చంద్రన్న బీమా అమలు ఎలా.jpg
223.3 KB
🟢 *'చంద్రన్న బీమా' అమలు ఎలా?* #ChandrannaBima
✅ నిధి పోర్టల్ నందు అక్టోబర్ నెల శాలరీ బిల్స్ సబ్మిట్ చేసే సమయం వచ్చేసింది.
✅ కావున Transfer అయిన ఉద్యోగులు మీరు రిలీవ్ అయిన సచివాలయం(పాత సచివాలయం) యొక్క DDO గారి నుండి దిగువ తెలిపిన వాటిని వెంటనే పొంది బదిలీ అయిన(కొత్త సచివాలయం) DDO గారికి సబ్మిట్ చేసి ఈనెల జీతం ను ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చు.
*1.LPC (Last Pay Certificate)*
*2.Non drawal Certificate*
*3.No Due Certificate (For safety purpose)*
*🟡గమనిక:* ఈ No Due Certificate ను salary బిల్లులకి జత చేయవలసిన అవసరం లేదు. #GSWSStaff #GSWSTransfers

*విజయనగరంలో వాలంటర్ల నిరసన*
• గ్రామ సచివాలయ వాలంటరీలను కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బొగత అశోక్ డిమాండ్ చేశారు.
• సోమవారం(అక్టోబర్ 21) విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
• ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీలను కొనసాగించకపోవడం అన్యాయమన్నారు.
• గ్రామాల్లో వాలంటరీలు ప్రజలకు చేరువుగా ఉండి మంచి సేవలు అందించారని తెలిపారు. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. #APVolunteers

*సచివలయాలను పంచాయతీల్లో విలీనం చేయండి*
గ్రామ సచివాలయాలను పంచాయతీలలో విలీనం చేయాలని అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నాగభూషన్, పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు డేగల కృష్ణమూర్తి జిల్లా కలెక్టర్ కు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.

*సచివాలయాన్ని పంచాయతీకి అనుసంధానం చేయాలి: సాత్విక*
గ్రామ పంచాయతీకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీకి అనుసంధానం చేయాలని సర్పంచ్ సాత్విక సోమవారం అన్నారు. గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులను నియమించి వారిపైన సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేక తీవ్ర గందరగోళంగా తయారైందని అన్నారు.

✅ WEA / WEDPS Note :
Sub : PMS - PostMatric Scholarship Update
In WEAs & WEDPs Jnanabhhmi V2 login Checking of Students Application Status Service was Enabled *"View/Print Scholarship Details*" please go through it and check Students Application Status.

⛈️ ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పిడుగులు పడే చివరి రోజులు.
⛈️ బెంగళూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 24 వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.
🌧️ నవంబర్ 2వ వారం వరకు మన రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

🟡 *దీపావళి నుంచి కొత్త పథకం*
• సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు.
• అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.
• ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
• సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సూచించారు.
• ఈ స్కీం కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నాయి. #FreeGasCylinders

🟢 *ఏపీలో హాట్ టాపిక్ గా వాలంటీర్లు*
ఏపీలో బర్త్ సర్టిఫికెట్ల నుంచి డెత్ సర్టిఫికెట్ల వరకు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. వాలంటీర్ల కొనసాగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడంతో ప్రజలు సైతం విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రభావం, మద్యం, ఇసుక వంటి కీలక విషయాల్లో దూకుడుగా ఉన్న సమయంలో *వాలంటీర్లను తీసుకువస్తే ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.* #APVolunteers
Local App - 21.10.2024

🟢 ఉచిత ఇసుకపై సీనరేజ్ చార్జీలు ఎత్తివేత.. నామమాత్రపు చార్జీలతో ఇకపై ఉచిత ఇసుక. #FreeSand
• దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
• ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్ (ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు.
• ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది.
• మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
• ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్ కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది. #FreeGasCylinders

