VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *డీఎస్సీ 2025 గురించి అసెంబ్లీలో లోకేష్ గారి వివరణ* #DSC@VolunteerConnection
User manual_Cluster Habitation Mapping.pdf
551.4 KB
User Manual for Cluster to Habitation, Gram Panchayat & Revenue Village Mapping Module
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *సచివాలయ కార్యదర్శులు టైంపాస్ చేస్తున్నారు: MLA*

రెండవ రోజు అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా కడప MLA మాధవి మాట్లాడారు. సచివాలయ వ్యవస్థలో మహిళా కార్యదర్శులు ఉన్నవిషయం తెలిసిందే. ఆ ఉద్యోగుల బాధ్యతలు ఏంటన్నది వారికి తెలియదని MLA అన్నారు. *వారికి ఎన్నో బాధ్యతలు ఉన్నా వారు మాత్రం జిరాక్స్ మెషీన్లో పేపర్లు పెట్టకుంటూ టైం పాస్ చేస్తున్నారని మాధివి మండిపడ్డారు*. కూటమి ప్రభుత్వంలో సచివాలయ ప్రక్షాళన అవసరమని, ఇప్పటికైనా వారి బాధ్యతలు ఏంటో గుర్తు చేయాలన్నారు. #APAssembly@VolunteerConnection
🟡 సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న మంత్రిమండలి

🟢 అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనున్న క్యాబినెట్ #APCabinet@VolunteerConnection
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

🟣 *Note* : search by uid option enabled in HH Geo tagging
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024* ▪️ *Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD…
✅ *HH Geo Tag Survey Update :*

V4.1 GSWS Mobile App విడుదల. అందులో కొత్తగా

1. ఎక్కడి వారిది అయినా Aadhar ద్వారా సెర్చ్ చేయవచ్చు.
2. Offline ద్వారా సర్వే చేయవచ్చు.
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024* ▪️ *Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD…
గౌరII Collector,
గారి అదేశాలు ప్రాకారం అందరు సచివాలయం సిబ్బంది ఉదయం 6.00 గంటలకు GEO HH Survey ప్రారంభించాలని తెలియపరచటమైనది.

In every district, most of the higher officials circulate this message in sachivalayam staff members groups. #HHGeoLocation

🔴 కృష్ణా జిల్లాలో నున్న MPDO లు మాత్రమే ఈ సమాచారాన్ని అన్ని సచివాలయం ఉద్యోగుల గ్రూప్ లోనికి షేర్ చేశారనే సమాచారం కలదు.
GVWV & VSWS డిపార్ట్‌మెంట్ 01-11-2024 నుండి 30-11-2024 వరకు గ్రామ/ వార్డు సెక్రటేరియట్ కార్యనిర్వాహకులకు బయోమెట్రిక్ హాజరుతో అనుసంధానించబడిన జీతాల చెల్లింపుకు సంబంధించి కొన్ని సూచనలు జారీ చేయబడ్డాయి. #GSWSStaff@VolunteerConnection
✅ *నవంబర్ 18న* ≈ సాయంత్రం 04 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్*

✅ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

✅ ఆరోజు అసెంబ్లీ ముగిసిన తరువాత కేబినెట్ ప్రారంభంకానుంది.

✅ నవంబర్ 22వ తేదీ వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. #APCabinet@VolunteerConnection
A_Q_14_11_2024_3.pdf
944.4 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 14వ తేది,
గురువారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly@VolunteerConnection
C_Q_14_11_2024_2.pdf
3.8 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 14వ తేది గురువారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly@VolunteerConnection
🛑 *క్లస్టర్ వారీగా ≈ కుటుంబ సర్వే రిపోర్టు లింక్*

👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff

✅ ఇప్పటివరకు (14th Nov-07am) 36.05% సర్వే పూర్తి
✅ చివరి తేది : 15.11.2024
🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 3️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
https://www.youtube.com/live/h25C6cfKfUQ?si=nMbncMXGKutFMAbR #apbudget2024 #APAssembly
✅ *సచివాలయ ఉద్యోగులకు అలర్ట్*

• ఏపీ రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

• గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.

• ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

• ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు. #GSWSStaff@VolunteerConnection

🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15476
🛑 *GSWS Employee Mobile App 4.2 Updated to Version 14.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation
డిసెంబర్_నుంచి_కొత్త_పెన్షన్లకుదరఖాస్తుల_స్వీకరణ.png
541.8 KB
✅ *డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ*
• గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ #NTRBharosaPension
నేటి నుంచి ఈ-పంట నమోదు.png
326 KB
✅ *నేటి నుంచి ఈ-పంట నమోదు*
C_Q_15_11_2024_3.pdf
3.8 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 15వ తేది శుక్రవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
A_Q_15_11_2024_2.pdf
987.9 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 15వ తేది,
శుక్రవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
🛑 నేడు(నవంబర్ 15) 4️⃣వ రోజు అసెంబ్లీ సమావేశం లో *"ఫీజు రీయంబర్స్మెంట్, నూతన మద్యం విధానం, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం, దీపం 2 పథకం, 50 ఏళ్లు నిండిన(బలహీనవర్గాల వారికి) పెన్షన్, నిరుద్యోగ యువతకు భృతి"* అనే తదితర విషయాలు గూర్చి మాట్లాడనున్నారు. #APAssembly #apbudget2024