VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పొంచి ఉన్న మరో ముప్పు.jpg
186.1 KB
🌧️ పొంచి ఉన్న మరో ముప్పు
Media is too big
VIEW IN TELEGRAM
🔅 *త్రివేణి అనే మహిళా వాలంటీర్ సంచలన వ్యాఖ్యలు* #SaveAPVolunteers #APVolunteers

🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/zU4tYl_9
*01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో _హాజరు కానట్టు ( సెలవు ) గా_ పరిగణించడం జరుగుతుంది.* #GSWSStaff #attendance
*PSDA / WEDPS Note* :
e Service Amount ను ICICI Challan ద్వారా పేమెంట్ చేసే సమయం లొ Fail / Reject అయినవి రిఫండ్ అవుతున్నాయి. చెక్ చెయ్యగలరు.
🛑 *MSME సర్వే చేయుటకు అవసరం అయ్యేవి :*

1) ఆధార్ నంబర్
2)పాన్ నంబర్
3) ట్రేడ్ లైసెన్స్ నంబర్
4) లేబర్ లైసెన్స్ నంబర్
5)GSTN నంబర్
6)కరెంట్ బిల్లు రసీదు #MSME
ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం జరగ నుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 12తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
స్కూళ్లకు_కొత్త_కళ_కొత్త_యూనిఫాం!.jpg
678.1 KB
✅ *స్కూళ్లకు కొత్త కళ.. కొత్త యూనిఫాం!*
📜 *సమస్యలు నాకు చెప్పండి..*

📬 hello.lokesh@ap.gov.in *ఇది నా పర్సనల్ మెయిల్ ఐడీ.*

👀 *ప్రతి మెయిల్‌ని నేనే స్వయంగా చూసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ≈ మంత్రి నారా లోకేశ్*
MSMESurvey_NIC_Codes.docx
17.5 KB
MSMESurvey_NIC_Codes.docx #MSME
🟢 *డిసెంబర్ 19న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet

✅ ఇకపై ప్రతి నెలకు రెండుసార్లు (మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

✅ గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం మీటింగ్ జరగనుంది.
*దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్*

రాష్ట్రంలోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.లక్ష ఖరీదు చేసే వీటిని 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 10 చొప్పున అన్ని సెగ్మెంట్లకు కలిపి 1750 వాహనాలు ఇవ్వనుంది. నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందించనుంది. డిగ్రీ ఆపైన చదివిన వారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తొలి దశలో వీటిని ఇస్తారు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఈరోజు(డిసెంబర్ 5) విజయనగరంలోని ఎన్.సీ.ఏస్ రోడ్ల లో గల గాంధీ బొమ్మ ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు అడ్డుపెట్టుకొని వాలంటీర్లు మౌన దీక్ష చేశారు.* #APVolunteers #SaveAPVolunteers
త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తాం. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 అందిస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 తుఫాన్లు వచ్చాయి. ఆలస్యం చేయకుండా రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నాం - మంత్రి అచ్చెన్నాయుడు #AnnadathaSukhibhava
సంక్రాంతికి_రేషన్_కార్డులు_లేనట్టే.png
1.4 MB
🔅 *సంక్రాంతికి రేషన్ కార్డులు లేనట్టే ఇంతవరకూ ఉత్తర్వులివ్వని సర్కారు*
సంక్రాంతి_నుంచి_ఆర్టీసీలో_మహిళలకు_ఉచిత_ప్రయాణం!.png
1.1 MB
*సంక్రాంతి నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం!* #WomenFreeBusRide
14న సాగునీటి సంఘాల ఎన్నికలు
*రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసిన రెవెన్యూ సర్వీసులకు గాను సర్వీస్ ఫీజు ఉచితంగా ఉండనుంది. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్లో త్వరలో మార్పులు చేయనున్నారు.*
*గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు యాప్ లొ మధ్యాహ్నం 2.30 తరువాత వేసే స్లాట్ సమయాన్ని ను Disabled లొ ఉంచడం జరిగింది. మధ్యాహ్న హాజరు ఇక తీసుకోదు.  ఉద్యోగులందరూ గమనించగలరు.*
🛑 *ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం హాజరు వేయవలసిన అవసరం లేదు. ఈ రోజు(05.12.24) కొత్తగా వచ్చిన మొబైల్ యాప్ లో అప్డేట్ ఇవ్వడం జరిగింది . కేవలం ఉదయం & సాయంత్రం హాజరు వేస్తె సరిపోతుంది.*

📱 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟐.𝟐.𝟏 𝐀𝐩𝐩 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection