MSMESurvey_NIC_Codes.docx
17.5 KB
MSMESurvey_NIC_Codes.docx #MSME
🟢 *డిసెంబర్ 19న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet
✅ ఇకపై ప్రతి నెలకు రెండుసార్లు (మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
✅ గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం మీటింగ్ జరగనుంది.
✅ ఇకపై ప్రతి నెలకు రెండుసార్లు (మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
✅ గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం మీటింగ్ జరగనుంది.
*దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్*
రాష్ట్రంలోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.లక్ష ఖరీదు చేసే వీటిని 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 10 చొప్పున అన్ని సెగ్మెంట్లకు కలిపి 1750 వాహనాలు ఇవ్వనుంది. నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందించనుంది. డిగ్రీ ఆపైన చదివిన వారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తొలి దశలో వీటిని ఇస్తారు.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఈరోజు(డిసెంబర్ 5) విజయనగరంలోని ఎన్.సీ.ఏస్ రోడ్ల లో గల గాంధీ బొమ్మ ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు అడ్డుపెట్టుకొని వాలంటీర్లు మౌన దీక్ష చేశారు.* #APVolunteers #SaveAPVolunteers
త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తాం. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 అందిస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 తుఫాన్లు వచ్చాయి. ఆలస్యం చేయకుండా రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నాం - మంత్రి అచ్చెన్నాయుడు #AnnadathaSukhibhava
సంక్రాంతికి_రేషన్_కార్డులు_లేనట్టే.png
1.4 MB
🔅 *సంక్రాంతికి రేషన్ కార్డులు లేనట్టే ఇంతవరకూ ఉత్తర్వులివ్వని సర్కారు*
సంక్రాంతి_నుంచి_ఆర్టీసీలో_మహిళలకు_ఉచిత_ప్రయాణం!.png
1.1 MB
*సంక్రాంతి నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం!* #WomenFreeBusRide
*రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసిన రెవెన్యూ సర్వీసులకు గాను సర్వీస్ ఫీజు ఉచితంగా ఉండనుంది. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్లో త్వరలో మార్పులు చేయనున్నారు.*
🛑 *ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం హాజరు వేయవలసిన అవసరం లేదు. ఈ రోజు(05.12.24) కొత్తగా వచ్చిన మొబైల్ యాప్ లో అప్డేట్ ఇవ్వడం జరిగింది . కేవలం ఉదయం & సాయంత్రం హాజరు వేస్తె సరిపోతుంది.*
📱 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟐.𝟐.𝟏 𝐀𝐩𝐩 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
📱 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟐.𝟐.𝟏 𝐀𝐩𝐩 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🛑 *గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది యొక్క అటెండెన్స్ యాప్ అప్డేట్*
• క్రొత్తగా రిలీజ్ ఐన GSWS అటెండన్స్ యాప్ వెర్షన్ 2.2.1 లో ఉదయం 10:30 లోపు మాత్రమే అటెండన్స్ తీసుకుంటుంది.
• అలాగే సాయంత్రం 5 తరువాత ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలి.
• అప్పుడే ఒక రోజు పూర్తి వేతనం వస్తుంది.
• ఉదయం ఒకసారి వేసి సాయంత్రం వేయకపోతే ఆ రోజు CL గా పరిగనింపబడుతుంది. #GSWSStaff #Attendance
📱 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟐.𝟐.𝟏 𝐀𝐩𝐩 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
• క్రొత్తగా రిలీజ్ ఐన GSWS అటెండన్స్ యాప్ వెర్షన్ 2.2.1 లో ఉదయం 10:30 లోపు మాత్రమే అటెండన్స్ తీసుకుంటుంది.
• అలాగే సాయంత్రం 5 తరువాత ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలి.
• అప్పుడే ఒక రోజు పూర్తి వేతనం వస్తుంది.
• ఉదయం ఒకసారి వేసి సాయంత్రం వేయకపోతే ఆ రోజు CL గా పరిగనింపబడుతుంది. #GSWSStaff #Attendance
📱 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟐.𝟐.𝟏 𝐀𝐩𝐩 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
కొత్త_ఇంటర్_కాలేజీలకు_అప్లై_చేసుకోవచ్చు.png
471.8 KB
✅ *డిసెంబర్ 9 నుండి కొత్త ఇంటర్ కాలేజీలకు అప్లై చేసుకోవచ్చు*
మార్చి_1_నుంచి_ఇంటర్_పరీక్షలు.png
450.5 KB
✅ *మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు*
మార్చి_15_నుంచి_టెన్త్_పరీక్షలు!.png
565.9 KB
✅ *మార్చి 15 నుంచి టెన్త్ పరీక్షలు!*
🌧️ *నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం. ఈ నెల 11 నుంచి దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు*