VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Apply Transfer application Enable in the hrms portal. But administration grounds option not enabled in gsws employees #GSWSTransfers
ఏపీ_పాఠశాల_విద్యాశాఖలో_ఉన్న_అన్ని_పథకాల_పేర్లు_మార్పు.jpg
125.8 KB
ఏపీ పాఠశాల విద్యాశాఖలో ఉన్న అన్ని పథకాల పేర్లు మార్పు. నేడు(ఆగస్టు 23) ప్రభుత్వ ఉత్తర్వులు మరియు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల.
⚠️ *నేడు(ఆగస్టు 23) రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామాల్లో జరిగిన గ్రామ సభలలో ఆయా కొందరు గ్రామ వాలంటీర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ తమ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లకు, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.* #GramaSwarajInAP #APVolunteers

📸 𝐗 𝐏𝐨𝐬𝐭👇
https://x.com/news_volunteer/status/1826968338272317542?t=7dETgpy2vleEUJzs_dztOA&s=19
సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఆన్లైన్ చేయు HRMS పోర్టల్ లొ బదిలీ రకములో కొత్తగా *"OTHERS"* ఆప్షన్ ఇవ్వడం జరిగినది. అందరూ ఉద్యోగులు గమనించగలరు. #GSWSTransfers
🛑 𝐗 𝐋𝐢𝐧𝐤ᵗʷⁱᵗᵗᵉʳ
👇👇
https://x.com/news_volunteer

ఇంకా ఎవరైనా ఫాలో కాకుంటే ఇప్పుడే 👆క్లిక్ చేసి ఫాలో కాగలరు. థాంక్యూ 🙏
• అనవసర అపోహాలు వద్దు
• సచివాలయ వ్యవస్థ ఉంటుంది
• వాలంటీర్లను తొలగించం
• ఆంధ్రప్రభతో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు *ఎం.శివప్రసాద్*

✓ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని శివప్రసాద్ స్పష్టం చేశారు.

✓ సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయని వాటిని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు.

✓ త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని చెప్పారు.

✓ వాలంటీర్లలో అత్యధికులు విద్యాధికులు కావడం తో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.

✓ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుందని పేర్కొన్నారు.

✓ గౌరవ వేతనం పెంపు తదితర అంశాలపై పరిశీలిస్తుందని చెప్పారు. #APCabinet #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟣 *Salary Bills Info* :

*నిధి పోర్టల్ నందు ఆగస్టు నెల జీతాల బిల్లులు సమర్పించుటకు గడువు రేపటి తో(ఆగస్టు 25) ముగుస్తుంది*

🔴 *మీకు బిల్ పెట్టారా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చెయ్యగలరు*
👇👇
https://t.me/VolunteerConnection/14315
Dear All,

🟡 Please remit the undisbursed pension amount of previous months if any immediately, as Secretariat staff transfer process also started.

☑️ After that it is very difficult. Please understand and remit. #NTRBharosaPension
📸 *మరుగుదొడ్ల ఫోటోల అప్లోడింగ్... వారంలో రెండ్రోజులే - గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్*

✓ విధి నిర్వహణలో భాగంగా సచివాలయ సిబ్బందికి పాఠశాల మానిటరింగ్ బాధ్యతలు అప్పగించామని ఈ విషయంలో ఎటువంటి అపోహలు పడవద్దని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్ సూచించారు.

✓ పాఠశాలల పరిసరాలు మానిటరింగ్ చేసే విధుల్లో భాగంగా మరుగు దొడ్లు ఫొటోలు తీసి, యాప్లో లో అప్లోడ్ చేయాల్సి ఉంటుం దన్నారు. ఈ ప్రక్రియను తప్పుపట్టడం తగదన్నారు.

✓ ఆయన ఆంధ్రప్రభ' ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల ల్లో ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

✓ ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహించేసంక్షేమ విద్యా సహాయ కులు, వార్డు విద్యాకార్యదర్శి పాఠశాలల్లో పరిశుభ్రత, డైనింగ్ హాల్ తదితరాలను పర్యవేక్షించే విధులు అప్పగించా మన్నారు.

✓ వారంలో రెండురోజులు మరుగుదొడ్ల ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

✓ ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేయడం తగదన్నారు. ప్రభుత్వం కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉద్యోగలందరిపై ఉందని సూచించారు.

✓ సచివాలయ వ్యవస్థ కొనసాగుతుందని ఉద్యోగులు అపోహలను నమ్మవద్దని శివప్రసాద్ కోరారు. ప్రజాప్రయో జనాలకోసం ఈ వ్యవస్థ రూపొందిందని ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించే ఆలోచనలోనే ఉందని స్పష్టం చేశారు.

