VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
V 17.3 ~ Beneficiary Outreach.apk
14.8 MB
[ BOP 17.3v ]👆👆
*In this version added option to change Beneficiary in Gruharunamaphi patram Module*
🔰 YSR Kalyanamasthu/Shadi Thofa @ Phase 4

Dear All,

✅ Please note that, Social Audit Final lists have been published in NBM portal. Please downlaod and take necessary action.
17.4 v ≈ Beneficiary Outreach.apk
14.8 MB
[ BOP 17.4 v ] 👆👇
In this version resolved issue on Why AP Needs Jagan Module
🔰 Kalyanamasthu @ New Application

Dear all,

✅ OTP Functionality/Authentication also enabled for KLM scheme.
New pension application  otp issue resolved. If any one got same error try one or more times.
G O Ms No 17 Dt 20.11.2023(1).pdf
2.8 MB
🔔 క్యాస్ట్ సర్వే - 2023 :

GO M.S No - 17,Dt.20-11-2023 ప్రకారం కుల గణన సర్వే చేయు సమయం లో అందరు సచివాలయ ఉద్యగులు పాల్గొనాలి. ఎవరికీ మినహాయింపు లేదు.
*//కుల గణన సర్వే అప్డేట్//*

*♻️వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి. ప్రతి ఇంటి సర్వే ముగింపులో వాలంటీర్ మరియు సెక్రటేరియట్ ఉద్యోగి యొక్క eKYC తప్పనిసరి. పాక్షికంగా సర్వే చేయబడిన వివరాలను సేవ్ చేయడానికి అవకాశం కల్పించబడినది.*

*👶👧🏻సర్వే పూర్తి చేయడానికి 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మినహా కుటుంబ సభ్యులందరి eKYC తప్పనిసరి.*

*👉ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోయినట్లు గుర్తించబడినచో, కుటుంబ సభ్యులలో ఒకరి eKYC తప్పనిసరి. ఒకే సభ్యుడు లేదా మొత్తం కుటుంబం చనిపోయినట్లయితే, వివరాలు సమర్పించుట కోసం సెక్రటేరియట్ ఉద్యోగి eKYC తప్పనిసరి.*

*👨‍👩‍👧‍👦కుటుంబ సభ్యుల కోసం, బయోమెట్రిక్/ IRIS/ OTP/ ఫేషియల్ యొక్క eKYC ఎంపికలు అందించబడ్డాయి.*

*❇️వాలంటీర్ మరియు సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం, బయోమెట్రిక్ / ఐఆర్ఎస్ఐఎస్/ఫేషియల్ యొక్క eKYC ఎంపికలు అందించబడ్డాయి.*

*📲మొబైల్ అప్లికేషన్లో స్క్రీన్షాట్లు/వీడియో రికార్డింగ్లు🎥 అనుమతించబడవు.*

*✅ వాలంటీర్ పూర్తి సర్వే ప్రారంభం నుండి చివరి వరకు ఒకే మొబైల్ పరికరాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి.*
*Dear All,*

🔰 *Beneficiary Outreach app కి సంబందించి, GSWS cluster mapping అయిన new volunteers అందరికి  కూడా backend నుంచి automatic గా login update చేయడం జరిగింది.*

☑️ *Pls Check now
*
*కుల గణన సర్వే వాయిదా...* 

*"కుల గణన సర్వే  - 2023"* డిసెంబర్ 10 కు వాయిదా వేయడం జరిగినది. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డుల కార్యక్రమం, ఆడుదాం ఆంధ్ర మరియు ఇతర కార్యక్రమాల దృశ్య కుల గణన సర్వే వాయిదా వేయడం జరిగినది.
CASTE CENSUS - TRAINING.pdf
1.8 MB
★ గ్రామ/ వార్డు వాలంటీర్లు ≈ GSWS VOLUNTEER యాప్ నందు *కులగణ సర్వే* చేయువిధానం.👇
★ వాలంటీర్లు CFMS ID ద్వారా లాగిన్ అవ్వాలి.👇👇
[ *యూజర్ మాన్యువల్* : https://shorturl.at/dfit9 ]
[ *యాప్ లింక్* : https://bit.ly/3CuAJnR ]
#APCasteSurvey
ఈనెల 28న విడుదల కావలసిన జగనన్న విద్యా దీవెన 4 వ విడత నగదు కొన్ని కారణాల వలన *December 7వ తేదీకి మార్చడం జరిగినది.*
*💥GSWS ATTENDENCE APP UPDATED VERSION*

✅ *VERSION:)* 2.1.5

💫 *NEW UPDATES*


*Bug fixes and Implementations*

https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
*//Rice Card Services update//*

*Servers issues are there in rice card services, civil supplies team is working on it. It will take few days to resolve the issue. We will update once issue resolves*

*వాలంటీర్స్ అందరూ గమనించగలరు ప్రస్తుతం రైస్ కార్డ్స్ కు సంబంధించి టెక్నికల్ ప్రోబ్లం వలన ఎటువంటి సర్వీసెస్ అవ్వడం లేదు. ఈ ప్రాబ్లం ను కొద్దీ రోజుల్లో పరిష్కరించబడును. కావున ఎటువంటి New Crads, Split Cards, Addings, Delete Services అవ్వవు గమనించగలరు*

🚸 *మరింత సమాచారం కొరకు వాట్సాప్ ఛానల్ ను Follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*Aepds working fine please check IT UR LOGIN*
*ఆడుదాం ఆంధ్రా*
*ఆడుదాం ఆంధ్ర సిటిజెన్ రిజిస్ట్రేషన్ లింక్
* 👇🏿👇🏿
https://aadudamandhra.ap.gov.in/registration

*Note* : ఒక player కేవలం 1 లేదా 2 games మాత్రమే select చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
💥 *1st August 2023 నుంచి 30th November 2023"* వరకు MPDO login (అన్నీ లెవెల్స్) నందు approval అయిన pension applications ని January releases నందు consider చేయడం జరుగుతుంది. #YSRPensionKanuka
JVD- Complaints on mothers- Notices served status(1).xlsx
14.4 KB
JVD- Complaints on mothers- Notices served status.xlsx

Less than 14% of mothers are served with system generated notices on complaints registered against them by colleges for not paying the fee to college. Pl follow up with WEAs/WEDPSs for serving of notices to remaining students and update in nava sakam login.
🔔 *Why AP Needs Jagan ? రిపోర్ట్*👇

https://shorturl.at/dmS28

🔔 *కుల గణన 2023  సర్వే  రిపోర్ట్*👇

https://shorturl.at/mtvBX
🔴 *ఆయుష్మాన్ యాప్ 1.8 క్రొత్త వెర్షన్ ఈరోజు(నవంబర్ 27న) విడుదల చేయబడింది. అందరూ వాలంటీర్లు Install చేసుకొనగలరు*
                   👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x