🛑 *RBIS యాప్ 2.7.8 వెర్షన్ కి అప్డేట్ చేయబడింది.*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
🛑 *NTR భరోసా పెన్షన్ యాప్ ≈ ఆధార్ ఫేస్ RD లాగిన్ ఎనేబుల్ చేశారు.*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension #StaffInfo

232_పనిదినాలు_పరీక్షల_షెడ్యూల్.jpg
134.5 KB
*232 పని దినాలు - పరీక్షల షెడ్యూల్*
నేడు_గ్రామ,_వార్డు_సచివాలయ_శాఖపై_సీఎం_సమీక్ష.jpg
74.3 KB
*నేడు గ్రామ, వార్డు సచివాలయ శాఖపై సీఎం సమీక్ష చేసే అవకాశం*
వలంటీర్ల_వ్యవస్థను_రద్దు_చేయండిఏపీ_పంచాయతీరాజ్_చాంబర్_డిమాండ్.jpg
94.5 KB
*వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ డిమాండ్* #GVWV #APVolunteers
వలంటీర్ల_వ్యవస్థను_రద్దు_చేయాలి_వైవీబీ.jpg
103.4 KB
*వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి: వైవీబీ* #GVWV #APVolunteers
మాకు_న్యాయం_చేయండిరాష్ట్ర_వ్యాప్తంగా_పలు_కలెక్టరేట్లు,_ప్రభుత్వ.jpg
311 KB
*మాకు న్యాయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వలంటీర్ల వినతిపత్రాలు* #GVWV #APVolunteers
🔰 *Update on Pension Disbursement*
Dear All,,,
*2024 ఆగస్టు month కి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) NTR BHAROSA PENSION SCHEME app నందు update చేయడం జరిగింది.*
✅ *Functionary wise pensions mapped has been enabled in WEA /WWDS logins.*
✅ *User can login using that login id and check the pensions.* #NTRBharosaPension

𝗠𝗲𝗲𝗸𝗼𝘀𝗮𝗺_సైట్_లొ_ఫిర్యాదు_చేయు_విధానం.jpg
581.5 KB
🟡 *𝗠𝗲𝗲𝗸𝗼𝘀𝗮𝗺 సైట్ లొ ఫిర్యాదు చేయు విధానం*👆👇
➥ కొత్తగా మీకోసం [ PGRS/ ప్రజా ఫిర్యాదుల ప్రజా వేదిక ] సైట్ లొ *ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వారి సమస్యలు ఫిర్యాదు* చేయుటకు అవకాశం ఉంది.
1) ఈ క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి.
➥ 𝐋𝐨𝐠𝐢𝐧/ 𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞 𝐋𝐢𝐧𝐤👇
https://meekosam.ap.gov.in/
2) Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3) Citizen Login చేసుకోండి. ఆధార నెంబర్ ఎంటర్ చేసి Get eKYC OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4) ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను Enter OTP ఎంటర్ చేసి Verify eKYC OTP పై క్లిక్ చెయ్యండి.
5) Grievance Registration పై క్లిక్ చెయ్యండి.
6) తరువాత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
🛑 *మీకు ఇవ్వబడిన అర్జీ నంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోవడానికి*👇👇
➥ 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤👇
https://meekosam.ap.gov.in/ApplicationStatus.aspx #Meekosam
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

*నేడు గ్రామ,వార్డు సచివాలయ శాఖపై సీఎం సమీక్ష చేసే అవకాశం.*
➥ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం యథాతథం గా కొనసాగిస్తుందా! లేక ఏమైనా మార్పు లు, చేర్పులు చేస్తుందా! అనే విషయంపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
➥ సీఎం చంద్రబాబు గారు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై తొలిసారి మంగళవారం సమీక్ష చేసే అవకాశం ఉంది.
➥ ఈ మేరకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

🟡 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఎలెక్షన్స్ కు ముందుగా ఉగాది రోజు అందరికి ప్రకటించి మేనిఫెస్టోలో పెట్టారు. ఎవరైనా ఈ వ్యవస్థను అడ్డుకుంటే గౌరవ ముఖ్యమంత్రి @ncbn గారి వాగ్దానం కించపరిచేనట్లే అగును కదా #GVWV #APVolunteers
*ట్విట్టర్ వీడియో/ ఫోటో లింక్*👇
https://x.com/news_volunteer/status/1818149789852471486?t=M2KN6ayiIHq_UMc6pPc_fg&s=19
మీ అభిప్రాయాలను పైన తెలపండి👆

