VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
• నేడు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు

• సంక్షేమ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులపై చర్చించే అవకాశం

• రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష

• జిల్లాల్లోనూ ఆర్టీజీఎస్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించే అవకాశం
🛑 *దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్*

పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ  గారు తెలిపారు.

✅ *దీనికి కావలసిన పత్రాలు*

👉 విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
👉 బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ నకలు
👉 ఎంపీడీవో గారు ధ్రువీకరిస్తూ పత్రo

☝🏾వీటిని DRDA PD కార్యాలయంలో అందించాలి. #NTRBharosaPension
Forwarded As Received

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్*

పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ  గారు తెలిపారు.

🧾 *దీనికి కావలసిన పత్రాలు*

1. విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
2. బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ నకలు
3. ఆధార్ కార్డు నకలు
4. సదరం సర్టిఫికెట్
5. పెన్షన్ ఐడి o
6. స్కూల్ / కాలేజీ ఐడి
7. సెల్ఫ్ ఫోటో
8. MPDO గారు ధ్రువీకరిస్తూ పత్రం.

వీటిని DRDA PD కార్యాలయంలో అందించాలి. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *ఆధార్ కార్డుకు ≈ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము* :

*Step 1* : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది.

[ https://resident.uidai.gov.in/bank-mapper ]

*Step 2* : Login పైన క్లిక్ చేయవలెను

*Step 3* : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి.

*Step 4* : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

*Step 5* : "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయినట్టు.

▪️ Bank Seeding Status - *Active* లో ఉంటే లింక్ అయ్యినట్టు...

• Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.

• Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.

▪️Bank Seeding Status - *InActive* లో ఉంటే లింక్ కానట్టు అని అర్థం. #NPCI

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఉచిత_గ్యాస్_సిలిండర్లు_బుక్_చేసుకోండి.png
568.9 KB
✅ *ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోండి*

» మార్చి 31లోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు
» డెలివరీ అయిన 48 గంటల్లో ఖాతాకు డబ్బులు జమ
» సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చేయండి #FreeGasCylinders
నేడు_వాలంటీర్లు_ఆవేదన_సదస్సు.jpg
673.3 KB
✅ *నేడు వాలంటీర్లు ఆవేదన సదస్సు* #APVolunteers
సీ_ప్లేను_నేడు_ప్రారంభించనున్న_సిఎం.png
272.8 KB
✅ *సీ-ప్లేను నేడు ప్రారంభించనున్న సిఎం*
పుట్టిన_ప్రతి_బిడ్డకూ_ఆధార్.jpg
818.1 KB
✅ *పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్ - త్వరలో వాట్సాప్ ద్వారా వంద పౌరసేవలు*
తొలగింపు_కుట్రలో_భాగంగానే_వాలంటీర్ల_పైన_ఆరోపణలు.jpg
525.9 KB
✅ *తొలగింపు కుట్రలో భాగంగానే వాలంటీర్లపై ఆరోపణలు - మాజీ ఎమ్మెల్యే* #APVolunteers
సచివాలయాలకు_ప్రభుత్వం_తాజా_ఆదేశాలు.jpg
192.3 KB
✅ *సచివాలయాలకు ప్రభుత్వం తాజా ఆదేశాలు*
• ప్రతీ కుటుంబానికి సంబంధించిన సర్వే
• జియో ట్యాపింగ్ తప్పనిసరి
• లబ్దిదారుల ఎంపిక, తొలగింపునకు ఆధారం కానున్న సర్వే
• వలంటీర్లపై ఇంకా తీసుకోని నిర్ణయం #HHGeoLocation #APVolunteers
వాలంటీర్ల_భవిష్యత్_అగమ్యగోచరం.png
917.8 KB
✅ *వాలంటీర్ల భవిష్యత్ అగమ్యగోచరం*
• ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కిన వాలంటీర్లు
• పవన్ వ్యాఖ్యలతో హీట్
• నేడు వాలంటీర్ల ఆవేదన సదస్సు #APVolunteers
🌧️ తమిళనాడు కోస్తా, పాండి, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరులో నవంబర్ 12 నుంచి 16 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం!

🌧️ నవంబర్ 13 నుంచి 15 మధ్య వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, పశ్చిమ గోదావరిలో ఓ మోస్తరు వర్షాలు!
AP_అవుట్_సోర్సింగ్_జాబ్స్_.pdf
3 MB
✅ *ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్ [ నోటిఫికేషన్ 👆👆 అప్లికేషన్ ఫారం ]*
అవుట్_సోర్సింగ్_జాబ్స్.jpg
636.8 KB
✅ *AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ , దరఖాస్తుకు ఎటువంటి ఫీజు అవసరం లేదు. నెలకు ₹23,000/-*

✅ *నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం*
https://t.me/VolunteerConnection/15402
Media is too big
VIEW IN TELEGRAM
✅ *వాలంటీర్ల పట్ల కక్ష వద్దు: సీపీఐ రామకృష్ణ*

• వాలంటీర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం చంద్రబాబు లాంటి అనుభవం కల ముఖ్యమంత్రికి సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

• విజయవాడలో జరిగిన వాలంటీర్ల ఆవేదన-చంద్రన్నకు నివేదన సదస్సులో ఆయన మాట్లాడారు.

• చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించే వారు కాదని అభిప్రాయపడ్డారు.

• త్వరలో సీఎం చంద్రబాబును కలసి వాలంటీర్ల ఆవేదనను తెలియజేస్తానని భరోసా ఇచ్చారు. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟢 *నవంబర్ 11న* ≈ ఉదయం 09 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్*.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్.. #APCabinet
2024PR_33840_MS62-1.pdf
139.5 KB
Rural Development Bringing back of A.P. State Institute of Rural Development (APSIRD) along with (30) sanctioned posts and budget under the control of Panchayat Raj & Rural Development Department from Department of Gram Volunteers / Ward Volunteers and Village Secretariats/ Ward Secretariats (GSWS) Orders - Issued

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15406
వలంటీర్లకు_ఇచ్చిన_హామీని_నిలబెట్టుకోండి»_రూ_10_వేల_గౌరవ_వేతనం_ఇవ్వండి.png
524.2 KB
✅ *వలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వండి: రామకృష్ణ* #APVolunteers