VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *వాట్సాప్లో HI చెబితే ధాన్యం కొనుగోలు: మంత్రి నాదెండ్ల*

• రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వ్యయప్రయాసలు అక్కర్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

• 73373 59375 నంబర్ కు వాట్సాప్ నుంచి HI చెబితే సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

• 'ఏ కేంద్రం, ఏ రోజు, ఏ టైమ్, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు విక్రయిస్తారో మెసేజ్ పెట్టగానే స్లాట్ బుక్ అవుతుంది.

• ఆ వెంటనే కూపన్ కోడ్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారం ధాన్యం విక్రయించవచ్చు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
హైస్కూల్ వేళలు మార్పు.png
872 KB
🏫 *హైస్కూల్ వేళలు మార్పు*

• సాయంత్రం 5గంటలు వరకు పొడిగింపు
• పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు
• ఈ నెల 25 నుంచి 30 వరకు ట్రయల్
• ప్రతి మండలంలో ఒక హైస్కూల్ ఎంపిక
రైతు హాయ్ అంటే చాలు.png
492.2 KB
✅ *రైతు హాయ్ అంటే చాలు..*

*డేమో వీడియో*👇
https://t.me/VolunteerConnection/15512
గ్రామ_సచివాలయ_ఉద్యోగులపై_వేధింపులు_తగవు.png
351.2 KB
✅ *గ్రామ సచివాలయ ఉద్యోగులపై వేధింపులు తగవు*
గ్రామ,_వార్డు_సచివాలయాల్లో_నిలిచిన_ఈసీల_జారీ.png
506.2 KB
✅ *గ్రామ, వార్డు సచివాలయాల్లో నిలిచిన ఈసీల జారీ*
A_Q_18_11_2024_2.pdf
4.8 MB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 18వ తేది,
సోమవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
C_Q_18_11_2024_4.pdf
4.7 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 18వ తేది సోమవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
అసెంబ్లీ_ముందుకు_బిల్లులు.png
945 KB
✅ *అసెంబ్లీ ముందుకు బిల్లులు - నేడు బడ్జెట్ పద్దుపై చర్చ* #apbudget2024
డీఎస్సీ ఆలస్యం!.jpg
411 KB
✅ *డీఎస్సీ ఆలస్యం!* #DSC
🛑 నేడు(నవంబర్ 18) 5️⃣ & 6️⃣వ రోజు అసెంబ్లీ సమావేశం లో *"నిత్యవసర వస్తువుల ధరలు, కేంద్రం నిధులతో గృహాల నిర్మాణం, APSRTC, విశాఖపట్నంలో ఇల్లు పట్టాలు, మహిళలు చిన్నారులపై అగత్యాలు, జాబ్ క్యాలెండర్, పారిశ్రామిక ప్రమాదాలు, ఇమామ్ & మౌజ్ములకు గౌరవ వేతనం"* అనే తదితర విషయాలు గూర్చి ప్రశ్నలు లేవనెత్తి వాటి గూర్చి మాట్లాడనున్నారు. #APAssembly #apbudget2024
🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 5️⃣ & 6️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇

6️⃣ *వ రోజు 09:00am* https://www.youtube.com/live/FE9G3_FNTvw?si=FvFcvzAFtONcxvLZ

5️⃣ *వ రోజు 10:00am* https://www.youtube.com/live/doiIR4xylpw?si=PvyaVBiPJF4aEbVA
#apbudget2024 #APAssembly
🔴 *DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం?*

• షెడ్యూల్ ప్రకారం DSC నోటిఫికేషన్ ఈనెల 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.

• ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషనన్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

• వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, 2, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

• వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
🔵 *టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు*

• టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి పొడిగించింది.

• ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు చెల్లించవచ్చు.

• రూ.50 ఫైన్ తో DEC 2 వరకు, రూ.200 జరిమానాతో DEC 9 వరకు, రూ.500 అదనపు రుసుముతో DEC 16 వరకు అవకాశం ఉంది.

• రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టుల లోపు రూ.110, ఒకేషనల్ స్టూడెంట్స్ రూ.60 అదనంగా చెల్లించాలి.
🛑 *GSWS Employee Mobile App 4.4 Updated to Version 17.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation
ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం. ఏపీ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ ఆయుర్వేదిక్‌, హోమియోపతిక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం. ఏపీ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. #apbudget2024
A_Q_19_11_2024_2.pdf
983.2 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 19వ తేది,
మంగళవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
C_Q_19_11_2024_2.pdf
4.9 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 19వ తేది మంగళవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
7️⃣ వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
1. సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లు,
2. ఎక్సైజ్,
3. విదేశీ మద్యం వాణిజ్యం,
4. ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు #apbudget2024 #APAssembly
🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 6️⃣ & 7️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇

7️⃣ *వ రోజు 09:00am* https://www.youtube.com/live/v3A9KGiC-4s?si=mJDCUDoYrDAdomUu

6️⃣ *వ రోజు 10:00am* https://www.youtube.com/live/92YLhslsutM?si=fInCuZDJ3qOdbhJ9
#apbudget2024 #APAssembly