VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*Salaries Info*

*The Salaries and Pensions will be credited from 6th April onwards as 1st and 2nd April are Holidays,4th sunday.and 5th Jagajeevan Rao jayanthi.*

*Vote on account budget approved but budget Entry HOD are pending...*

*So salaries will be credited 6th April onwards*


*జీతాల సమాచారం*

జీతాలు మరియు పెన్షన్లు ఏప్రిల్ 6 నుండి 1 మరియు 2 ఏప్రిల్ సెలవులు, 4 వ ఆదివారం మరియు 5 వ జగజీవన్ రావు జయంతి.

* ఖాతా బడ్జెట్‌పై ఓటు ఆమోదించబడింది కాని బడ్జెట్ ఎంట్రీ HOD పెండింగ్‌లో ఉంది ... *

*కాబట్టి జీతాలు ఏప్రిల్ 6 నుండి జమ చేయబడతాయి*
*వైస్సార్ భీమా అప్డేట్* :

వైస్సార్ బీమాకు ఇంకా ఎవరైనా అర్హత ఉండీ, మిగిలిపోయి ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 155214 కు కాల్ చేయండి. @VolunteerConnection
*జగనన్న విద్య దీవెన (JVD) అప్డేట్* :

JVD లో ఆరు దశల ధ్రువీకరణ తప్పుగా నమోదు చేసినట్లు ఐతే దానిని మరల ధ్రువీకరించుటకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి నవశకం లాగిన్ నందు ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
Bhima Call centre Numbers_VC.pdf
17.5 KB
☎️ "𝗕𝗵𝗶𝗺𝗮 𝗖𝗮𝗹𝗹 𝐂𝐞𝐧𝐭𝐫𝐞 𝐍𝐮𝐦𝐛𝐞𝐫𝐬" @VolunteerConnection
*మధ్యతరగతికి శుభవార్త!*
👳 *Beneficiaries list under PMKisan :*

https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

🌾 పీఎం కిసాన్ 8వ విడత రాష్ట్ర; జిల్లాల వారిగా క్రొత్త లిస్ట్ విడుదల చేయబడింది. @VolunteerConnection
*జీతాలు మరియు పింఛన్ల సంబంధించిన అప్డేట్*
2021-22 ఆర్ధిక సంవత్సరం యొక్క ఆస్తిపన్ను ఏప్రిల్ 30లోపు చెల్లించిన వారికి 2021-22 ఆస్తిపన్నులో 5% తగ్గింపు కావునా మీ ఆస్తిపన్ను వెంటనే దగ్గరలోని సచివాలయంలో గాని, మున్సిపల్ కార్యలయంలో గాని మరియు https://cdma.ap.gov.in ఆన్లైన్ ద్వారా గాని చెలించవచ్చు.
FORWARDED AS RECEIVED
*ఏపీలో కొత్తగా 1,730 కరోనా కేసులు*
*వాలంటీర్ శాలరీ స్టేటస్ తెలుసుకొనుటకు లింక్* :

https://bit.ly/3jPLs31

https://bit.ly/3jPLs31

★ వాలంటీర్స్ బ్యాంక్ అకౌంట్ లోనికి శాలరీ క్రెడిట్ అవుతుంది.
★ పైన లింక్ లో శాలరీ స్టేటస్ కనిపించకపోతే మీ అకౌంట్ లో మనీ చెక్ చేసుకొనగలరు.

🚩 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
*గ్రామీణ స్థాయికి ఐటీ ఫలాలు*

» గ్రామాల్లో టెక్నాలజీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ.
» ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్
» గ్రామ సచివాలయాల్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు.
» ప్రతి గ్రామ సచివాలయంలో 5-6 వర్క్ స్టేషన్లు (కంప్యూటర్లు).
» 2024 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 90,000కు పైగా వర్క్ స్టేషన్లు. #FAR #APDC

ఐటీ సీ.ఎక్స్.వో సదస్సులో
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*వాలంటీర్స్ అందరికి ఒక విన్నపం*

ఈనెల గవర్నమెంట్ ఎంప్లాయిస్ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్లకి కూడా సాలరీ పడలేదు.

ఈ నెల గౌరవ వేతనం వాలంటీర్ తొందర్లోనే పడతాది.

ఈరోజు గవర్నమెంట్ హాలిడే అవ్వడం వల్ల అఫిషియల్స్ ఎవరు అందుబాటులో లేరు రేపు మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెపుతాము.
#FOA #FAR

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
📲 Know the new Union bank IFSC through Old Andhra Bank IFSC/Branch Name :

📲 పాత ఆంధ్ర బ్యాంక్ IFSC / బ్రాంచ్ పేరు ద్వారా కొత్త యూనియన్ బ్యాంక్ IFSC గురించి తెలుసుకోండి :

https://icmt.unionbankofindia.co.in/IFSCSearch/ #FAR
*శభాష్ వాలంటీర్*
సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలన్నీ అర్హులను వెతుక్కుంటూ వెళుతున్నాయనేందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 4వ వార్డు వలంటీర్‌ హరిప్రసాద్‌ తమిళనాడుకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్‌ అందజేసిన సంఘటన ప్రశంసలందుకుంది.

మడకశిరకు చెందిన వృద్ధురాలు పుంగమ్మ మధురై జిల్లా ఉసిలంపట్టి గ్రామంలో 3నెలలుగా చికిత్స పొందుతోంది. 2 నెలలుగా పింఛన్‌ పొందని ఆమె.. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పింఛన్‌ కూడా తీసుకోకపోతే పింఛన్‌ రద్దవుతుందని గుర్తించిన *వలంటీర్‌ హరిప్రసాద్‌ 800 కి.మీ దూరం వెళ్లి 3 నెలల పింఛన్‌ అందించాడు.* #Volunteer #Sakshi #FAR

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యం*

» ఎన్నికల్లో వాలంటీర్‌ హరికుమార్‌ తనకు సహకరించలేదని కక్ష సాధింపు.
» ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ బెదిరింపు.
» వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను లాక్కెళ్లిన జేసీ అనుచరులు.
» జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*ఉగాది రోజున వాలంటీర్ల సత్కారం సంబంధించిన (సేవామిత్ర; సేవారత్న; సేవా వజ్రాల) లిస్ట్ ను జిల్లాల వారిగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదని గమనించగలరు*

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
2021PR_RT191.PDF
58 KB
𝔾.𝕆.ℝ𝕋 191 ప్రకారముగా 08/04/2021 న జరిగే ᴍᴘᴛᴄ_ᴢᴘᴛᴄ ఎలక్షన్స్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆఫీస్ లు & ప్రభుత్వ సంస్థలు స్థానిక సెలవు దినంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection