VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
గ్రామ_వార్డు_సచివాలయాలకు_చట్టబద్దత1.jpg
210.2 KB
■ గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత
■ నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.
💥 *ఏమైనా అవకాశముంటే గ్రామ/ వార్డు వాలంటీర్లు వ్యవస్థ కు కూడా చట్ట బద్దత కల్పిస్తే కాస్త వెసులుబాటుగా ఉంటుందేమో!*🙏
Twitter Post - Click Here
💥 *ఫీవర్ సర్వే ఇప్పుడు వర్క్ అవుతుంది. అందరు ఆశా వర్కర్లు, ANM లు మరియు వాలంటీర్లు ఫీవర్ సర్వే ను ఇంటింటికి వెళ్లి ప్రారంభించగలరు.*

☛ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR

☛ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021
-232628_temp.jpg
71.4 KB
*Redmi 8A - Repair Cost*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వలంటీర్ వ్యవస్థను దేశ ప్రధాని మోదీనే ప్రశంసించారు - కొలుసు పార్ధసారథి* #APAssembly
💥 *వచ్చే జనవరిలో పెన్షన్‌ను రూ.౩వేలకు పెంచుతాం. ఆతర్వాతే ఎన్నికలకు వెళ్తాం*

💥 *రూ.2.49 పైసలకే మరో 25 ఏళ్లపాటు ఏడాదికి 17 మిలియన్ యూనిట్లు రైతులకు ఉచిత కరెంట్‌ అందుబాటులో ఉండేలా చర్యలు*

💥 *గతంలో మండలానికి ఒక సర్వేయర్ ఉంటే గొప్ప మన ప్రభుత్వంలో 10,185 మంది సర్వేయర్లను నియమించాం*

💥 *గ్రామ\వార్డు సచివాలయాల్లో లక్షా 34వేల ఉద్యోగాలు కల్పించాం*

💥 *రేషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచాం. ఏపీ తరహా రేషనింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదు. ఇంటి వద్దకే రేషన్ అందించే వ్యవస్థను తీసుకొచ్చాం. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి*

💥 *కార్పొరేట్ స్కూళ్లు సైతం ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే స్థితికి తెస్తాం* - *సీఎం* #APAssembly
*రైతు భరోసా వాలంటీర్లకు (రైతు మిత్ర) గమనిక :*

☛ ఇక నుంచి గ్రామ వ్యవసాయ సహాయకులు  (VAA)  వారు ఇచ్చే డ్యూటీ సర్టిఫికెట్ ఆధారముగా రైతు భరోసా వాలంటీర్లకు పారితోషకాలు.
☛ రాష్ట్రము లో అన్ని జిల్లాలలో ఒక రోజు RBK విధులపై ట్రైనింగ్.
☛ RBK వాలంటీర్ వారి స్థానం లో అదే సచివాలయ గ్రామ వాలంటీర్ ఇంచార్జ్ విధులు. MPDO లాగిన్ లో అవకాశం.
● 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
● కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్‌జీటీలుగా నియమిస్తూ ఉత్తర్వులు
● మినిమమ్ టైం స్కేల్‌తో నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
● 4,534 మంది అభ్యర్ధులకు ఎస్జీటీలుగాఉద్యోగాల కల్పన
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ప్రతి ఇంటిని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న వాలంటీర్లు - సీఎం #APAssembly
💥 *ఆధార్ కార్డు ఉన్నవారికి గమనిక:*

☛ మార్చి 15 నుంచి జూన్ 14 వరకు మూడు నెలలపాటు ఆధార్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉచితంగా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.

☛ గతంలో ఆధార్ పోర్టల్ ద్వారా ఇలా అప్డేట్ చేసుకోవాలంటే రూ.25 చెల్లించాల్సి ఉండేది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

☛ నిబంధన ప్రకారం ఆధార్ ఉన్నవారు పదేళ్లకోసారి డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
If your #Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at myaadhaar.uidai.gov.in ‘FREE OF COST’ from 15 March - June 14, 2023
కాసేపట్లో సీఎం జగన్ గారి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. 2023-2024 వార్షిక బడ్జెట్ ను ఆమోదించనున్న కేబినెట్. #APAssembly
💥 *సెక్రటరీలకు గమనిక*
SDG సర్వే :  BOP APP లో SDG సర్వే కు సంబంధించి మరికొన్ని పేర్లు ADD అయినవి.
● *గ్రామ, వార్డు సచివాలయ శాఖకు రూ|3,858 కోట్లు* #APBudget2023
💸 *ఏపీ బడ్జెట్ 2023-24* 💸

● జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు

● పురపాలక పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు

● లా నేస్తం రూ.17 కోట్లు

● యువజన అభివృద్ధా, పర్యాటకం, సాంస్కృతి శాఖ రూ.1,291 కోట్లు

● షెడ్యూలు కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు

● వైఎస్ఆర్ కల్యాణ మస్తు రూ.200 కోట్లు

● వైఎస్‌ఆర్ ఆసరా రూ.6,700 కోట్లు

● షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు

● వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు

● వైఎస్ఆర్ చేయూత రూ.5వేల కోట్లు

● అమ్మ ఒడి రూ.6,500 కోట్లు

● మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు

● ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు

● వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు

● వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు

● కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు

● మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు

● మన బడి నాడు నేడు రూ.3,500 కోట్లు

● పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు

● పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు

● రోడ్లు, భవనాలు శాఖ రూ.9,118 కోట్లు

● నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్లు

● పర్యావరణం , అటవీ, శాస్త్ర సాంకేతికత శాఖ రూ. 685 కోట్లు

● ఎనర్జీ రూ.6,456 కోట్లు

● గ్రామ , వార్డు సచివాలయాల శాఖకు రూ.3,858 కోట్లు

● గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు

● రెవిన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు

● మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు

● రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు

● ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు

● GSDPలో రెవిన్యూ లోటు 3.77 శాతం

● వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు

● వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు

● జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

● జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

● వైఎస్ఆర్ - పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

● డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1000 కోట్లు

● రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు

● వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు

● జగనన్న చేదోడు రూ.350 కోట్లు

● వైఎస్ఆర్ వాహన మిత్ర రూ.275 కోట్లు

● వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

● వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

● మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

● రైతుల కుటుంబాలకు పరిహారం కోసం రూ.20 కోట్లు

● జగనన్న తోడు రూ.35 కోట్లు

● ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు #APBudget2023
🔥 మరెన్నో #APBudget2023 అప్డేట్స్ కొరకు మన ట్విట్టర్ పేజీని Follow కాగలరు.
👉 https://twitter.com/news_volunteer
మార్చ్ నెల ఆధార్ క్యాంపు తేదీలు : మార్చ్ 20,21,27,28 & 29