VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
▪️చంద్రబాబు మాటలు విని అన్నం పెట్టిన జగన్ గారిని మోసం చేసాము అని భయటకు పోతే మమ్మల్లి ముస్తున్నారు - మహిళా వాలంటీర్ ఆవేదన Forwarded As Received #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection
ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులు ఆమోదం
వస్తు సేవల పన్ను సవరణ బిల్లుకు ఆమోదం
దేవదాయశాఖ సవరణ బిల్లుకు ఆమోదం
వ్యాట్ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం #APAssembly
✅ *వాలంటీర్లు YCP కోసం పని చేయలేదు: కన్నబాబు*

• వాలంటీర్లు YCP కోసం పని చేయలేదని, కానీ వారిని ప్రభుత్వం తమ పార్టీ సానుభూతిపరులుగా చూస్తోందని వైసీపీ నేత కన్నబాబు మండిపడ్డారు.

• "అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.

• తప్పుడు హామీలతో వాలంటీర్లను మభ్య పెట్టారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదని అంటున్నారు.

• అధికారంలోకి వచ్చాక వారికి జీతాలెలా ఇచ్చారు. వ్యవస్థే లేకపోతే న్యూస్ పేపర్ కు ఇచ్చే రూ.200 ఎలా రద్దు చేశారు అని ఆయన ప్రశ్నించారు. #APVolunteers #SaveAPVolunteers@VolunteerConnection
NTR_Bharosa_Pensions_Circular_on_Payment_of_3_months_Arrear.pdf
386.1 KB
*!! NTR Bharosa Pension Scheme !!*

*Circular on Payment of 3 months Arrear*

*No. 2629295/NTRBPS/SERP/2024, Dated :: 21/11/2024*

*Sub* :- SERP – NTR Bharosa Pension Scheme – Payment of 3 months arrears - With effect from 1st November,2024 and release from 1st December, 2024 – certain changes in pension disbursement – Instructions – Issued. #NTRBharosaPension

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15586
AP Fire Services NOC User manual.pdf
797.8 KB
*AP Fire Services NOC User manual.pdf*

GSWS Department in coordination with AP Fire Services Department developed and enabled AP Fire NOC services in APSEVA portal.

Please find attached user manual. Communicate to all secretariats

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15587
✅ *చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బిల్లు సభలో ప్రతిపాదించిన మంత్రి నారాయణ** #APAssembly
✅ 2024వ సం|| నవంబర్, 22వ తేది, శుక్రవారం #APAssembly లో 71వ, 77వ ప్రశ్నలుగా *నిరుద్యోగ భృతి & ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం* సంబంధించి అడుగబడు ప్రశ్నలు👆 పైన ఫోటోలో నున్న ప్రశ్నలు చూడండి. #NirudyogaBruthi #WomenFreeBusRide

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *Dear All, Habitation adding screen provision is enabled in District Coordinator login. Pls connect with them.*
AP_రేషన్_డీలర్ల_నియామకానికి_దరఖాస్తుల_ఆహ్వానం.pdf
1 MB
*🔍 Good News : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా AP రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం*
వాలంటీర్లు_≈_బిగ్_క్వశ్చన్_.pdf
1009.7 KB
🔴 *వాలంటీర్లు పుట్టని బిడ్డలట.. పేరు పెట్టలేరట* [ సాక్షి న్యూస్ స్క్రోలింగ్ ] #SaveAPVolunteers@VolunteerConnection
✅ *Sachivalayam Cluster Mapping Regarding*

☛ Please find the manual for mapping secretariat Cluster with Gram panchayat, Revenue Village and Habitation.

☛ Please instruct Panchayat Secretary / Digital Asst to complete the task.

☛ If any Habitation, GP or Revenue Village is missing please inform GSWS head office through DC, GSWS.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15470
• పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఇవాళ(నవంబర్ 21) నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

• వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛన్ ఇస్తామని తెలిపింది.

• NOV 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, DEC 1న రెండు నెలల పింఛన్ అందిస్తామని వెల్లడించింది.

• వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ ను రద్దు చేస్తామంది.

• అలాంటి వారు తగిన కారణము చేత WEA/WWDS/ MPDO/ కమిషనర్లకు విన్నవిస్తే పెన్షన్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది. #NTRBharosaPension@VolunteerConnection

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15586
🔴 *స్వర్ణ పంచాయతీ డేటా ఎంట్రీకి సంబంధించి**

డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రోజుకు రూ.500/- మించకుండా వేతనాలు అనుమతించబడతాయి మరియు గ్రామ పంచాయతీ సాధారణ నిధి నుండి ఖర్చు చేయవచ్చు.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15595
‼️ *Capturing of House Image & Geo Coordinates of HH Regarding* :

ఆఫ్లైన్ మోడులో సర్వే చేయుటకు 𝐎𝐟𝐟𝐥𝐢𝐧𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 అవసరమయ్యే సచివాలయాల లిస్టును ఆయా GSWS జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ టీం వారు తీసుకుంటున్నారు. మీ సచివాలయం ఆఫ్లైన్ మోడులో ( నెట్వర్క్ లేకపోతే ) ఉన్నట్టయితే మీ సచివాలయ సమాచారాన్ని మీ యొక్క MPDO/ MC అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేయండి.
C_Q_22_11_2024_3.pdf
3.3 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 22వ తేది శుక్రవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
A_Q_22_11_2024_2.pdf
925.4 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 22వ తేది,
శుక్రవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
✅ *ఈనెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి.* #APAssembly #apbudget2024
ఒకేసారి 3 నెలల పెన్షన్.png
625.6 KB
✅ *ఒకేసారి 3 నెలల పెన్షన్* #NTRBharosaPension
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15586
మీ_సేవలో_ఫైర్_ఎన్వోసీలు.png
629.9 KB
✅ *మీ-సేవలో ఫైర్ ఎన్వోసీలు*
• అగ్నిమాపకశాఖ సమన్వయంతో జారీ ప్రక్రియకు శ్రీకారం
• ఆపరేటర్లకు మార్గదర్శకాలు జారీచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖ
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15587