This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *పాడేరులో వాలంటీర్ల ఆందోళన*
ఎన్నికల ముందు చంద్రబాబుఇచ్చిన హామీ మేరకు తమను కొనసాగించి, రూ. 10వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం(నవంబర్ 23) గ్రామ వాలంటీర్లు పాడేరులో ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు #SaveAPVolunteers@VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🌀 ఈరోజు(నవంబర్ 23) దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 2 రోజుల పాటు పశ్చిమ వాయువ్యంగా తమిళనాడు తీరం వైపు ప్రయాణించి నవంబర్ 25 నాటికి తుఫాను *“ఫెంగాల్”* గా మారి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు దిశ మార్చుకునే అవకాశం ఉంది
Missing Citizen identification User manual.pdf
1.1 MB
✅ *Missing Citizen identification User manual.pdf*
Dear All,
🟡 User Manual for Missing Citizens Identification and tagging in Household.
🔘 Government has identified that around 30 to 40 lakh citizens are missing in the Household database.
⚪ The *Secretariat employees has to divide the pending Households* and they have to identify the citizens whether they belong to same secretariat or not and after verification, they have to take necessary steps to add in Household.
🟡 The Module is available AP Seva Portal in *PS/WAS/DA/WEDS/WAS/WWDS login.*
🎯 *HouseHolds Missing Citizens identification and Tagging Report Link*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/MissingEmployeeCitizenReport
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥:👇🏼
https://t.me/VolunteerConnection/15624

✅ *GSWS అటెండెన్స్ యాప్ లో వాలంటీర్లు పేరులు కనపడటం లేదు. కారణం అధికారికంగా తెలియనుంది* #APVolunteers@VolunteerConnection
ఐటీడీఏల_కార్యాలయం_వద్ద_వాలంటీర్ల_ధర్నా_png.jpg
1.3 MB
*రంపచోడవరం ఐటీడీఏల కార్యాలయం వద్ద వాలంటీర్ల ధర్నా* #SaveAPVolunteers@VolunteerConnection
వాలంటీర్లను_తిరిగి_విధుల్లోకి_తీసుకోవాలి_png.jpg
1.8 MB
*నంద్యాల 'వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి'* #SaveAPVolunteers@VolunteerConnection
వాలంటీర్లకిచ్చిన_హామీలు_అమలు_పరచాలి_png.jpg
1.7 MB
*కర్నూలు - 'వాలంటీర్లకిచ్చిన హామీలు అమలు పరచాలి'* #SaveAPVolunteers@VolunteerConnection
జనవరిలో_కొత్త_రేషన్_కార్డులు.png
485.7 KB
• జనవరిలో కొత్త రేషన్ కార్డులు
• డిసెంబర్ 2 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ...
• పాత కార్డుల మార్పుతో కొత్త కార్డులు
• జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ మార్గదర్శకాలు

25 నుంచి ప్రజా వేదిక.png
738.5 KB
*25 నుంచి ప్రజా వేదికలో పాల్గొనే మంత్రులు, నేతలు వీరే*
✅ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అప్పగించిన పనులు పూర్తయ్యే వరకు ఏ ఇతర పనులకు వారిని నిమగ్నం చేయవద్దని కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు.
✅ తేది 30-11-2024న లేదా అంతకు ముందే ఈ కింది కార్యకలాపాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
1. జియో-ట్యాగింగ్ మరియు రాష్ట్రంలోని అన్ని ఇంటి చిత్రాలను సంగ్రహించడం.
2. NPCIతో అన్ని పౌరుల బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్.
3. నివాసాలు, గ్రామ పంచాయతీలు మరియు రెవెన్యూ గ్రామాలతో గృహ సమూహాలను మ్యాపింగ్ చేయడం.
4. మిస్సింగ్ పౌరులను గృహ డేటాబేస్కు చేర్చడం. #GSWSStaff #HHGeoLocation #NPCI #MissingCitizenidentification
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15632

USER_WISE_GEO.xlsx
4.9 MB
USER_WISE_GEO.xlsx
User wise geo tagging progress status
User wise geo tagging progress status
✅ *నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్న సెషన్* #ParliamentWinterSession
NTR Bharosa Pensions - November 2024 Releases.xlsx
1.7 MB
Good Morning to All
NTR Bharosa Pension releases for the month of November,2024 is
shared above.
Please share to all Village/ward secretariats.
Please inform to your bank branches to provide cash on 29.11.2024.
This month pension will be disbursed on 30.11.2024 as 01.12.2024 is sunday. #NTRBharosaPension

✅ *డిసెంబర్ 1న ఆదివారం వలన డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీ ఒకరోజు ముందుగా అనగా నవంబర్ 30న ప్రారంభమవుతుంది.* #NTRBharosaPension
✅ ఏపీలో MLC Voter లిస్ట్ రిలీజ్ అయ్యింది.
✅ ఎమ్మెల్సీ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొనుటకు..
✅ పోలింగ్ స్టేషన్స్ వారీగా గ్రాడ్యుయేట్స్ MLC ఓటర్లు లిస్ట్ డౌన్లోడ్ లింక్ కొరకు #MLC
👇👇
https://ceoaperolls.ap.gov.in/APMLCDRAFT_2024/GR/Rolls.aspx

!! Update on Pension Disbursement !!
Dear All,
🟡 Cluster/Pensioner mapping screens are enabled in SS Pensions WEA login.
☑️ Pls check now.
👇👇👇
🟡 Please complete the pension mapping By 26-11-2024 EOD.
🔘 After 26-11-2024 EOD Screen will be disabled for E-Pay order generation. #NTRBharosaPension

ఎల్లుండి_నుంచి_భారీ_వర్షాలు.jpg
648 KB
🌧️ ఎల్లుండి నుంచి భారీ వర్షాలు
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*గ్రామ, వార్డు వాలంటీర్స్ ఉపాధిని కాపాడాలి*
వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమయూన్స్ భాషా అన్నారు. ఈ సందర్భంగా సోమవారం(నవంబర్ 25) నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్లో వాలంటీర్లు నిరసన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ వార్డు వాలంటీర్లు ఉపాధిని కాపాడాలని 4 నెలలుగా బకాయిలు ఉన్న వేతనాలు చెల్లించి వాలంటరీ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. #SaveAPVolunteers@VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమయూన్స్ భాషా అన్నారు. ఈ సందర్భంగా సోమవారం(నవంబర్ 25) నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్లో వాలంటీర్లు నిరసన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ వార్డు వాలంటీర్లు ఉపాధిని కాపాడాలని 4 నెలలుగా బకాయిలు ఉన్న వేతనాలు చెల్లించి వాలంటరీ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. #SaveAPVolunteers@VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
✅ *విజయవాడ అర్బన్ మహిళా వాలంటీర్లు మనవి* #SaveAPVolunteers@VolunteerConnection