This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*జులై 1 నుంచి ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం* @volunteerconnection
💉 *నిన్నటి దినం(14/04/2021) దేశవ్యాప్తంగా 31.39 లక్షల మందికి టీకా వేయగా...అందులో మన రాష్ట్రం లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు.* @volunteerconnection
మీ అర్బన్/రూరల్ ప్రాంతాల్లో వాలంటీర్లు సేవా అవార్డుల పురస్కారం జరిపింపబడిన తరువాతనే.... ఆయా అర్హులైన వారందరి బ్యాంక్ ఖాతా కు నగదు బహుమతిని జమ చేస్తారు. @volunteerconnection*ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టులో వాదనలు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా* @volunteerconnection
☀︎︎ 𝗬𝗦𝗥 𝗕𝗛𝗜𝗠𝗔 𝗡𝗘𝗪 𝗨𝗣𝗗𝗔𝗧𝗘 :
వై.యస్.ఆర్ భీమ ఈ కేవైసీ చేయుటకు మీ ఫోన్ నెంబర్ మార్చుకోవాలని అనుకుంటే మీ సచివాలయపు WEA(వెల్ఫేర్ అసిస్టెంట్) ను సంప్రదించండి.
వారి లాగిన్ లో "వాలంటీర్ మొబైల్ నెంబర్" & "యాడ్ ఐ.ఎఫ్.యస్.సి" అనే రెండు ఆప్షన్లు ఎనేబుల్ చేయడం జరిగింది.
☀︎︎ 𝗬𝗦𝗥 𝗕𝗛𝗜𝗠𝗔 𝗘𝗞𝗬𝗖 𝗔𝗣𝗣 :
https://cutt.ly/8vsAv6h
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection

👳 *మే 13న - తొలి విడత రైతు భరోసా* - అర్హులైన రైతులకు ఈ రోజునే రూ.7,500 అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
👳 *ఏప్రిల్ 30 వరకు* - అర్హత ఉండి లబ్దిపొందని వారికి దరఖాస్తు గడువు.
👳 *మే 10న* తొలి విడత అర్హుల జాబితా వెల్లడి.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
👳 *ఏప్రిల్ 30 వరకు* - అర్హత ఉండి లబ్దిపొందని వారికి దరఖాస్తు గడువు.
👳 *మే 10న* తొలి విడత అర్హుల జాబితా వెల్లడి.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🔥 *వై.యస్.ఆర్ భీమ న్యూ ఈ.కే వైసీ యాప్ 2122v పూర్తి వివరణ*
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
https://youtu.be/fwBTnOuQlvk
మీరు పై వీడియో క్లిక్ చేసి, పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
https://youtu.be/fwBTnOuQlvk
మీరు పై వీడియో క్లిక్ చేసి, పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍
📲
వాలంటీర్లు ఇలాంటి లింక్స్ వాట్సాప్ గ్రూప్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని ఎవరు క్లిక్ చేయద్దు. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వచ్చు. ఇప్పుడే మీ తోటి వారికి షేర్ చేయండి. @VolunteerConnectionప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ - 60 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపాలని విజ్ఞప్తి
*జగనన్న విద్యా దీవెన 2021 తొలి విడతను ఏప్రిల్ 19వ తేదీ 11:00am కి ప్రభుత్వం విడుదల చేయనుంది* @VolunteerConnection
ఈ రోజు ఉదయం నుండి వాట్సాప్ గ్రూప్స్ లో *New Pink/Update/Officially Whatsapp* పేరుతో ఎక్కువగా వస్తున్న లింక్స్ ఏవైతే ఉన్నాయో....
వాటిని క్లిక్ చేసి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి, వచ్చిన ఓటిపి ఎంట్రీ చేస్తే మీరున్న ప్రతీ గ్రూప్స్ లోనికి ఆటోమేటిక్ గా ఆ లింక్స్ అలా షేర్ అవుతూనే ఉంటాయి. ఇది గమనించి ఆయా లింక్స్ కి దూరముగా ఉండండి. #whatsapp #FAKE #Links Join For More Updates : *Telegram Channel* : https://t.me/VolunteerConnection