Pension Mapping & Cluster Mapping లో ఇప్పటి వరకూ చేసిన data అంతా Technical problem రావడం వలన data అంతా problem వచ్చినది కనుక అన్ని సచివాలయలయల వారు మీ పెండింగ్ మ్యాపింగ్ అంతా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ మ్యాపింగ్ చెసుకోగలరు. #NTRBharosaPension
డిసెంబర్1_నుంచి_సంకల్ప్_2025.jpg
128.9 KB
*డిసెంబర్1 నుంచి సంకల్ప్ - 2025*
మైనారిటీ_విద్యార్థులకు_ఉచిత_డీఎస్సీ_శిక్షణ.jpg
90.1 KB
*మైనారిటీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ*
మధ్యాహ్న_భోజనం_ధరలు_పెంపు.png
394.1 KB
*మధ్యాహ్న భోజనం ధరలు పెంపు*
రిజర్వేషన్ల_కోసం_హిందువునంటేఅనుమతించం.jpg
484.2 KB
*రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించం*
వృద్ధాప్య_లబ్ధిదారుడు_మరణిస్తే_మరుసటి_నెలలోనే_భార్యకు_పింఛను.jpg
158.4 KB
*వృద్ధాప్య లబ్ధిదారుడు మరణిస్తే.. మరుసటి నెలలోనే భార్యకు పింఛను* #NTRBharosaPension
పింఛనుదారులకు_తీపికబురు.jpg
111.5 KB
*పింఛనుదారులకు తీపికబురు. 2 నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల మొత్తం చెల్లింపు*
వాలంటీర్లకు మరో షాక్.png.jpg
356 KB
🛑 *వాలంటీర్లకు మరో షాక్* #SaveAPVolunteers@VolunteerConnection
రేపటి_నుంచి_ఎంఎస్ఎంఈల_సర్వే.jpg
124.8 KB
*రేపటి నుంచి ఎంఎస్ఎంఈల సర్వే సచివాలయల ఉద్యోగులకు బాధ్యత* #GSWSStaff
🛑 *GSWS Employee Mobile App 4.6 Updated to Version 27.11.2024*
▪️ *Geo Location - Improvements*
✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

New Updates In V4.6 GSWS App.pdf
830.2 KB
✅ హౌస్ హోల్డ్ జియో లొకేషన్స్ సర్వేలో కొత్తగా మైగ్రేషన్ ( రాష్ట్ర పరిధిలో , రాష్ట్ర పరిధి దాటి ) ఆప్షన్ తో పాటుగా eKYC కు OTP ఆప్షన్ ఇవ్వటం జరిగినది అందరూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గమనించగలరు. #HHGeoLocation
Dear All,
🟡 Please update your Employee Mobile App to the *latest version 4.6.*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
New Updates ::
1️⃣. *"Death"* option provided (Single Member Household)
2️⃣. *"Migration"* option provided
🔘 Not Migrated
🟡 Migrated Within AP
⚪ Migrated Outside AP
3️⃣. Citizen *"OTP Authencation"* Provided.
☑️ Pls check now.
🟡 Please update your Employee Mobile App to the *latest version 4.6.*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
New Updates ::
1️⃣. *"Death"* option provided (Single Member Household)
2️⃣. *"Migration"* option provided
🔘 Not Migrated
🟡 Migrated Within AP
⚪ Migrated Outside AP
3️⃣. Citizen *"OTP Authencation"* Provided.
☑️ Pls check now.
Pension Mapping & Cluster Mapping లో ఇప్పటి వరకూ చేసిన data అంతా Technical problem రావడం వలన data అంతా problem వచ్చినది కనుక అన్ని సచివాలయలయల వారు మీ పెండింగ్ మ్యాపింగ్ అంతా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ మ్యాపింగ్ చెసుకోగలరు. #NTRBharosaPension
🛑 *ప్రజలందరికీ ముఖ్య గమనిక*
▪️ కొన్ని రోజులు గా సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్య కార్యక్రమం కుటుంబ సర్వే (Household Geo Tagging)
▪️ మీ ఇంటింటికి వారు వచ్చినపుడు అందుబాటులో ఉండి మీ ఇంటి యొద్దనే Geo Tagging చేపించుకోండి.
▪️ ఒకవేళ మీరు గతం లో ఎక్కడ అయిన Mapping అయి ఉంటే మీరు అక్కడ దగ్గర లో ఉన్న సచివాలయం కి వెళ్లి మీ ఆధార్ కార్డు ద్వారా తప్పని సరిగా Geo Tagging చేయించుకోవాలి.
▪️ మీరు కనుక Geo Tagging చెపించుకోలేక 5️⃣ Household Database తొలగిపోవడం జరుగుతుంది. దాని వల్లన మీరు ప్రభుత్వం దగ్గర నుంచి వెలువడే కొన్ని సంక్షేమ కార్యక్రమం రాకపోవడం జరుగుతుంది
✅ *ఉదాహరణకి*
1️⃣. 18 year దాటిన ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయిలు
2️⃣. డిగ్రీ పూర్తి అయిన విద్యార్ధులకు నెలకు 3000 ఇచ్చే నిరోద్యోగ భృతి
3️⃣. కొత్త రేషన్ కార్డు లు
4️⃣. కొత్త పెన్షన్ కనుక
5️⃣. స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్థి కి ఏడాది కి 15000.
మీ ఇంటి యొద్ద Geo Tagging అవకపోవడం వలన పైన ఉన్న ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రాకపోవడం జరుగుతుంది.
✅ కావున ప్రజలు అందరూ గమనించవలెను. సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సహకరించగలరు. అందుబాటులో లేని వారు మీ దగ్గరలో ఉన్న సచివాలయం కి వెళ్లి చెపించుకొనగలరు
✅ *చివరి తేది* : 30.11.2024

Forwarded As ReceivedThis media is not supported in your browser
VIEW IN TELEGRAM
▪️ “వాలంటీర్లును కొనసాగించలేం.. లేని బిడ్డకు పేరెలా పెడతారు?“ - మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు (20.11.24)
▪️“మేమంతా మీకు బిడ్డల్లా కనిపించడం లేదా?“ - విజయవాడ మహిళ వాలంటీర్ (28.11.24).
#SaveAPVolunteers@VolunteerConnection

✅ *జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ప్రైవేటు విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఏలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని తెలిపింది.*
Dear all,
November-2024 releases pay order data enabled in mobile app for payments from November 30th 2024 at 5:30 AM(Offline payments will be commenced from 12:00 AM).
Data download provision is also given for offline locations. #NTRBharosaPension

!! Update on Pension Disbursement !!
Dear All,
🟡 2024 December నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.
☑️ Pls check now. #NTRBharosaPension

గత నెల (నవంబర్) పింఛను నగదు పొందని పింఛనుదారులకు,,
గత నెల మరియు ఈ నెల (డిసెంబర్) రెండు నెలలకు కలిపి పింఛను నగదు విడుదల చేయడం జరిగినది.
☑️ Pls check. #NTRBharosaPension

🟢 *డిసెంబర్ 4న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్* #APCabinet