🔐 విజయనగరం జిల్లా ≈ వాలంటీర్లు వ్యవస్థను కొనసాగించాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వలంటీర్లు వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనం రూ.10 వేలు అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రాజీనామ చేయని వారిని కొనసాగిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేయాలని కోరారు. #APVolunteer
• *ఫొటోస్/ వీడియోస్/ ట్విట్టర్*
https://x.com/news_volunteer/status/1815542788106444981?t=Ocd8SvAOEX39WyFWSrR-aQ&s=19
• *ఫొటోస్/ వీడియోస్/ ట్విట్టర్*
https://x.com/news_volunteer/status/1815542788106444981?t=Ocd8SvAOEX39WyFWSrR-aQ&s=19
• నేడు అసెంబ్లీముందుకు కీలక బిల్లులు.
• వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు
#APAssembly #APVolunteer
https://x.com/news_volunteer/status/1815544877939298803?t=CUXUbkSD3kmMQFG2qs6f9A&s=19
• వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు
#APAssembly #APVolunteer
https://x.com/news_volunteer/status/1815544877939298803?t=CUXUbkSD3kmMQFG2qs6f9A&s=19
🛑 *వాలంటీర్లు పై ముందడుగా, వెనకడుగా?*
• వలంటీర్ల కొనసాగింపు, వేతనాల పెంపుపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న
• నేడు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో చర్చ
• ప్రభుత్వ ఉద్దేశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం
• విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద వలంటీర్లు నిరసన #APVolunteer
https://x.com/news_volunteer/status/1815547510066430097?t=Y6QzwB7IEUXEioFOsLHSkg&s=19

*నేటి నుంచి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు*
తల్లికి వందనం పథకం కింద అందించే రూ.15,000 అందాలంటే, విద్యార్థుల & తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం పథకం కింద అందించే రూ.15,000 అందాలంటే, విద్యార్థుల & తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ
నేడు ఢిల్లీకి జగన్, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్.. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండేలా మాజీ సీఎం జగన్ షెడ్యూల్.
🔐 *అసెంబ్లీ సమావేశాలు Live 1*
👇👇👇
https://www.youtube.com/live/cHIkt5gTbQI?si=j3Ey3-LRCWhV-ORA #APAssembly
👇👇👇
https://www.youtube.com/live/cHIkt5gTbQI?si=j3Ey3-LRCWhV-ORA #APAssembly
*రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ.* #APAssembly
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ వ్యవస్థ ≈ మనకు ఎందుకు?
(1) రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్ధ కొనసాగించబడుతోందా - 𝐘𝐄𝐒
(2) అయినచో, వాలంటీర్లకు ఇచ్చే గౌరవవేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉన్నదా ; - 𝐘𝐄𝐒
(3) అయినచో, పెంచుతున్న వేతన వివరాలు, మరియు పెంపుదలను ఎప్పుడు అమలు చేస్తారు? - *పరిశీలన లో ఉంది*
🛑 చివరిగా 49వ సెకండ్ దగ్గర - ఎందుకు వాలంటీర్లు ≈ మనకు ఎందుకు!!! #APVolunteer #APAssembly
*ట్విట్టర్ లింక్*👇👇
https://x.com/news_volunteer/status/1815605798044836321?t=EziY-SEPIP1Jo2oPk4r5Zw&s=19

• మొదటి ప్రశ్న - అవునండి
• రెండో ప్రశ్న - అవునండి
• మూడో ప్రశ్న - పరిశీలన లో ఉంది.
🟡 చివరిలో - ఎందుకు వాలంటీర్లు - మనకు ఎందుకు!! 👆🏿👆🏿👆🏿(పైన వీడియో చూడండి)
• రెండో ప్రశ్న - అవునండి
• మూడో ప్రశ్న - పరిశీలన లో ఉంది.
🟡 చివరిలో - ఎందుకు వాలంటీర్లు - మనకు ఎందుకు!! 👆🏿👆🏿👆🏿(పైన వీడియో చూడండి)
🔥 *అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో మృతి.. ఏలూరు కాల్వల ఎంపీడీవో వెంకటరమణ మృతదేహం గుర్తింపు.. ఎంపీడీవో మృతదేహాన్ని వెలికితీస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.*
అమరావతి రాజదాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం.. అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తాం - బడ్జెట్ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ #BudgetSession2024
*కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి లభించిన హామీలు* #BudgetSession2024
🛑 *ఎల్లుండి(జూలై 25) మధ్యాహ్నం కేబినెట్ సమావేశం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఇటీవలే కేబినెట్ సమావేశం నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.* #APCabinet
వాలంటీర్లకు వేతనాల పెంపు ప్రతిపాదన ఉంది - మంత్రి డి.బి.వీ స్వామి #APVolunteer
🛑 *నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైసీపీ ఆందోళన.. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్ నిరసన.. జంతర్ మంతర్ దగ్గర వైసీపీ నిరసనకు పోలీసుల అనుమతి.. ఏపీలో హింసాత్మక ఘటనలను నిరసిస్తూ ఢిల్లీలో వైసీపీ నిరసన.. ధర్నాలో పాల్గొననున్న వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.*
🛑 *వాలంటీర్ వ్యవస్థ గూర్చి/ వారి గౌరవేతనం కోసం పూర్తి సమాచారం జీవో రూపములో గాని, అఫిషియల్ గా గాని ఇంకా రాలేదు. వాలంటీర్లు ఎవరు కూడా యూట్యూబ్ లో వచ్చే కొన్ని కొన్ని వీడియోస్ చూసి కంగారు పడకండి. యూట్యూబ్ లో చలామణి అవుతున్న కొన్ని వీడియోస్ చూసి మోసపోకండి.*
Media is too big
VIEW IN TELEGRAM
తల్లికి వందనం పధకం.. హామీ ప్రకారమే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ డబ్బులు ఇస్తాం. - మంత్రి నారా లోకేష్ #APAssembly #ThallikiVandanam
✧ 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 ⇩
https://t.me/VolunteerConnection
✧ 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 ⇩
https://t.me/VolunteerConnection
ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' ఇస్తాం. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుంది' - మంత్రి లోకేశ్ #ThallikiVandanam #APAssembly
🛑 *Alert Chandranna Bima Scheme*
✅✅Server down time from 24/07/2024 07:00 PM to 26/07/2024 07:00 AM. so share this information to All concern. #ChandrannaBima
✅✅Server down time from 24/07/2024 07:00 PM to 26/07/2024 07:00 AM. so share this information to All concern. #ChandrannaBima