✓ ఉద్యోగ భద్రతకు ఎటువంటి ధోకాలేదన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో కూడా సచివాలయ శాఖను కూడా చేర్చిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఐదేళ్లు కాలపరిమితి పూర్తికాకపోవడంతో ఆప్షనల్ బదిలీలు పెట్టుకోవచ్చన్నారు. #GSWSTransfers #GSWS

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔔 చంద్రన్న బీమా అప్డేట్ :

✓ WEA/WWD's ల అందరికి, చంద్రన్న బీమా (2021-22) సంవత్సరమునకు సంభందించి ప్రమాద మరణాల క్లెయిమ్స్ యూనివర్సల్ సొంపు జనరల్ ఇన్సూరెన్స్ వారు రిజెక్ట్ చేసి అర్హత కలిగి ఉన్న  క్లెయిమ్స్ ను ombudsman ద్వారా compalaint చేయుటకు ఈ క్రింది విధముగా గ్రామ మరియు వార్డ్ సచివాలయం శాఖ వారు టెలి కాన్ఫెరెన్స్ నందు ఆదేశాలు ఇవ్వడమైంది.

✓ చంద్రన్న బీమా WEA/WWD's లాగిన్ నందు ombudsman pdf అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ pdf డాక్యుమెంట్ మెంబెర్ వారిగా డౌన్లోడ్ చేసుకోవాలి.

✓ డౌన్లోడ్ చేసుకున్న pdf డాక్యుమెంట్ ను back to back ప్రింట్ కాకుండా సింగల్ సింగల్ గా A4 paper నందు ప్రింట్ తీసుకోవాలి.

✓ ప్రింట్ తీసుకున్న పేపర్ నందు నామినీ సంతకం అన్న చోట మాత్రమే నామినీతో సంతకం చేయించాలి తేదీ వెయ్యకుండా empty గా వదిలిపెట్టవలెను.

✓ ఈ డాకుమెంట్స్ ను గ్రామ మరియు వార్డ్ సచివాలయం శాఖ వారికి జిల్లా వారిగా పంపవలసి యున్నది. కావున WEA/WWD's అందరూ తేదీ.29/08/2024 కి నాటికి నామినీ సంతకం చేసిన డాకుమెంట్స్ ను పి.డి.డి.ఆర్.డి.ఏ, చంద్రన్న బీమా కార్యాలయంనకు వెంటనే పంపించవలెను. #ChandrannaBima

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🔔 𝗚𝗦𝗪𝗦 𝗧𝗿𝗮𝗻𝘀𝗳𝗲𝗿𝘀 𝗡𝗼𝘁𝗲 :

✓ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే Transfer Request Apply చేసుకుంటారో వారు మీ సంబంధిత సచివాలయములో రెగ్యులర్ ఎంప్లాయ్ గా డీటెయిల్స్ ఉన్న తర్వాత మాత్రమే Apply చేసుకొనవలెను.

✓ ఏదైనా సచివాలయంలో ఇన్చార్జిగా ఉన్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న ఎంప్లాయ్ డీటెయిల్స్ నుండి Vacant అయ్యి మీ రెగ్యులర్ సచివాలయం నుండి ఎంప్లాయి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై చేసుకోవలెను.


✓ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై ప్రక్రియ 27 ఆగస్టు 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

✓ 28 ఆగస్టు 2024 నాడు సంబంధిత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ లను డౌన్లోడ్ చేసి వెరిఫై చేసుకొని సీనియారిటీ మరియు ర్యాంక్ వైస్ గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవలసి ఉంటుంది.

✓ HRMS లాగిన్ ఇష్యూలు ఏవైనా ఉన్నట్లయితే మీ సచివాలయం పేరు, CFMS ID, ఆధార్ వంటి వివరాలతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లేదా ఎడిసి ఇన్చార్జి వారికి సంప్రదించవలెను. #GSWSTransfers

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
⛈️ *ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షాలు. కోనసీమ, ఉభయగోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు. తీరం వెంబడి గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరిక.*
🌇 డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. అందుకు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతాయి. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం, అమరావతితో పాటు 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. - *మంత్రి నారాయణ*
*వాలంటీర్లకు శుభవార్తను వినిపించిన ఏపీ ప్రభుత్వం!* #APVolunteers
ఎండీయూ_వాహనాలకు_చెక్!_.jpg
463.4 KB
🚚 *ఎండీయూ వాహనాలకు చెక్!*
• ఆగస్టు 28 కేబినెట్ మీటింగ్ లో రేషన్ పంపిణీ విధానంపై చర్చించి కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
🟡 *Budget Update* :

✅ ఆగష్టు 27 వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

• *వేలం తేదీ* : ఆగష్టు 27

• *అప్పు* : 3,000 కోట్లు

• *పేమెంట్ వచ్చు తేది* : ఆగష్టు 28 #Budget

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection