచివాలయం ఉద్యోగుల గ్రూప్ లోనికి షేర్ చేశారనే సమాచారం కలదు.
GVWV & VSWS డిపార్ట్‌మెంట్ 01-11-2024 నుండి 30-11-2024 వరకు గ్రామ/ వార్డు సెక్రటేరియట్ కార్యనిర్వాహకులకు బయోమెట్రిక్ హాజరుతో అనుసంధానించబడిన జీతాల చెల్లింపుకు సంబంధించి కొన్ని సూచనలు జారీ చేయబడ్డాయి. #GSWSStaff@VolunteerConnection
✅ *నవంబర్ 18న* ≈ సాయంత్రం 04 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్*

✅ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

✅ ఆరోజు అసెంబ్లీ ముగిసిన తరువాత కేబినెట్ ప్రారంభంకానుంది.

✅ నవంబర్ 22వ తేదీ వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. #APCabinet@VolunteerConnection
A_Q_14_11_2024_3.pdf
944.4 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 14వ తేది,
గురువారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly@VolunteerConnection
C_Q_14_11_2024_2.pdf
3.8 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 14వ తేది గురువారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly@VolunteerConnection