*⏺️NTR BHAROSA PENSION SCHEME MAPPING INFO.*
1️⃣ఎవరు అయితే వేరే సచివాలయంకు ట్రాన్స్ఫర్ అయ్యారో... వారు గతంలో పని చేసిన సచివాలయంలో
WEA/ WWDS SS PENSION లాగిన్ లో మ్యాప్ అయిన పెన్షన్లు/ క్లస్టర్స్ అన్ని UNMAP చేయాలి.
2️⃣తదుపరి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ ఆయిన సచివాలయం సిబ్బంది ఏ మండలం పరిధిలో పని చేయుచున్నరో ఆ మండలం MPDO/MC వారి SS PENSION లాగిన్ లో "ABDG OPERATIONS" అనే ఆప్షన్ లో ఉన్న ADD SECRETARIAT అనే ఆప్షన్ ద్వారా ఎంప్లాయ్ ను సంబంధిత సచివాలయంకు ADD చేయచ్చు.
3️⃣స్టాఫ్ ను ADD చేసిన తదుపరి SS PENSION WEA/ WWDS లాగిన్ నందు సంబధిత స్టాఫ్ కి పెన్షన్లు/ క్లస్టర్స్ MAP చేసుకోవాలి.
*✅ PENSION MAPPING SCREEN ENABLE అయిన తర్వాత ఈ ఆప్షన్స్ వినియోగించి మ్యాపింగ్ పూర్తి చేసుకోగలరు.* #NTRBharosaPension

🌧️ దానా తుఫాను పారాదీప్ మరియు పూరి ఒడిశా వైపు నేరుగా వెళుతోంది.
🌧️ ప్రస్తుతానికి ఇది పూరీకి కేవలం 550కిమీ దూరంలో ఉంది.
🌧️ ఒడిశా తీరంలో గురు, శుక్రవారాల్లో గంటకు 100-120కిమీ వేగంతో పాటు 200-300మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.

🟡 *నేడు ఏపీ క్యాబినెట్ భేటీ*
• సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
• ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
• కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం, *వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై* చర్చించే అవకాశముంది.
• 13కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, ఆలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది. #APCabinet #APVolunteers
04:51am - 23.10.2024 - W2N
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

నేడు_మంత్రివర్గ_సమావేశంఅజెండాలో_పలు_కీలక_అంశాలు.jpg
222 KB
✅ *నేడు మంత్రివర్గ సమావేశం అజెండాలో పలు కీలక అంశాలు* #APCabinet
VOLUNTEER 🤝 CONNECTION
🌧️ దానా తుఫాను పారాదీప్ మరియు పూరి ఒడిశా వైపు నేరుగా వెళుతోంది. 🌧️ ప్రస్తుతానికి ఇది పూరీకి కేవలం 550కిమీ దూరంలో ఉంది. 🌧️ ఒడిశా తీరంలో గురు, శుక్రవారాల్లో గంటకు 100-120కిమీ వేగంతో పాటు 200-300మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.
🌀 అక్టోబర్ 24 & 25 తేదీల్లో #CycloneDana గురించి AP ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ తుఫాను ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ వైపు వెళుతున్నందనే సమాచారం కలదు.
✅ *నేడు(అక్టోబర్ 23) కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు.. వేతనాల చెల్లింపు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సమాచారం కలదు.* #APCabinet #APVolunteers
ధ్రువ పత్రాలు, పౌర సేవలు ఇంటి వద్ద నుంచి వాట్సాప్ ద్వారా పొందేందుకు వీలుగా ప్రత్యేక డిజిటల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టూనున్న ఏపీ ప్రభుత్వం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మోటోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.
✅ ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరుగుతోంది. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వైకాపా ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ.3,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఆలయాల్లో పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణ, నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన, ఉచిత ఇసుక, మద్యం విధానం, టెక్స్టైల్ పాలసీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన విలువైన భూములను వెనక్కి తీసుకునే అంశంపైనా చర్చ జరిగే అవకాశముంది. #APCabinet