🔰 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్డేట్* ≈ ఈ యాప్ లో కొత్తగా లాగిన్ అయ్యేవారు సచివాలయం కోడ్ INCH1 (or) INCH2 అని టైప్ చేసి లాగిన్ అవ్వాలి. #NTRBharosaPension
🔔 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ - రసీదుల సమాచారం :
➼ 2024 ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకు సంబంధించి పెన్షన్ దారులకు ఇవ్వవలసిన రసీదులు మరియు పెన్షన్ దారిని సంతకంతో పెన్షన్ పంపిణీ అధికారి వద్ద ఉండవలసిన రసీదులు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవటానికి NTR Bharosa Pension Site ( SS Pension Site ) లొ WEA అధికారి యొక్క లాగిన్ లో ఆప్షన్ [ Pension Disbursement Receipt Generation ] ఇవ్వడం జరిగినది.
➼ అందరూ పెన్షన్ పంపిణీ అధికారులు మీకు కేటాయించిన పెన్షన్ దారునికి సంబంధించి రసీదులు పెన్షన్ పంపిణీక ముందు రోజు తీసుకోవలెను. #NTRBharosaPension #StaffInfo
🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

🟡 *1న ఆగస్టు 2024న పెన్షన్ల పంపిణీకి సంబంధించి CEO, SERP గారి సూచనలు*
1️⃣. పింఛన్ల పంపిణీని 1న ఆగస్టు 2024న పింఛను పంపిణీ కోసం నియమించబడిన అందరు సిబ్బంది *ఉదయం 6.00 గంటలకు* పంపిణీ ప్రారంభిస్తారు.
2️⃣. *మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలి*. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది. *పంపిణీ సమయము పొడిగింపు ఇవ్వబడదు.*
3️⃣. మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ & సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఈ సమాచారం ప్రతి పించనుదారునికి చేరాలి.
4️⃣. 90 కంటే ఎక్కువ మంది పింఛనుదారులు ఒకే సిబ్బంది కి మ్యాప్ చేయబడిన చోట, అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి (91 నుండి 100 పింఛనుదారులు: 86 మంది సిబ్బంది & 100 కంటే ఎక్కువ మంది పెన్షనర్లు: 12 మంది సిబ్బంది). ఈ రీ- మ్యాపింగ్ ప్రక్రియ 27.07.2024 నాటికి పూర్తి కావాలి.
5️⃣. సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని MPDOలు & కమీషనర్లకు పంపబడ్డాయి. *ఈ మొత్తాలు 31.07.2024న సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి*. అన్ని PS/ WASలకు వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించమని తెలియజేయండి. 31.07.2024న మొత్తాన్ని విత్ డ్రా చేయండి.
6️⃣. 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు SERPకి తిరిగి చెల్లించాలి.
7️⃣. చెల్లించని పించన్లన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు 5వ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి.
8️⃣. MPDOలు & కమీషనర్లు మీ సెక్రటేరియట్లలో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణి పర్యవేక్షించాలి మరియు మొదటి రోజు పంపిణి పూర్తి చేసేలా చూసుకోవాలి. #NTRBharosaPension #StaffInfo #GSWS
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

VOLUNTEER 🤝 CONNECTION
అప్పు_3వేలు_కోట్లు_జూలై_31.jpg
మూడు_వేల_కోట్లు_అప్పు_మంజూరు.jpg
120.3 KB
🟡 *ఆంధ్రప్రదేశ్ కు మూడు వేల కోట్లు అప్పు మంజూరు చేసిన రిజర్వ్ బ్యాంక్* #Budget
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🟡 *పెన్షన్ దారులకు విజ్ఞప్తి* #NTRBharosaPension
✓ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి @ncbn గారు అధికారులను ఆదేశించారు.
✓ సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు 👏👍#APVolunteers #GVWV
🟡Source: Enadu (31.07.2024)
🚨 *ట్విట్టర్ పోస్ట్ లింక్*👇👇
https://x.com/news_volunteer/status/1818457686700142811?t=pMQ5NLBS-0-1NTGn9547bg&s=19

Tour_Programme_of_Honorable_Chief_minister_01_08_2024_Srisailam.jpg
192.6 KB
*Tour Programme of Honorable Chief minister 01-08-2024 Srisailam.* #NTRBharosaPension
Dear all
Don't update latest attendance app from playstore. Some issue with latest one and it will not work for sometime.
Mark attendance with the previous version only. #StaffInfo

🟡 *ఆగస్టు 2న జరగాల్సిన ఏపీ కేబినెట్ వాయిదా.. ఆగస్టు 7న ఏపీ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం.* #APCabinet